ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉదయం 7:20కి దిల్లీ నుంచి బయల్దేరి, ఉదయం 9:50కి కర్నూలు ఓర్వకల్లు విమానాశ్రయం చేరుతారు. అక్కడి నుంచి 10:55కి శ్రీశైలం చేరి, 11:15కి భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనం చేస్తారు.

© 2025 ShivaSakthi.Net