రామ్చరణ్ హీరో గా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘పెద్ది’ సినిమా నుంచి విడుదలైన చికిరి చికిరి సాంగ్ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఆ పాటకు ఓ యువకుడు చేసిన డాన్స్ వీడియో వైరల్ అవుతోంది. దీనికి ‘సూపర్ డాన్స్ చేశావు బ్రో’ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ వీడియో రామ్చరణ్ చూస్తే కచ్చితంగా మెచ్చుకుంటారంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు




















