ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

హైదరాబాద్‌లో కొత్తగా 12 చోట్ల బస్సు టెర్మినళ్లు

October 2, 2025
in Telangana News
0
హైదరాబాద్‌లో కొత్తగా 12 చోట్ల బస్సు టెర్మినళ్లు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

హైదరాబాద్‌ : నగరంలో 12 చోట్ల కొత్త బస్సు టెర్మినళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు గ్రేటర్‌ ఆర్టీసీ ఈడీ రాజశేఖర్‌ తెలిపారు. మార్చి నెలాఖరుకల్లా కొత్త ఎలక్ట్రిక్‌ బస్సులు రానున్నాయని, అందుకనుగుణంగా ఛార్జింగ్‌ స్టేషన్లను అభివృద్ధి చేయనున్నామన్నారు. ర్యాష్‌ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహాలక్ష్మి ఉచితబస్సు ప్రయాణికుల సంఖ్య పెరిగిందని, కొత్తగా ఏర్పాటవుతున్న కాలనీల నుంచి వచ్చే డిమాండ్లకు తగ్గట్టు బస్సులు నడుపుతున్నామని ‘ఈనాడు’ ముఖాముఖిలో ఆయన వెల్లడించారు.

వచ్చే ఏడాది మార్చి లక్ష్యం

2025-26 ఆర్థిక సంవత్సరానికి 500 విద్యుత్‌ బస్సులు కావాలని ప్రతిపాదించాం. ఇందులో ఆగస్టు వరకు 225 వచ్చాయి. మిగిలిన బస్సులు నవంబరులో 50, డిసెంబరులో 50, జనవరిలో 50, ఫిబ్రవరిలో 50, మార్చిలో 75 చొప్పున మొత్తం 275 ఎలక్ట్రిక్‌ బస్సులు వస్తాయి.

శి‘వార్‌’ రద్దీ నియంత్రణకు అదనపు ట్రిప్పులు

రద్దీ సమస్య తీర్చడానికి గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌లో ఆర్డినరీ బస్సులకు తోడు మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లోనూ విద్యార్థుల బస్సు పాసులను అనుమతిస్తున్నాం. శివారు ప్రాంతాల్లో రద్దీకి అనుగుణంగా వివిధ డిపోల నుంచి 108 బస్సులతో 864 ట్రిప్పులు అదనంగా నడుపుతున్నాం. అలాగే 275 మెట్రో డీలక్స్‌ బస్సులను ప్రధాన రూట్లలో 15 నిమిషాలకు ఒకటి చొప్పున తిప్పుతున్నాం.

ప్రతిపాదనలు రాగానే పనులు

కూకట్‌పల్లి, బాలానగర్, కాళీమందిర్, హైటెక్‌సిటీ, లింగంపల్లి, జీడిమెట్ల, కేపీహెచ్‌బీ కాలనీ, వేవ్‌రాక్, ఐఎస్‌సదన్, గండిమైనమ్మ, ఉప్పల్, ఘట్‌కేసర్‌ కొత్తగా బస్సు టెర్మినళ్లు నిర్మించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించాం. అక్కడినుంచి ఆమోదం రాగానే ఆర్థిక వెసులుబాటును బట్టి పనులు ప్రారంభిస్తాం.

క్రమం తప్పకుండా కాలుష్య తనిఖీలు

సిటీ బస్సుల్లో ప్రివెంటివ్‌ మెయింటెనెన్స్‌ షెడ్యూల్స్‌ కచ్చితంగా పాటించడం ద్వారా మరమ్మతులు రాకుండా చూస్తున్నాం. 15 ఏళ్లు దాటిన బస్సులను స్క్రాప్‌ పాలసీ ద్వారా విక్రయిస్తున్నాం. ప్రతి బస్సుకు ఏటా కాలుష్య తనిఖీలు నిర్వహించి కాలుష్య పరిమితికి లోబడి ఉండేలా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం సుమారు 26 బస్సుల కాలపరిమితి ముగిసింది. వాటిని స్క్రాప్‌ యార్డ్‌కి వేలం కోసం తరలిస్తున్నాం.

ShareTweetSend
Previous Post

దేశంలోనే పెద్ద ఫిషింగ్‌ హార్బర్‌గా జువ్వలదిన్నె

Next Post

ఫాం ల్యాండ్స్‌ కొనుగోలు చేస్తున్నారా..!

Related Posts

తెలంగాణ వర్సిటీ హాస్టల్‌లో అర్ధరాత్రి గొడవ… పలువురికి గాయాలు..!!
Telangana News

తెలంగాణ వర్సిటీ హాస్టల్‌లో అర్ధరాత్రి గొడవ… పలువురికి గాయాలు..!!

March 4, 2026
నాగర్‌కర్నూల్‌లో సంచలనం.. బాత్రూంలో బిడ్డకు జన్మనిచ్చిన ఇంటర్ విద్యార్థిని
Telangana News

నాగర్‌కర్నూల్‌లో సంచలనం.. బాత్రూంలో బిడ్డకు జన్మనిచ్చిన ఇంటర్ విద్యార్థిని

March 4, 2026
ఆలయ ఉత్సవాల్లో అనుకోని ఘటన… నిప్పుల్లో పడిన భక్తులు..!!
Telangana News

ఆలయ ఉత్సవాల్లో అనుకోని ఘటన… నిప్పుల్లో పడిన భక్తులు..!!

March 4, 2026
బుల్డోజర్లు వచ్చేవరకు వెనక్కి తగ్గం మూసీ ఆక్రమణలపై కవిత ధర్నా
Telangana News

బుల్డోజర్లు వచ్చేవరకు వెనక్కి తగ్గం మూసీ ఆక్రమణలపై కవిత ధర్నా

March 4, 2026
🌟 అల్లు శిరీష్ & నయనిక రిసెప్షన్ వేడుకలో మెరిసిన అల్లు ఫ్యామిలీ! 🌟
Entertainment News

🌟 అల్లు శిరీష్ & నయనిక రిసెప్షన్ వేడుకలో మెరిసిన అల్లు ఫ్యామిలీ! 🌟

March 4, 2026
పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ..హైదరాబాద్‌లో పెట్రోల్ బంకులు మూసివేతా?
Telangana News

పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ..హైదరాబాద్‌లో పెట్రోల్ బంకులు మూసివేతా?

March 4, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

March 4, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: పంచాంగం: 4 మార్చి 2026 (బుధవారం)

పంచాంగం: పంచాంగం: 4 మార్చి 2026 (బుధవారం)

March 4, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
వార్ ఎఫెక్ట్: ఇన్వెస్టర్ల నెత్తిన చమురు భారం.. పాతాళానికి చేరిన స్టాక్ సూచీలు

వార్ ఎఫెక్ట్: ఇన్వెస్టర్ల నెత్తిన చమురు భారం.. పాతాళానికి చేరిన స్టాక్ సూచీలు

March 4, 2026
కొత్తదాన్ని ప్రయత్నించినవాడే ముందుకు సాగాడు

కొత్తదాన్ని ప్రయత్నించినవాడే ముందుకు సాగాడు

March 4, 2026
ఈరోజు బంగారం-వెండి ధరలు (04-03-2026)

ఈరోజు బంగారం-వెండి ధరలు (04-03-2026)

March 4, 2026
కేరళకు కొత్త పేరు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్..!!

కేరళకు కొత్త పేరు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్..!!

March 4, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Career
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

వార్ ఎఫెక్ట్: ఇన్వెస్టర్ల నెత్తిన చమురు భారం.. పాతాళానికి చేరిన స్టాక్ సూచీలు

వార్ ఎఫెక్ట్: ఇన్వెస్టర్ల నెత్తిన చమురు భారం.. పాతాళానికి చేరిన స్టాక్ సూచీలు

March 4, 2026
కొత్తదాన్ని ప్రయత్నించినవాడే ముందుకు సాగాడు

కొత్తదాన్ని ప్రయత్నించినవాడే ముందుకు సాగాడు

March 4, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.