ఈ వీకెండ్‌లో 30కి పైగా సినిమాలు మరియు వెబ్ సిరీస్‌లు వివిధ ఓటీటీ వేదికల్లో స్ట్రీమింగ్‌కి వచ్చాయి. ముఖ్యంగా:
జీ5: కిష్కింధపురి (హారర్ థ్రిల్లర్), అభ్యంతర కుట్టవాలి, ఎలుమేల్, మేడమ్ సేన్ గుప్త
జియో హాట్‌స్టార్:ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్‌లైన్స్, ఘోస్ట్స్ సీజన్ 5, ఎల్స్‌బెత్ సీజన్ 3, ది నైబర్‌హుడ్ సీజన్ 8, హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్
ఆమెజాన్ ప్రైమ్: దక్ష – ది డెడ్‌లీ కాన్స్పిరసీ, అందొందిట్టు కాలా, బాఘీ 4, ది రూల్ ఆఫ్ జెన్నీ పెన్, ఫియర్ బిలో, ఫాలోయింగ్, హిట్‌మ్యాన్ 2, హాట్ బ్లడ్‌డ్, అవర్ ఫాల్ట్, సిన్‌ట్రోపీ, హాలీవుడ్ హస్లర్: గ్లిట్జ్ గ్లామ్‌స్కామ్
ఆహా: ఆనందలహరి వెబ్ సిరీస్, చెన్నై ఫైల్స్: ముక్తల్ పక్కం
యాపిల్ TV+: Loot సీజన్ 3, Mr. Sury (డాక్యుమెంటరీ)
నెట్‌ఫ్లిక్స్: గ్రేటర్ కాలేష్, ది ట్వీట్స్, థామస్ అండ్ ఫ్రెండ్స్: సోడర్ సైన్స్ టు గెదర్, షీ వాక్స్ ఇన్ డార్కెస్, 27 నైట్స్, గుడ్ న్యూస్, ఎవ్రీబడీ లవ్స్ మీ వెన్ ఐ డెడ్, ది డిప్లొమ్యాట్ సీజన్ 3, స్ప్లింటర్ సెల్: డెత్ వాచ్, టర్న్ ఆఫ్ ది టైడ్ సీజన్ 2, రొమాంటిక్స్ అనానమస్ సీజన్ 1, పాసింగ్ ది రైన్స్ సీజన్ 1, ది పర్ఫెక్ట్ నైబర్




















