ShivaSakthi News
Advertisement
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • సినిమా
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • కథలు
  • భక్తి
  • గ్యాలరీ
    • ఫోటోలు
    • వీడియోలు
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • సినిమా
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • కథలు
  • భక్తి
  • గ్యాలరీ
    • ఫోటోలు
    • వీడియోలు
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • సినిమా
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • కథలు
  • భక్తి
  • గ్యాలరీ
  • రాశి ఫలాలు
  • చదువు

 ఈ వారం ఓటీటీలో 20కు పైగా సినిమాలు/సిరీస్‌లు వచ్చేశాయ్‌..!

November 22, 2025
in Entertainment
0
 ఈ వారం ఓటీటీలో 20కు పైగా సినిమాలు/సిరీస్‌లు వచ్చేశాయ్‌..!
Share on FacebookShare on TwitterShare on Whatsapp

త‌మిళ క‌థానాయ‌కుడు విక్రమ్‌ కుమారుడు ధ్రువ్‌ విక్రమ్ నటించిన చిత్రం ‘బైసన్‌’. ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమాలో ధ్రువ్‌ (Dhruv Vikram) నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడీ చిత్రం నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పశుపతి, అనుపమ పరమేశ్వరన్ కీలకపాత్రల్లో కనిపించారు. ‘ఫీనిక్స్‌’ చిత్రంతో ఇటీవలే ప్రేక్షకుల్ని పలకరించారు విజయ్‌ సేతుపతి కుమారుడు, యువ కథానాయకుడు సూర్య సేతుపతి. ఇప్పుడాయన ‘నాడు సెంటర్‌’ అనే సిరీస్‌తో అలరించడానికి సిద్ధమయ్యారు. రెజీనా, శశికుమార్, కలైయరసన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. నారు నారాయణన్‌ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం జియోహాట్‌స్టార్‌ వేదికగా తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది.

ప్రేక్షకులను విశేషంగా అలరించిన వెబ్‌ సిరీస్‌ల్లో ‘ఫ్యామిలీ మ్యాన్‌’ ఒకటి. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ‘ఫ్యామిలీమ్యాన్‌’ ఇప్పుడు మూడో సీజన్‌తో అలరించడానికి వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతోంది. దేశ రక్షణ కోసం ఏజెంట్‌గా పనిచేసిన శ్రీకాంత్‌ తివారీ మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్ ఎందుకు అయ్యాడు? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి? కుటుంబంతో కలిసి ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? అత్యంత క్రూరుడైన డ్రగ్‌ స్మగ్లర్‌ (జైదీప్‌ అహ్లావత్‌) నుంచి శ్రీకాంత్‌ కుటుంబానికి, దేశానికి ఎలాంటి ప్రమాదం ఏర్పడిందనేది కథ. ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రంతో 1990ల్లో జమ్మూ-కశ్మీర్‌లో చెలరేగిన తిరుగుబాటును కళ్లకు కట్టేలా చూపించిన దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి. ఆయన రూపొందించిన మరో వాస్తవ సంఘటనల చిత్రం ‘ది బెంగాల్‌ ఫైల్స్‌’ (The Bengal Files). మిథున్‌ చక్రవర్తి, అనుపమ్‌ ఖేర్‌, పల్లవి జోషి, దర్శన్‌ కుమార్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 1946 ఆగస్టులో కోల్‌కతాలో జరిగిన అల్లర్ల ఆధారంగా ఈ సినిమా రూపొందించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జీ5లో హిందీలో అందుబాటులోకి వచ్చింది.

 ఈ వారం ఓటీటీలో 20కు పైగా సినిమాలు/సిరీస్‌లు వచ్చేశాయ్‌..!
 ఈ వారం ఓటీటీలో 20కు పైగా సినిమాలు/సిరీస్‌లు వచ్చేశాయ్‌..!
 ఈ వారం ఓటీటీలో 20కు పైగా సినిమాలు/సిరీస్‌లు వచ్చేశాయ్‌..!
ShareTweetSend
Previous Post

అమెజాన్‌లో 1800 మంది ఇంజినీర్ల కోత

Next Post

ప్రేయసి కోసం ఆత్మహత్యాయత్నం.. ఆసుపత్రికి తీసుకెళ్లిన భార్య

Related Posts

హీరోగా మరోసారి తరుణ్ భాస్కర్.. ‘జీపీఎస్‌’ మూవీ వివరాలు విడుదల
Andhra Pradesh

హీరోగా మరోసారి తరుణ్ భాస్కర్.. ‘జీపీఎస్‌’ మూవీ వివరాలు విడుదల

February 7, 2026
టీ20 వరల్డ్ కప్ 2026: పాక్–నెదర్లాండ్స్ మ్యాచ్‌లో టాస్ కీలకం
Andhra Pradesh

టీ20 వరల్డ్ కప్ 2026: పాక్–నెదర్లాండ్స్ మ్యాచ్‌లో టాస్ కీలకం

February 7, 2026
కొండవీడు కోట ఉత్సవాలు 2026: చారిత్రక వైభవానికి సిద్ధం కండి!
Andhra Pradesh

కొండవీడు కోట ఉత్సవాలు 2026: చారిత్రక వైభవానికి సిద్ధం కండి!

February 6, 2026
అల్లు శిరీష్‌ ప్రీ వెడ్డింగ్‌ సందడి..
Andhra Pradesh

అల్లు శిరీష్‌ ప్రీ వెడ్డింగ్‌ సందడి..

February 6, 2026
‘క్లాస్‌’ ఇమేజ్‌ నుంచి ‘మాస్‌’ యాక్షన్‌కు ఆనంద్ దేవరకొండ… ‘తక్షకుడు’ టీజర్‌ విడుదల
Entertainment

‘క్లాస్‌’ ఇమేజ్‌ నుంచి ‘మాస్‌’ యాక్షన్‌కు ఆనంద్ దేవరకొండ… ‘తక్షకుడు’ టీజర్‌ విడుదల

February 5, 2026
హీరోగా ఎంట్రీ ఇస్తున్న రవితేజ సోదరుడి తనయుడు… ‘మారెమ్మ’ టీజర్‌ విడుదల
Movies

హీరోగా ఎంట్రీ ఇస్తున్న రవితేజ సోదరుడి తనయుడు… ‘మారెమ్మ’ టీజర్‌ విడుదల

February 5, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

February 8, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేశాం: మంత్రి అనిత

ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేశాం: మంత్రి అనిత

October 3, 2025
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
నేషనల్‌ క్వాంటమ్‌ మిషన్‌కు అమరావతి కీలక కేంద్రం: కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌

నేషనల్‌ క్వాంటమ్‌ మిషన్‌కు అమరావతి కీలక కేంద్రం: కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌

February 7, 2026
బెంగళూరులో సంచలనం… వ్యాపారవేత్త కిడ్నాప్‌ కేసులో లేడీ డాన్‌ అరెస్ట్‌

బెంగళూరులో సంచలనం… వ్యాపారవేత్త కిడ్నాప్‌ కేసులో లేడీ డాన్‌ అరెస్ట్‌

February 7, 2026
యుద్ధరంగంలో సైలెంట్ అటాక్… శాటిలైట్లను మసిచేసే చైనా వెపన్

యుద్ధరంగంలో సైలెంట్ అటాక్… శాటిలైట్లను మసిచేసే చైనా వెపన్

February 7, 2026
శ్రీశైలంలో మహా శివరాత్రి వేడుకలకు సన్నాహాలు.. నారా లోకేష్‌కు ప్రత్యేక ఆహ్వానం

శ్రీశైలంలో మహా శివరాత్రి వేడుకలకు సన్నాహాలు.. నారా లోకేష్‌కు ప్రత్యేక ఆహ్వానం

February 7, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh
  • Blog
  • Business
  • Career
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • Health
  • India
  • Kids Stories
  • Lifestyle
  • Movies
  • News
  • Politics
  • Rasi Phalalu
  • Recipes
  • Sports
  • Technology
  • Telangana
  • Video Gallery
  • World News

Recent News

నేషనల్‌ క్వాంటమ్‌ మిషన్‌కు అమరావతి కీలక కేంద్రం: కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌

నేషనల్‌ క్వాంటమ్‌ మిషన్‌కు అమరావతి కీలక కేంద్రం: కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌

February 7, 2026
బెంగళూరులో సంచలనం… వ్యాపారవేత్త కిడ్నాప్‌ కేసులో లేడీ డాన్‌ అరెస్ట్‌

బెంగళూరులో సంచలనం… వ్యాపారవేత్త కిడ్నాప్‌ కేసులో లేడీ డాన్‌ అరెస్ట్‌

February 7, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.