Tag: GlobalCues

ఈరోజు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌కు విరామం

ఈరోజు భారత స్టాక్ మార్కెట్ పూర్తిగా మూసివేయబడింది. NSE మరియు BSEలో ట్రేడింగ్ జరగలేదు. దీంతో ఇన్వెస్టర్లు మార్కెట్ కదలికలను గమనించలేకపోయారు. అయినప్పటికీ గ్లోబల్ మార్కెట్ల నుంచి ...

Read moreDetails

అంతర్జాతీయ సంకేతాలు బలంగా.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

గత వారం చివర్లో నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. ఇరాన్-అమెరికా యుద్ధం ముగింపు దశకు చేరుకున్నట్టు ఆదివారం నాడు ట్రంప్ వ్యాఖ్యానించడం ...

Read moreDetails

చమురు ధరల పెరుగుదలతో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో కుదేలయ్యాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు మరియు భగ్గుమన్న చమురు ధరల ప్రభావంతో సూచీలు స్టాక్ మార్కెట్తీవ్రంగా పతనమయ్యాయి. ఫలితంగాసెన్సెక్స్1,048.34 పాయింట్ల ...

Read moreDetails

ట్రేడింగ్ ప్రారంభంలోనే షాక్… వేల పాయింట్లు కుంగిన సూచీలు

ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ భౌగోళిక ఉద్రిక్తతలు (Geopolitical Tensions) అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేయగా… దాని ప్రభావం దేశీయ స్టాక్ ...

Read moreDetails

సెన్సెక్స్‌, నిఫ్టీకి భారీ షాక్‌.. మూడు రోజుల లాభాలకు బ్రేక్‌

వెల్లువెత్తిన అమ్మకాలు.. మార్కెట్‌కు భారీ షాక్‌ సూచీల్లో కుప్పకూలిన ధోరణి – మదుపరులకు రూ.3 లక్షల కోట్ల నష్టం దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం తీవ్ర ఒత్తిడిని ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News