హిందూపురం ఎమ్మెల్యే, పద్మభూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారు మరియు శ్రీమతి వసుంధరాదేవి గారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. తెలుగు చిత్రసీమ, రాజకీయ రంగాల్లో విశేష గుర్తింపు పొందిన బాలయ్యగారి సేవలు అభిమానులను, ప్రజలను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటున్నాయి.ఈ సందర్భంగా బాలకృష్ణ, వసుంధరాదేవి దంపతులు ఆరోగ్యంగా, ఆనందంగా, చిరకాలం సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నాం.




















