మార్ట్‌లెట్ మిస్సైల్స్: ఆర్మీకి చేరిన నిరంతర ప్రయాణం చేసే ‘మార్ట్‌లెట్’. దీని ప్రత్యేకత ఏమిటి?
ఇంటర్నెట్ డెస్క్: భారత సైన్యానికి త్వరలో మరో ఆధునిక ఆయుధం చేరనుంది. రక్షణ రంగంలో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి భారత్-యూకే మధ్య ముఖ్య ఒప్పందం కుదిరింది....
Read moreDetails











