దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన – సాంగ్టో సెంట్రల్ పార్కును సందర్శించిన మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు – సాంగ్టో స్మార్ట్ సినీ మధ్యలో 101 ఎకరాల్లో విస్తరించిన సముద్రపు నీటి పార్కు – సాంగ్టోలో గ్రీన్ స్పేస్‍కు అధిక ప్రాధాన్యత ఇస్తూ భారీగా నిర్మించిన సెంట్రల్ పార్క్ – దక్షిణ కొరియా సంస్కృతి ఉట్టిపడేలా ప్రపంచంలోని అందమైన వృక్షజాతులతో అద్భుతంగా పార్క్ – అమరావతి స్మార్ట్ సిటీలో ఉపయోగించే ఆలోచనలో ఉన్న మంత్రి నారాయణ – దక్షిణ కొరియాలోని పార్కులు, రివర్ ఫ్రంట్ మోడల్ తరహాలో అమరావతి అభివృద్ధికి ప్రణాళికలు




















