ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

నోయిడాలో విషాదం:  దివ్యాంగుడైన కొడుకుతో కలిసి భవనం పైనుంచి దూకిన తల్లి.

March 2, 2026
in Crime News, India News, News
0
కొడుకు బాధ చూడలేక.. భర్తకు భారంగా మారలేక
Share on FacebookShare on TwitterShare on Whatsapp

మానసిక, శారీరక సమస్యలతో బాధపడుతున్న కొడుకు (Mentally-Ill Son) బాధను చూడలేక, తమ కోసం కష్టపడుతున్న భర్తకు  భారంగా మారలేక ఓ మహిళ దివ్యాంగుడైన తన కుమారుడితో సహా ఆత్మహత్య చేసుకున్న ఘటన నోయిడా (Noida)లో చోటుచేసుకుంది. సాక్షి చావ్లా అనే మహిళ తన భర్త దర్పణ్ చావ్లా, కుమారుడు దక్ష (11)తో కలిసి గ్రేటర్ నోయిడాలోని ఏస్ సిటీలో నివసిస్తోంది. వారి కుమారుడు పదేళ్లుగా పలు మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. కుమారుడి పరిస్థితి ఎంతకూ మెరుగుపడకపోవడంతో సాక్షి కొంత కాలంగా మానసిక వేదనకు గురవుతోంది. ఈ క్రమంలో ఆమె శనివారం సాయంత్రం అపార్ట్‌మెంట్‌ 13వ అంతస్తు నుంచి కుమారుడితో సహా దూకి ఆత్మహత్యకు పాల్పడింది. 

అయితే.. ఘటన జరిగినప్పుడు ఆమె భర్త ఇంట్లోనే వేరే గదిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి అరుపులు విని రక్షించడానికి వెళ్లేలోగా తన భార్య కుమారుడితో సహా కిందకు దూకేసినట్లు అతడు చెప్పినట్లు పేర్కొన్నారు. ఆత్మహత్యకు ముందు సాక్షి రాసిన సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. అందులో మానసికంగా సమస్యలు ఎదుర్కొంటున్న తన కుమారుడి వల్ల తాము తీవ్ర వేదనకు గురవుతున్నట్లు తెలిపింది. తమ కోసం భర్త దర్పణ్ అనేక ఇబ్బందులు పడుతున్నారని.. ఆయనను ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ShareTweetSend
Previous Post

అమెరికా మంత్రి సంచలన వ్యాఖ్యలు: మొక్కజొన్నల సాకుతో భారత్‌పై విమర్శలు.

Next Post

‘బిగ్‌బాస్‌ 9’ ఫస్ట్‌వీక్‌.. ఎవరు ఎలిమినేట్‌ అయ్యారంటే?

Related Posts

చనిపోయే ముందు వరకు పని చేయాలనుకుంటున్నా: అక్షయ్‌ కుమార్‌
Movies

చనిపోయే ముందు వరకు పని చేయాలనుకుంటున్నా: అక్షయ్‌ కుమార్‌

June 15, 2026
ఉద్యోగుల సమస్యల పరిష్కారమే మా ప్రధాన ఎజెండా: ఏపీ ఎన్జీవో సంఘం
Andhra Pradesh News

ఉద్యోగుల సమస్యల పరిష్కారమే మా ప్రధాన ఎజెండా: ఏపీ ఎన్జీవో సంఘం

June 15, 2026
ఎల్‌నినో ఎఫెక్ట్‌తో పశుగ్రాస సంక్షోభం?.. అప్రమత్తమవుతున్న ప్రభుత్వం
Andhra Pradesh News

ఎల్‌నినో ఎఫెక్ట్‌తో పశుగ్రాస సంక్షోభం?.. అప్రమత్తమవుతున్న ప్రభుత్వం

June 15, 2026
భవిష్యత్తులో మోహన్‌లాల్‌తో పని చేయాలని ఆశ: చిదంబరం
Movies

భవిష్యత్తులో మోహన్‌లాల్‌తో పని చేయాలని ఆశ: చిదంబరం

June 15, 2026
పార్టీ కంటే దేశ సమగ్రతే ముఖ్యం: పవన్ కల్యాణ్
Andhra Pradesh News

పార్టీ కంటే దేశ సమగ్రతే ముఖ్యం: పవన్ కల్యాణ్

June 15, 2026
ఆగస్టు రిలీజ్‌ రేసులోకి వరుణ్‌ తేజ్‌ ‘కొరియన్‌ కనకరాజు’
Movies

ఆగస్టు రిలీజ్‌ రేసులోకి వరుణ్‌ తేజ్‌ ‘కొరియన్‌ కనకరాజు’

June 15, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

June 15, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 15 జూన్ 2026 (సోమవారం)

పంచాంగం: 15 జూన్ 2026 (సోమవారం)

June 15, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

June 15, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
ఉద్యోగుల సమస్యల పరిష్కారమే మా ప్రధాన ఎజెండా: ఏపీ ఎన్జీవో సంఘం

ఉద్యోగుల సమస్యల పరిష్కారమే మా ప్రధాన ఎజెండా: ఏపీ ఎన్జీవో సంఘం

June 15, 2026
ఎల్‌నినో ఎఫెక్ట్‌తో పశుగ్రాస సంక్షోభం?.. అప్రమత్తమవుతున్న ప్రభుత్వం

ఎల్‌నినో ఎఫెక్ట్‌తో పశుగ్రాస సంక్షోభం?.. అప్రమత్తమవుతున్న ప్రభుత్వం

June 15, 2026
భవిష్యత్తులో మోహన్‌లాల్‌తో పని చేయాలని ఆశ: చిదంబరం

భవిష్యత్తులో మోహన్‌లాల్‌తో పని చేయాలని ఆశ: చిదంబరం

June 15, 2026
పార్టీ కంటే దేశ సమగ్రతే ముఖ్యం: పవన్ కల్యాణ్

పార్టీ కంటే దేశ సమగ్రతే ముఖ్యం: పవన్ కల్యాణ్

June 15, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఉద్యోగుల సమస్యల పరిష్కారమే మా ప్రధాన ఎజెండా: ఏపీ ఎన్జీవో సంఘం

ఉద్యోగుల సమస్యల పరిష్కారమే మా ప్రధాన ఎజెండా: ఏపీ ఎన్జీవో సంఘం

June 15, 2026
ఎల్‌నినో ఎఫెక్ట్‌తో పశుగ్రాస సంక్షోభం?.. అప్రమత్తమవుతున్న ప్రభుత్వం

ఎల్‌నినో ఎఫెక్ట్‌తో పశుగ్రాస సంక్షోభం?.. అప్రమత్తమవుతున్న ప్రభుత్వం

June 15, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.