ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

బాధితులకు చంద్రబాబు భరోసా

October 2, 2025
in Andhra Pradesh News, Politics News
0
కన్నీటి పర్యంతమవుతున్న అప్పలరాజు భార్య తులసి, ఆమె కుమార్తెలను ఓదారుస్తున్న సీఎం చంద్రబాబు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

విజయనగరం: విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం దత్తి గ్రామానికి చెందిన పొట్నూరు అప్పలరాజు 2014 నుంచి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఆయన ఇంటికెళ్లి రూ.10,000 పింఛను అందజేశారు. గతంలో రూ.5,000 వచ్చేదని, కూటమి అధికారంలోకి వచ్చాక రూ.10,000కు పెంచామని సీఎం వివరించారు. అప్పలరాజు భార్య తులసి మహిళా సంఘ సభ్యురాలిగా పనిచేస్తున్నారు. తన కుటుంబానికి ఏదో ఒక ఉపాధి కల్పించాలని ఆమె కోరారు. పొదుపు సంఘంలోనే అవకాశం కల్పిస్తామని బాబు భరోసా ఇచ్చారు. పేదరికం వల్ల తమ బిడ్డలు జ్యోతిర్మయి, జాహ్నవిలను చదివించుకోలేకపోతున్నామని సీఎంకు విన్నవించారు. వారి చదువు బాధ్యతలు చూసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. సొంతిల్లు లేదని చెప్పగా.. ఇల్లు మంజూరు చేయాలని కలెక్టర్‌ రాంసుందర్‌రెడ్డిని ఆదేశించారు.

తల్లికి వందనం సాయం అందుతోందా?

ముఖ్యమంత్రిని చూసేందుకు పలువురు చిన్నారులు అక్కడికి వచ్చారు. వారిలో తిప్పాన స్వాతి, పి.ఝాన్సీలను చంద్రబాబు దగ్గరకు పిలిచారు. ఏం చదువుతున్నారు? మీకు తల్లికి వందనం సాయం అందుతుందా అని ప్రశ్నించగా వస్తోందని వారు బదులిచ్చారు. విద్యా విధానంలో ఏమైనా మార్పులు తీసుకురావాలా అని అడగ్గా బాగానే ఉందని చెప్పారు. రెడ్డి సంతోషి అనే మహిళ తన భర్త సురేష్‌ రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో కాలు పనిచేయడం లేదని, ఇద్దరు కుమార్తెల చదువుకు సహకరించాలని సీఎంను కోరారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని సీఎం జిల్లా కలెక్టర్‌కు సూచించారు.

ShareTweetSend
Previous Post

స్త్రీశక్తికి మహిళల జై!

Next Post

కాళేశ్వరం పునరుద్ధరణ

Related Posts

హామీ ఇచ్చాం… అమలు చేశాం : 20 నెలల్లో 6.28 లక్షల ఉద్యోగాలు – సీఎం చంద్రబాబు
Andhra Pradesh News

హామీ ఇచ్చాం… అమలు చేశాం : 20 నెలల్లో 6.28 లక్షల ఉద్యోగాలు – సీఎం చంద్రబాబు

March 5, 2026
మందలించాడని ల్యాబ్ అసిస్టెంట్‌పై టెన్త్ విద్యార్థుల దాడి
Andhra Pradesh News

మందలించాడని ల్యాబ్ అసిస్టెంట్‌పై టెన్త్ విద్యార్థుల దాడి

March 5, 2026
రఘురామకృష్ణంరాజు కేసు: విచారణకు హాజరైన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్
Andhra Pradesh News

రఘురామకృష్ణంరాజు కేసు: విచారణకు హాజరైన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్

March 5, 2026
విద్యార్థి తౌషిక్ మృతి కేసు… అసెంబ్లీ గేటు ముందు తల్లిదండ్రుల ఆందోళన
Crime News

విద్యార్థి తౌషిక్ మృతి కేసు… అసెంబ్లీ గేటు ముందు తల్లిదండ్రుల ఆందోళన

March 5, 2026
అమరావతి క్వాంటమ్‌ సిటీ.. ఏపీకి కొత్త అభివృద్ధి దిశ
Andhra Pradesh News

అమరావతి క్వాంటమ్‌ సిటీ.. ఏపీకి కొత్త అభివృద్ధి దిశ

March 5, 2026
సీఎం పదవి కాలమే నిర్ణయిస్తుంది.. డీకే శివకుమార్ వ్యాఖ్యలు
Politics News

సీఎం పదవి కాలమే నిర్ణయిస్తుంది.. డీకే శివకుమార్ వ్యాఖ్యలు

March 4, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

March 5, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: 5 మార్చి 2026 (గురువారం)

పంచాంగం: 5 మార్చి 2026 (గురువారం)

March 5, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
మందలించాడని ల్యాబ్ అసిస్టెంట్‌పై టెన్త్ విద్యార్థుల దాడి

మందలించాడని ల్యాబ్ అసిస్టెంట్‌పై టెన్త్ విద్యార్థుల దాడి

March 5, 2026
రఘురామకృష్ణంరాజు కేసు: విచారణకు హాజరైన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్

రఘురామకృష్ణంరాజు కేసు: విచారణకు హాజరైన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్

March 5, 2026
మార్చి 19న థియేటర్లలో ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’.. అధికారిక ప్రకటన

మార్చి 19న థియేటర్లలో ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’.. అధికారిక ప్రకటన

March 5, 2026
విద్యార్థి తౌషిక్ మృతి కేసు… అసెంబ్లీ గేటు ముందు తల్లిదండ్రుల ఆందోళన

విద్యార్థి తౌషిక్ మృతి కేసు… అసెంబ్లీ గేటు ముందు తల్లిదండ్రుల ఆందోళన

March 5, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Career
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

హామీ ఇచ్చాం… అమలు చేశాం : 20 నెలల్లో 6.28 లక్షల ఉద్యోగాలు – సీఎం చంద్రబాబు

హామీ ఇచ్చాం… అమలు చేశాం : 20 నెలల్లో 6.28 లక్షల ఉద్యోగాలు – సీఎం చంద్రబాబు

March 5, 2026
మందలించాడని ల్యాబ్ అసిస్టెంట్‌పై టెన్త్ విద్యార్థుల దాడి

మందలించాడని ల్యాబ్ అసిస్టెంట్‌పై టెన్త్ విద్యార్థుల దాడి

March 5, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.