Tag: Breaking news

యాదగిరిగుట్టలో బంగారం, వెండి డాలర్లు మాయం.. రూ.10 లక్షల విలువైన ఆభరణాలు అదృశ్యం

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో బంగారం, వెండి డాలర్లు మాయమవడం కలకలం రేపుతోంది. శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రచార విభాగంలో భద్రపరిచిన దాదాపు రూ.10 లక్షల విలువైన డాలర్లు కనిపించకుండా ...

Read moreDetails

వట్టిచెరుకూరు మండలంలో మెగా జాబ్ మేళా.. 600 మందికి ఉద్యోగ అవకాశాలు

వట్టిచెరుకూరు మండలంలోని వింజనంపాడు కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాను ప్రత్తిపాడు ఎమ్మెల్యే బోరల రామాంజనేయులు ...

Read moreDetails

చైన్‌ స్నాచింగ్‌లపై భయపడొద్దు.. ప్రచారం పూర్తిగా అవాస్తవం: సీపీ సజ్జనార్‌

బంగారం ధరలు పెరగడంతో హైదరాబాద్‌లో చైన్‌ స్నాచింగ్‌లు విపరీతంగా పెరిగాయని, అంతర్రాష్ట్ర ముఠాలు నగరంలో మకాం వేశాయంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నగర పోలీస్‌ కమిషనర్‌ ...

Read moreDetails

అమరావతిలో దేశ తొలి ఏఐ యూనివర్శిటీ.. వచ్చే నెల 19న ప్రారంభం

ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ (ఏఐ)కు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిని కేంద్రంగా దేశంలోనే తొలి ప్రత్యేక ఏఐ ...

Read moreDetails

ఆర్థిక సర్వేలో తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యం.. ఏపీ, తెలంగాణ అభివృద్ధిపై ప్రత్యేక ప్రస్తావన

పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025–26 ఆర్థిక సర్వేలో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ అభివృద్ధి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చింది. ద్రవ్యోల్బణం తగ్గుదల, సాగు విస్తీర్ణం పెరుగుదల, ...

Read moreDetails

ఏపీకి రైల్వే శాఖ శుభవార్త.. అమరావతికి దేశవ్యాప్తంగా కనెక్టివిటీ

ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులు, స్టేషన్ల అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైల్వే అధికారులతో విస్తృతంగా చర్చించారు. రైల్వే ప్రాజెక్టుల ...

Read moreDetails

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కేసీఆర్‌కు సిట్‌ నోటీసులు

ఫోన్‌ అక్రమ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. నందినగర్‌లోని ...

Read moreDetails

ఏఐ వల్ల ఐటీ ఉద్యోగాలకు ముప్పు.. 2008 కంటే తీవ్రమైన పరిస్థితుల హెచ్చరిక

కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, భారత ఐటీ రంగంలోని వైట్‌కాలర్ ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతుందని 2025–26 ఆర్థిక సర్వే హెచ్చరించింది. ఏఐలో భారీ ...

Read moreDetails

ఛత్తీస్‌గఢ్‌–తెలంగాణ సరిహద్దులో ఎదురుకాల్పులు.. పలువురు మావోయిస్టులు మృతి అనుమానం

ఛత్తీస్‌గఢ్‌–తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో గురువారం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా దక్షిణ ప్రాంతం, పామెడ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు ...

Read moreDetails

యూజీసీ ‘సమానత్వ’ నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే.. సమాజాన్ని వెనక్కి తీసుకెళ్తున్నామా?

ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్షను పూర్తిగా తొలగించి సమానత్వాన్ని పెంచాలనే ఉద్దేశంతో యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ ...

Read moreDetails
Page 1 of 2 1 2

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist