తిరుమలలో భక్తుల రద్దీ సాధారణ స్థాయిలో ఉంది. వివరాలు ఇలా ఉన్నాయి:
- ఉచిత దర్శనం: 20 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
- సర్వదర్శనం: పూర్తి దర్శనానికి సుమారు 12 గంటలు పడుతుంది.
- శీఘ్ర దర్శనం: ₹300 టికెట్ కోసం సుమారు 3 గంటలు.
- సర్వ దర్శనమ్ టోకెన్: భక్తులు 3–5 గంటల్లో దర్శనం పొందుతున్నారు.
- నిన్న దర్శన సంఖ్య: 66,675 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
- తలనీలాలు సమర్పించిన భక్తులు: 24,681 మంది.
- హుండీ ఆదాయం: ₹3.32 కోట్లు.
🙏 ఓం నమో వేంకటేశాయ 🙏




















