2026 నూతన సంవత్సరం వేళ, తిరుమల గిరులు కేవలం దీపాలతోనే కాదు, భక్తుల గుండెల్లోని భక్తితోనూ వెలిగాయి. “గోవిందా… గోవిందా…” నినాదాల మధ్య భక్తులు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ, ప్రసాదాలు పంచుకున్నారు. కష్టాలను మర్చిన సదా భక్తితో, ప్రతి అడుగు ప్రార్థనగా మారింది.నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, శాంతి, విజయం తీసుకురావాలని వేంకటేశ్వరుడి ప్రార్థనతో…



















