ఏపీని ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా మరో అడుగు – పాపులస్ సంస్థతో మంత్రి నారా లోకేష్ సమావేశం
బ్రిస్బేన్ (ఆస్ట్రేలియా): ఆంధ్రప్రదేశ్‌ను క్రీడల కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజన్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్...
Read moreDetails











