వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా
వరంగల్ – ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా మంగళవారం వరంగల్‌లోని ప్రసిద్ధ భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆమెకు ఆలయ ధర్మకర్త తొనుపునూరి వీరన్న ఘనంగా స్వాగతం...
Read moreDetails











