🤞బంగారం ధర అనూహ్యంగా పెరగడం వల్ల… దొంగలు దృష్టి బంగారం దొంగతనం మీదకి మళ్ళింది. జాగ్రత్తగా ఉండండి …….
ఇటీవలి రోజులలో బంగారం ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో బంగారం పై డిమాండ్ పెరగడంతో పాటు, దొంగతనాలు కూడా పెరుగుతాయన్న భయం వ్యక్తమవుతోంది. పోలీసు విభాగం ప్రజలను అప్రమత్తంగా ఉండమని హెచ్చరిస్తోంది.


















