ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

చతుర్ధశ (14)లోకాలలో నివసించేదెవరు..!

November 21, 2025
in Devotional News
0
చతుర్ధశ (14)లోకాలలో నివసించేదెవరు..!
Share on FacebookShare on TwitterShare on Whatsapp

తిహాస, పురాణాలను అనుసరించి, బ్రహ్మదేవున: ఇసృష్టిలో చతుర్దశ(14) భువనాలు లేక లోకాలు కలవు. మనం ఉన్న భూలోకానికి పైన భువర్లోకం, సువర్లోకు, మహర్లోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకాలు, భూలోకంతో చేర్చి సప్త(7) లోకాలు కలవు. అలాగే భూలోకానికి కింద అతలలోకం, వితలలోకం, సుతలలోకం, రసాతలలోకం, తలాతలలోకం, మహాతలలోకం, పాతాళాలని సప్త(7) అధోలోకాలు కలవు.

భూలోకవాసులైన మానవులను తప్పించి ఇతర లోకాలలో ఉన్నవారు అధిక పుణ్యాత్ములు, అచ్చటనున్న జీవుల శరీరాలు అతిసూక్ష్మములైనవి. భూలోకం దక్షిణదిగ్భాగంలో మృత్యు (యమ) లోకం, ప్రీతలోకం, నరకలోకం, పిత్రులోకాలనే 4

భూలోకం

ఇచ్చట స్వేదం(చెమట నుండి ఉద్భవించు పేళ్ళు (పేనులు), వల్లులు మొ||), ఉద్భిజాలు (గ్రుడ్డు నుండి ఉద్భవించు పక్షులు),. జరాయుజాలు (స్త్రీ, పశువుల గర్భం నుండి ఉద్భవించు మానవులు పశువులు) అని నాలుగు విధాలైన జీవరాసులు

భువర్లోకము(భూలోకము పైన)

ఇచ్చట సూర్య, చంద్ర, గ్రహ, నక్షత్రాదులు, అశ్చిన్యాది నక్షత్ర సడ్రుప్యాటైన గ్రహదాసులు, సూక్ష్మ శరీరులైన కిన్నెర కింపురుష, విద్యాధరులు కలరు.

సువ్వలోకము సువర్లోకము లేక స్వర్గలోకము(భువర్లోకము పైన) ఇక్కడ అధిష్టాన దేవతలు ఆగు ఇంద్రాదులు, దిక్పాలకులు, వర్షవాయువులు, ఐశ్వర్యాదులు కలరు. వీరితోపాటు సాధ్యులు, మహర్షులు, గంధర్వులు, అప్సరసలు కలరు. వీరు కామరూపులై భోగాలను అనుభవంతుడు. వీరికి వుద్యాం, శరీర దుర్గందారులుండవు. వీరిని క్షుతి-సలు బాధింపవు. వీరు అయోనిజులు కావున్న మాత్రుగర్భ వాసం లేదు.

మహర్లోకము (సువర్లోకము పైన)

ఇక్కడ దేవతలు తపస్సు చేస్తుంటారు. ఎలా స్వర్గలోకంలోని దేవతలు దివ్య సుఖాలను అనుభవిస్తున్నారో, అవిన్నీ ఇక్కడ తపస్సు ద్వారా పరిపూర్ణంగా అనుభవిస్తుంటారు..

జనోలోకము (మహర్లోకము పైన)

దీనిని కొందరు సత్యలోకం అని కూడా అంటారు. ఏ స్త్రీ భర్త మరణానంతరం సహగమనం చేస్తారో, ఆమె పవిత్ర శీలప్రభావంతో ఆమె పతికి అన్య జన్మ ఉన్నప్పటికినీ, జన్మరాహిత్యం కలిగి, సతిపతులిరువు ఈ జనలోకంలో సుఖసాంతులతో వర్ధిల్లుదురు. ఇక్కడ అయోనిజ దేవతలు కూడా తపమాచరిస్తుంటారు.

తపోలోకము (జనోలోకము పైన)

ఇక్కడ అయోనిజ దేవతలు నివసిస్తారు. పంచభూతాలు, పంచేంద్రియాలు వీరి అధీనంలో ఉంటాయి. కైలాసం, వైకుంఠం, మణిద్వీపం, స్కందలోకం ఇచ్చటనే కలవు. ఈ లోకం సర్వదా సుగంధ ద్రవ్యాల సువాసనలతో, శాంతియుతంగా, సాంద్రానందంతో కూడి ఉంటుంది. భూలోకంలో ఎవరెవరు. ఏయే దేవతాముర్తులను ఉపాసిస్తారో ఆయా మూర్తుల రూపాలతో ఇక్కడ తపం ఆచరిస్తున్నారు. ఈ రీతిగా వారు కల్పాంతకాలం అక్కడనే ఉండి కర్మానుసారం భూలోకంలో తిరిగి జన్మించి, మరల పవిత్ర తపాలు ఆదరించి, ఎప్పుడు మహాప్రశయంలో సర్వం లయచుగునో అప్పుడు వీరు కూడ జన్మరాహిత్యం పొందుదురు.

సత్యలోకం(తపోలోకము పైన)

ఇక్కడ సృష్టికర్త అయిన హిరణ్యగర్భుడు, బ్రహ్మ అను ఒక అధికారిక పురుషుడు ఆ పదవిని అనేకానేక కల్పానంతరం ఒక్కక్కడు పొంది తమ ఆయువు తీరినంతనే బ్రహ్మలలో లయమవుతారు. ప్రస్తుత బ్రహ్మకు మొదటి అర్ధభాగం తీరినది. భావిబ్రహ్మ శ్రీ ఆంజనేయస్వామి. ఈ లోకంలో కూడ అనేక ఉపాసనలు చేసినవారు, వేసొంత విచారకులు, భూలోకంలో ఆత్మజ్ఞానం పొందినవారు. అసంఖ్యాకులగు మహర్షులు వేదాంతవిచారణలు గావస్తుంటారు. మహాప్రళయకాలంలో బ్రహ్మలోక పర్యంతంగా గల సప్తలోకాలు పరబ్రహ్మంలో. బయమవుతారు. బ్రహ్మ తన ప్రతి రాత్రులందు ఒక్కొక్క ప్రళయం సంభవించి, భూలోకం, భువర్లోకం, సువ(స్వర్గ)ర్లోకాలలు లయం అవుతాయి. అతని పగటి కాలంలో పునః ఈ లోకాల సృష్టి జరుగుతుంది.

సప్త అధోలోకములు:

భూలోకానికి కింద ఉండేది అతల లోకం, ఇందులో అసురులు నివసిస్తుంటారు. వీరు సూక్ష్మ శరీరులు. భౌతిక సుఖలాలసులు కావున అధిక మద సంపన్నులు,

వితల లోకం(అతలలోకం కింద) ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల వీర్యం ‘ఆధకం’ అనే నది సువర్ణ జల ప్రవాహాంతో నిండి ఉండును. అనేర భౌతిక సుఖాలతో పాటు ఈ నదీ ప్రవాహంతో స్వర్ణాభరణాలు చేసుకొని ధరించెదరు.

సుతల లోకము(వితల లోకం కింద)

సప్త చిరంజీవులలో ఒకడైన మహాపురుషుడు బలి చక్రవర్తి ఇక్కడే ఉన్నాడు. ఆయన సర్వదా విష్ణుధ్యాన పరాయణుడై శ్రీమహావిష్ణువు ద్వారపాలకుడై కాపలాకాస్తున్నాడు.

తలాతల లోకం(సుతల లోకం కింద) ఈ లోకంలో పరమేశ్వరునితో సంహరించబడిన దాసవేంద్రులయిన త్రిపురాసురులు, దానవ శిల్పి అయిన మయుడు, మాయావిద్యలో నేర్పరులైన అసురులు, రాక్షసులు నివసిస్తారు. మహాతలము(తలాతలలోకము కింద)

ఇక్కడ కద్రుపుత్రులైన కాద్రవేయులు(సర్పాలు), సహ్యసాది శిరస్సులతో కూడినవారై బలవంతులై కామరూపధారులై తమ పత్నులతో కూడి ఉన్నారు.

రసాతలము(మహాతలం కింద) ఇక్కడ అసుర రాక్షస శ్రేష్టులు, నివాత కావదులు, కాలకేయాదులు, సురారులైన అనేక రాక్షసులు కలరు.

పాతాళము (రసాతలం కింద ఇక్కడ నాగలోకాధిపతియైన వాసుకి మొదలు సర్ప సమూహములన్ని కామరూపధారులై సుఖసంతోషాలతో ఉన్నారు. మహా ప్రళయ కాలంలో ఈ చతుర్దశ భువనాలు పరబ్రహ్మంలో లీనమగును.

ShareTweetSend
Previous Post

“విద్యార్థుల శ్రమ, విలువలే భవిష్యత్ విజయానికి పునాది: నారా భువనేశ్వరి”

Next Post

ఐశ్వర్యాన్నిచ్చే ఐదువారాల అద్భుత వ్రతం (మార్గశిర లక్ష్మీవార వ్రతం)….

Related Posts

ఆలయ ఉత్సవాల్లో అనుకోని ఘటన… నిప్పుల్లో పడిన భక్తులు..!!
Telangana News

ఆలయ ఉత్సవాల్లో అనుకోని ఘటన… నిప్పుల్లో పడిన భక్తులు..!!

March 4, 2026
ఇంద్రకీలాద్రి కుంభాభిషేకానికి సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ఆహ్వానం
Devotional News

ఇంద్రకీలాద్రి కుంభాభిషేకానికి సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ఆహ్వానం

March 3, 2026
తిరుమల క్యూలైన్లో భక్తుల మధ్య ఘర్షణ… ఓర్పుతో వ్యవహరించాలంటూ టీటీడీ విజ్ఞప్తి
Andhra Pradesh News

తిరుమల క్యూలైన్లో భక్తుల మధ్య ఘర్షణ… ఓర్పుతో వ్యవహరించాలంటూ టీటీడీ విజ్ఞప్తి

March 3, 2026
వైభవంగా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం
Andhra Pradesh News

వైభవంగా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం

March 3, 2026
మంగళగిరి స్వామివారి వార్షిక ఉత్సవం… కళ్యాణ మహోత్సవంలో మంత్రి నారా లోకేష్ పాల్గొంటున్నారు
Devotional News

మంగళగిరి స్వామివారి వార్షిక ఉత్సవం… కళ్యాణ మహోత్సవంలో మంత్రి నారా లోకేష్ పాల్గొంటున్నారు

March 2, 2026
భక్తుల భక్తి సందడి: ఉపమాక వెంకన్న వార్షిక కల్యాణం
Devotional News

ఉపమాక వెంకన్న వార్షిక కల్యాణమహోత్సవంలో భక్తుల సందడి

February 28, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

March 5, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: 5 మార్చి 2026 (గురువారం)

పంచాంగం: 5 మార్చి 2026 (గురువారం)

March 5, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
పేదరికం అడ్డుకాదు.. ప్రతిభ ఉంటే లోకం నీ వెంటే!

పేదరికం అడ్డుకాదు.. ప్రతిభ ఉంటే లోకం నీ వెంటే!

March 5, 2026
విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో మంత్రి నారా లోకేష్‌కు టీడీపీ నేతల ఘన స్వాగతం

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో మంత్రి నారా లోకేష్‌కు టీడీపీ నేతల ఘన స్వాగతం

March 5, 2026
ఖమేనీ మృతికి భారత్ సంతాపం.. ఇరాన్ ఎంబసీలో మిస్రీ సంతకం

ఖమేనీ మృతికి భారత్ సంతాపం.. ఇరాన్ ఎంబసీలో మిస్రీ సంతకం

March 5, 2026
హాస్టల్ లో ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థిపై విచక్షణారహితంగా దాడి!

హాస్టల్ లో ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థిపై విచక్షణారహితంగా దాడి!

March 5, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Career
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

పేదరికం అడ్డుకాదు.. ప్రతిభ ఉంటే లోకం నీ వెంటే!

పేదరికం అడ్డుకాదు.. ప్రతిభ ఉంటే లోకం నీ వెంటే!

March 5, 2026
విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో మంత్రి నారా లోకేష్‌కు టీడీపీ నేతల ఘన స్వాగతం

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో మంత్రి నారా లోకేష్‌కు టీడీపీ నేతల ఘన స్వాగతం

March 5, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.