విటమిన్ B, C, మరియు పొటాషియం పుష్కలంగా ఉండే బంగాళదుంపలు రోగనిరోధక శక్తిని పెంచడానికి, గుండె ఆరోగ్యానికి మంచివి. కానీ వాటిని ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల సమస్యలు రావచ్చు. ఫ్రిజ్‌లో ఉంచిన బంగాళదుంపల పిండిపదార్థం చక్కెరగా మారుతుంది, వంట సమయంలో రుచి మారిపోతుంది, అలాగే శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
ఎందుకు ఫ్రిజ్‌లో పెట్టకూడదు:
1.మిగిలిన వండిన కూరను ఫ్రిజ్‌లో నిల్వ చేయడం వల్ల బ్యాక్టీరియా, క్రిములు పెరుగుతాయి, ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం ఉంది.
2.వండకముందే ఫ్రిజ్‌లో ఉంచడం రిస్క్.
3.డీప్ ఫ్రై చేయడం హానికరమైన రసాయనాలను విడుదల చేస్తుంది. ఉడకబెట్టి లేదా కూరగా వండడం ఉత్తమం.
సరైన నిల్వ పద్ధతి:
- బంగాళదుంపలను ప్రత్యక్ష సూర్యరశ్మి రాహితంగా, చల్లని, గాలి బాగా ప్రసరించే ప్రదేశంలో ఉంచండి.
- తేమ ఉన్న చోట ఉంచితే అవి మొలకలు పెరుగుతాయి లేదా కుళ్ళిపోతాయి.
- మొలకలు వచ్చిన బంగాళదుంపలను తినకూడదు.
సరైన నిల్వ పద్ధతులు పాటించడం ద్వారా బంగాళదుంపల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews




















