కాసేపట్లో తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించనున్న ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలు, ఇతర ముఖ్య పథకాలు, విధానాలపై చర్చించనున్నారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో అధికారులు, మంత్రి మంత్రులు కీలక నిర్ణయాల కోసం సమీక్షలు నిర్వహించనున్నారు.




















