ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

భారతీయ మూలాలపై విమర్శలు.. ఉషా వాన్స్‌ ఘాటు కౌంటర్‌

August 26, 2026
in World News, News
0
భారతీయ మూలాలపై విమర్శలు.. ఉషా వాన్స్‌ ఘాటు కౌంటర్‌

భారతీయ మూలాలపై విమర్శలు.. ఉషా వాన్స్‌ ఘాటు కౌంటర్‌

Share on FacebookShare on TwitterShare on Whatsapp

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ సతీమణి ఉషా వాన్స్‌ భారతీయ మూలాలను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. మిషిగన్‌ సెనెట్‌ అభ్యర్థి, డెమోక్రటిక్‌ నేత అబ్దుల్‌ ఎల్‌ సయేద్‌ చేసిన వ్యాఖ్యలపై ఉషా వాన్స్‌ తాజాగా స్పందించారు. అయితే ఆ విమర్శలకు ఆమె ఆగ్రహంతో కాకుండా హుందాగా సమాధానం ఇవ్వడం చర్చనీయాంశమైంది.

ఇటీవల ఓ ప్రచార కార్యక్రమంలో జేడీ వాన్స్‌ మాట్లాడుతూ అబ్దుల్‌ సయేద్‌పై విమర్శలు చేశారు. షరియా చట్టంపై వస్తున్న విమర్శలను శ్వేతజాతీయ ఆధిపత్య భావజాలంతో ముడిపెట్టి సయేద్‌ వ్యాఖ్యానిస్తున్నారని వాన్స్‌ పేర్కొన్నారు. ఈ తరహా అభిప్రాయాలు డెమోక్రటిక్‌ నేత నుంచి రావడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇది తన తాత నమ్మిన డెమోక్రటిక్‌ పార్టీ కాదని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలకు సోషల్‌ మీడియా వేదికగా అబ్దుల్‌ సయేద్‌ స్పందించారు. ‘‘కాలంలో వెనక్కి వెళ్లే అవకాశం వస్తే.. వాన్స్‌ తన తాతకు ఉషను పరిచయం చేస్తారా?’’ అంటూ వ్యాఖ్యానించారు. ఉషా వాన్స్‌ భారతీయ మూలాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర చర్చకు దారితీశాయి.

ఈ వివాదంపై ఓ మీడియా ఇంటర్వ్యూలో ఉషా వాన్స్‌ను ప్రశ్నించగా.. ఆమె ఆసక్తికరంగా స్పందించారు. జేడీ వాన్స్‌ బామ్మాతాతలను తాను ఎప్పుడూ కలవలేదని, అయితే వారు పెంచిన పిల్లలు అంటే వాన్స్‌ తల్లిదండ్రులు తనకు తెలుసని చెప్పారు. వారిని తాను ఎంతో ఇష్టపడతానని తెలిపారు.

తన అత్తింటి కుటుంబ సభ్యులు తనపై ఎంతో ప్రేమ చూపిస్తారని ఉషా వాన్స్‌ పేర్కొన్నారు. వాన్స్‌ ఆంటీ తనకు తల్లితో సమానమని చెప్పారు. కుటుంబ సభ్యులంతా తనను ఇంత ఆప్యాయంగా చూసుకుంటున్నారంటే.. వారిని పెంచిన బామ్మాతాతలు కూడా ఎంతో ప్రేమను పంచి ఉంటారని భావిస్తున్నట్లు తెలిపారు.

‘‘ఇప్పుడు వారంతా నా కుటుంబం’’ అని ఉషా వాన్స్‌ పేర్కొన్నారు. జాతి, మూలాలను ప్రస్తావిస్తూ వచ్చిన విమర్శలకు కుటుంబ అనుబంధాన్ని గుర్తుచేస్తూ ఆమె ఇచ్చిన సమాధానం సోషల్‌ మీడియాలో చర్చకు కారణమవుతోంది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: Abdul El-SayedAmericaIndian OriginJD VanceMichigan SenatePolitical controversyracismshivasakthi newsshivasakthimediaUS politicsUS Vice PresidentUsha Vance
ShareTweetSend
Previous Post

డ్రగ్స్‌పై మహిళల సమరం.. రాత్రివేళల్లో గ్రామంలో గస్తీ

Next Post

రూ.30 వేల ఫోన్‌లోనూ LCD డిస్‌ప్లే.. కంపెనీలు ఎందుకీ నిర్ణయం తీసుకుంటున్నాయంటే?

Related Posts

రూ.350 కోట్ల బ్రాండ్‌.. కానీ చర్చంతా కత్రినా బరువుపైనే!
Movies

రూ.350 కోట్ల బ్రాండ్‌.. కానీ చర్చంతా కత్రినా బరువుపైనే!

September 16, 2026
20 ఏళ్ల ప్రేమ ప్రయాణం.. సూర్య-జ్యోతిక స్పెషల్ సెలబ్రేషన్స్
Movies

20 ఏళ్ల ప్రేమ ప్రయాణం.. సూర్య-జ్యోతిక స్పెషల్ సెలబ్రేషన్స్

September 16, 2026
విదేశాలకు బ్రేక్‌.. భారత్‌లోనే IPL 2027 మినీ వేలం!
Sports News

విదేశాలకు బ్రేక్‌.. భారత్‌లోనే IPL 2027 మినీ వేలం!

September 16, 2026
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్ జోరు.. రెండో స్థానానికి ఎగబాకిన భారత బ్యాటర్
Sports News

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్ జోరు.. రెండో స్థానానికి ఎగబాకిన భారత బ్యాటర్

September 16, 2026
రూ.16,999కే ఒప్పో K14 Lite.. 7000mAh బ్యాటరీతో లాంచ్‌
Business News

రూ.16,999కే ఒప్పో K14 Lite.. 7000mAh బ్యాటరీతో లాంచ్‌

September 16, 2026
కేంద్ర ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. EPF వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
Business News

కేంద్ర ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. EPF వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు

September 16, 2026
Next Post
రూ.30 వేల ఫోన్‌లోనూ LCD డిస్‌ప్లే.. కంపెనీలు ఎందుకీ నిర్ణయం తీసుకుంటున్నాయంటే?

రూ.30 వేల ఫోన్‌లోనూ LCD డిస్‌ప్లే.. కంపెనీలు ఎందుకీ నిర్ణయం తీసుకుంటున్నాయంటే?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 16, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 16, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 16 సెప్టెంబర్ 2026 (బుధవారం)

పంచాంగం: 16 సెప్టెంబర్ 2026 (బుధవారం)

September 16, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
రూ.350 కోట్ల బ్రాండ్‌.. కానీ చర్చంతా కత్రినా బరువుపైనే!

రూ.350 కోట్ల బ్రాండ్‌.. కానీ చర్చంతా కత్రినా బరువుపైనే!

September 16, 2026
20 ఏళ్ల ప్రేమ ప్రయాణం.. సూర్య-జ్యోతిక స్పెషల్ సెలబ్రేషన్స్

20 ఏళ్ల ప్రేమ ప్రయాణం.. సూర్య-జ్యోతిక స్పెషల్ సెలబ్రేషన్స్

September 16, 2026
విదేశాలకు బ్రేక్‌.. భారత్‌లోనే IPL 2027 మినీ వేలం!

విదేశాలకు బ్రేక్‌.. భారత్‌లోనే IPL 2027 మినీ వేలం!

September 16, 2026
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్ జోరు.. రెండో స్థానానికి ఎగబాకిన భారత బ్యాటర్

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్ జోరు.. రెండో స్థానానికి ఎగబాకిన భారత బ్యాటర్

September 16, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

రూ.350 కోట్ల బ్రాండ్‌.. కానీ చర్చంతా కత్రినా బరువుపైనే!

రూ.350 కోట్ల బ్రాండ్‌.. కానీ చర్చంతా కత్రినా బరువుపైనే!

September 16, 2026
20 ఏళ్ల ప్రేమ ప్రయాణం.. సూర్య-జ్యోతిక స్పెషల్ సెలబ్రేషన్స్

20 ఏళ్ల ప్రేమ ప్రయాణం.. సూర్య-జ్యోతిక స్పెషల్ సెలబ్రేషన్స్

September 16, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.