ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

September 25, 2025
in Andhra Pradesh News
0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అమరావతి: రాష్ట్రంలో అన్ని బస్‌స్టేషన్లు ఆధునికీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. రోజురోజుకు పెరుగుతోన్న యాత్రికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని తిరుపతిలో అత్యాధునిక బస్‌స్టేషన్‌ నిర్మించాలని ఆదేశించారు. అన్ని సౌకర్యాలతో ఆకట్టుకునేలా ఉండాలని, భవిష్యత్‌లో అన్నీ ఎలక్ట్రిక్‌ బస్సులే నడపనున్న నేపథ్యంలో ప్రతి బస్సుకు ఛార్జింగ్‌ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. దీనికి మొత్తం 5 మోడల్స్‌ను చంద్రబాబు పరిశీలించారు. వీటిని మరింత అభివృద్ధి చేసేందుకు స్టేక్‌ హోల్డర్లతో సమావేశం నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో నేషనల్‌ హైవేస్‌ లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌, ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

తిరుపతిలో నూతనంగా నిర్మించే బస్‌ స్టేషన్‌లో సుమారు 150 బస్సులు ఒకేసారి నిలిపి ఉంచేలా బస్‌ బే ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. హెలిప్యాడ్‌ సౌకర్యంతోపాటు రోప్‌ వే, కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు, మాల్స్‌, మల్టీప్లెక్స్‌లతో డిజైన్లు రూపొందించాలన్నారు. రెండు బస్‌ ఎంట్రీలు, ఎగ్జిట్‌ వేలు ఏర్పాటు చేయాలని చెప్పారు. సోలార్‌ రూఫ్‌ టాప్‌తో సొంత విద్యుత్‌ అవసరాలను తీర్చుకునేలా చూడాలన్నారు. మొత్తం 13 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించతలపెట్టిన ఈ బస్‌ స్టేషన్‌ కనీసం లక్ష మంది యాత్రికులు రాకపోకలు సాగించేందుకు వీలుగా నిర్మాణం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ShareTweetSend
Previous Post

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

Next Post

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

Related Posts

బ్లూ ఎకానమీకి భారత్‌ భారీ ప్రణాళికలు
Andhra Pradesh News

బ్లూ ఎకానమీకి భారత్‌ భారీ ప్రణాళికలు

August 24, 2026
రూ.120 కోట్లతో ‘గుడిబాట’.. 100కుపైగా పుణ్యక్షేత్రాలకు రహదారులు
Andhra Pradesh News

రూ.120 కోట్లతో ‘గుడిబాట’.. 100కుపైగా పుణ్యక్షేత్రాలకు రహదారులు

August 24, 2026
రాష్ట్రంలోనే అతిపెద్ద సొరంగం.. శరవేగంగా పనులు
Andhra Pradesh News

రాష్ట్రంలోనే అతిపెద్ద సొరంగం.. శరవేగంగా పనులు

August 24, 2026
గంజాయి సమాచారం ఇస్తే నగదు బహుమతి
Andhra Pradesh News

గంజాయి సమాచారం ఇస్తే నగదు బహుమతి

August 24, 2026
1/70 చట్ట సవరణకు ప్రభుత్వం నో
Andhra Pradesh News

1/70 చట్ట సవరణకు ప్రభుత్వం నో

August 24, 2026
తెలుగువారి సాహసానికి ప్రతీక ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు
Andhra Pradesh News

తెలుగువారి సాహసానికి ప్రతీక ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు

August 24, 2026
Next Post
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 24, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 24, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
డెరివేటివ్స్‌ ట్రేడింగ్‌లో యువతే టాప్‌.. నష్టాల్లోనూ ముందే

డెరివేటివ్స్‌ ట్రేడింగ్‌లో యువతే టాప్‌.. నష్టాల్లోనూ ముందే

August 24, 2026
7,139 కానిస్టేబుల్‌ పోస్టులు.. పరీక్ష నుంచి ఎంపిక వరకు పూర్తి వివరాలు

7,139 కానిస్టేబుల్‌ పోస్టులు.. పరీక్ష నుంచి ఎంపిక వరకు పూర్తి వివరాలు

August 24, 2026
ఈవీల ఛార్జింగ్‌లో తెలంగాణ జోరు.. ఏడాదిలో 111.26 మిలియన్‌ యూనిట్ల వినియోగం

ఈవీల ఛార్జింగ్‌లో తెలంగాణ జోరు.. ఏడాదిలో 111.26 మిలియన్‌ యూనిట్ల వినియోగం

August 24, 2026
ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్‌.. నాలుగు విడతల్లో 10,060 పోస్టుల భర్తీ

ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్‌.. నాలుగు విడతల్లో 10,060 పోస్టుల భర్తీ

August 24, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

డెరివేటివ్స్‌ ట్రేడింగ్‌లో యువతే టాప్‌.. నష్టాల్లోనూ ముందే

డెరివేటివ్స్‌ ట్రేడింగ్‌లో యువతే టాప్‌.. నష్టాల్లోనూ ముందే

August 24, 2026
7,139 కానిస్టేబుల్‌ పోస్టులు.. పరీక్ష నుంచి ఎంపిక వరకు పూర్తి వివరాలు

7,139 కానిస్టేబుల్‌ పోస్టులు.. పరీక్ష నుంచి ఎంపిక వరకు పూర్తి వివరాలు

August 24, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.