ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

September 25, 2025
in Telangana News
0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

హైదరాబాద్‌: ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు పూర్తయినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు సానుకూలంగా జరిగినట్లు వెల్లడించారు. చర్చల్లో భాగంగా విద్యాసంస్థల యాజమాన్యాలను సమ్మె విరమించాలని కోరినట్లు భట్టి పేర్కొన్నారు. విద్యాసంస్థల యాజమాన్యాల సమస్యలపై ఇవాళ నిర్ణయం తీసుకుంటామని భట్టి విక్రమార్క తెలిపారు. 

ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ బకాయిలు తక్షణం విడుదల చేయకపోతే ఈనెల 15 నుంచి కళాశాలలను నిరవధికంగా బంద్‌ చేయనున్నట్టు తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ప్రకటించిన విషయం తెలిసిందే. ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ బాలకిష్టారెడ్డిని కలిసిన సమాఖ్య సభ్యులు పీజు రీయింబర్స్‌ మెంట్‌ బకాయిలు విడుదల చేసే వరకు బంద్‌ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల యాజమాన్యాలతో హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ రామకృష్ణా రావు చర్చలు జరిపారు. 

ShareTweetSend
Previous Post

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

Next Post

క్యాన్సర్‌ టీకాలతో వారికే ప్రయోజనమా..! నిపుణులు ఏమంటున్నారు?

Related Posts

కాళేశ్వర క్షేత్రం రూపురేఖలు మారనున్నాయి: దేవాదాయశాఖ కమిషనర్‌
Telangana News

కాళేశ్వర క్షేత్రం రూపురేఖలు మారనున్నాయి: దేవాదాయశాఖ కమిషనర్‌

June 17, 2026
హైస్పీడ్‌ రైలు ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
Telangana News

హైస్పీడ్‌ రైలు ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

June 17, 2026
హైదరాబాద్ మెట్రోకు కేంద్రం పూర్తి సహకారం – కిషన్ రెడ్డి
Telangana News

హైదరాబాద్ మెట్రోకు కేంద్రం పూర్తి సహకారం – కిషన్ రెడ్డి

June 16, 2026
మొక్కజొన్న కొనుగోళ్లపై సమీక్ష.. కేంద్రాన్ని నిలదీసిన మంత్రి
Telangana News

మొక్కజొన్న కొనుగోళ్లపై సమీక్ష.. కేంద్రాన్ని నిలదీసిన మంత్రి

June 15, 2026
18 నుంచి తెలంగాణలో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక
Telangana News

18 నుంచి తెలంగాణలో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

June 15, 2026
తెలంగాణలో తెరుచుకున్న పాఠశాలలు.. కొత్త విద్యా సంవత్సరానికి ప్రారంభం
Telangana News

తెలంగాణలో తెరుచుకున్న పాఠశాలలు.. కొత్త విద్యా సంవత్సరానికి ప్రారంభం

June 15, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

June 17, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

June 17, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

June 17, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
అమెరికా–ఇరాన్ శాంతి ఒప్పందం ప్రభావం: చమురు ధరలు తగ్గడంతో వరుసగా మూడో రోజూ దేశీయ మార్కెట్లకు లాభాలు

అమెరికా–ఇరాన్ శాంతి ఒప్పందం ప్రభావం: చమురు ధరలు తగ్గడంతో వరుసగా మూడో రోజూ దేశీయ మార్కెట్లకు లాభాలు

June 17, 2026
ఉత్తరాఖండ్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో ఐటీ ఉద్యోగిని మృతి; హోమ్‌స్టేలో ఘటన

ఉత్తరాఖండ్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో ఐటీ ఉద్యోగిని మృతి; హోమ్‌స్టేలో ఘటన

June 17, 2026
అమెరికాలో స్కైడైవింగ్ శిక్షణ విమానం కుప్పకూలి తెలుగు విద్యార్థి మృతి

అమెరికాలో స్కైడైవింగ్ శిక్షణ విమానం కుప్పకూలి తెలుగు విద్యార్థి మృతి

June 17, 2026
గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్‌ గుట్టురట్టు; కీలక నిందితులు అరెస్ట్‌

గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్‌ గుట్టురట్టు; కీలక నిందితులు అరెస్ట్‌

June 17, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

అమెరికా–ఇరాన్ శాంతి ఒప్పందం ప్రభావం: చమురు ధరలు తగ్గడంతో వరుసగా మూడో రోజూ దేశీయ మార్కెట్లకు లాభాలు

అమెరికా–ఇరాన్ శాంతి ఒప్పందం ప్రభావం: చమురు ధరలు తగ్గడంతో వరుసగా మూడో రోజూ దేశీయ మార్కెట్లకు లాభాలు

June 17, 2026
ఉత్తరాఖండ్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో ఐటీ ఉద్యోగిని మృతి; హోమ్‌స్టేలో ఘటన

ఉత్తరాఖండ్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో ఐటీ ఉద్యోగిని మృతి; హోమ్‌స్టేలో ఘటన

June 17, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.