ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

బెంగళూరు: తల్లి తన ప్రవర్తనపై ప్రశ్నించడంతో కోపోద్రిక్తమైన కుమార్తె ఆమెను హత్య చేసింది.

November 1, 2025
in Crime News
0
బెంగళూరు: తల్లి తన ప్రవర్తనపై ప్రశ్నించడంతో కోపోద్రిక్తమైన కుమార్తె ఆమెను హత్య చేసింది.
Share on FacebookShare on TwitterShare on Whatsapp

బెంగళూరు న్యూస్‌టుడే: తల్లి చెప్పిన సలహా ప్రాణాంతకమైంది. కుమార్తె ప్రవర్తనను సరిచేయాలనే ఉద్దేశంతో “యువకులతో తిరగొద్దు” అంటూ మంచిమాట చెప్పిన తల్లిని ఆమెే కిరాతకంగా హత్య చేసింది. సుబ్రహ్మణ్యపుర పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన నగరాన్ని కలచివేసింది.

35 ఏళ్ల మహిళ తన 15 ఏళ్ల కుమార్తె ఇటీవల తప్పు మార్గంలో నడుస్తోందని గమనించి మందలించింది. తల్లిపై కోపం పెంచుకున్న ఆ బాలిక అక్టోబర్ 25న 17 ఏళ్ల లోపు వయస్సున్న నలుగురు స్నేహితులను ఇంటికి పిలిపించుకుంది. ఆ రాత్రి తల్లి నిద్రలో ఉండగా పిల్లల నవ్వులు విని లేచింది. గదిలోకి వెళ్లి చూడగా, కుమార్తె నలుగురు బాలలతో అనుచిత స్థితిలో ఉన్నట్లు గమనించి మందలించింది.

అప్పటికే పథకం వేసుకున్న వారు కలిసి తల్లిని చుట్టుముట్టి, నోటిని మూసి, తువ్వాలతో గొంతు బిగించి హత్య చేశారు. తర్వాత ఆత్మహత్యగా చూపించేందుకు మృతదేహాన్ని చీరతో ఫ్యాన్‌కు కట్టి వేలాడదీశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.

తరువాతి రోజు మృతురాలి సోదరి ఇంటికి వచ్చి శవాన్ని చూసి, బంధువుల సాయంతో అంత్యక్రియలకు సిద్ధమయ్యారు. అయితే ఆ బాలిక తల్లి అంత్యక్రియలకు హాజరుకాకపోవడంతో అనుమానం రావడంతో, పోలీసులు ఫిర్యాదు స్వీకరించి విచారణ చేపట్టారు. దర్యాప్తులో నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా, ఈ భయంకర నిజం బయటపడింది. శుక్రవారం బాలికతో పాటు నలుగురు బాలలను పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

ShareTweetSend
Previous Post

సైక్లోన్ మోంథా తర్వాత వరద, బురద ముప్పులు: ఖమ్మం, వరంగల్ ప్రాంతాల్లో రైతులు, ప్రజల అవస్థలు

Next Post

హైదరాబాద్‌ల మియాపూర్‌లో ఐదంతస్తుల అక్రమ నిర్మాణం హైడ్రా కూల్చివేత

Related Posts

బాపట్లలో బీభత్సం.. ఈదురుగాలులకు భారీ సూచిక బోర్డు ధ్వంసం
Crime News

బాపట్లలో బీభత్సం.. ఈదురుగాలులకు భారీ సూచిక బోర్డు ధ్వంసం

September 8, 2026
దివాన్‌ చెరువులో కెమికల్‌ డ్రమ్ముల కలకలం.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు
Crime News

దివాన్‌ చెరువులో కెమికల్‌ డ్రమ్ముల కలకలం.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు

September 8, 2026
విదేశీ ఉద్యోగాల పేరుతో మోసం.. యూట్యూబర్‌ నందన అరెస్ట్‌
Crime News

విదేశీ ఉద్యోగాల పేరుతో మోసం.. యూట్యూబర్‌ నందన అరెస్ట్‌

September 8, 2026
వ్యక్తిని హత్య చేసి.. పెట్టెలో దాచిన మృతదేహం
Crime News

వ్యక్తిని హత్య చేసి.. పెట్టెలో దాచిన మృతదేహం

September 8, 2026
కారులో చెలరేగిన మంటలు.. వ్యక్తి సజీవదహనం
Crime News

కారులో చెలరేగిన మంటలు.. వ్యక్తి సజీవదహనం

September 8, 2026
శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎయిర్‌పోర్ట్‌ ఉద్యోగిని మృతి
Crime News

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎయిర్‌పోర్ట్‌ ఉద్యోగిని మృతి

September 5, 2026
Next Post
హైదరాబాద్‌ల మియాపూర్‌లో ఐదంతస్తుల అక్రమ నిర్మాణం హైడ్రా కూల్చివేత

హైదరాబాద్‌ల మియాపూర్‌లో ఐదంతస్తుల అక్రమ నిర్మాణం హైడ్రా కూల్చివేత

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 8, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 8, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 7 సెప్టెంబర్ 2026 (సోమవారం)

పంచాంగం: 8 సెప్టెంబర్ 2026 (మంగళవారం)

September 8, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
మట్టి పరిమళం

మట్టి పరిమళం

September 8, 2026
మిరియం గింజంత మెదడు.. ఏడేళ్లుగా సజీవం!

మిరియం గింజంత మెదడు.. ఏడేళ్లుగా సజీవం!

September 8, 2026
పెట్రోలు లేదు.. అయినా రవాణా ఆగలేదు! క్యూబా భలే ప్లాన్‌

పెట్రోలు లేదు.. అయినా రవాణా ఆగలేదు! క్యూబా భలే ప్లాన్‌

September 8, 2026
జియో వార్షికోత్సవ ఆఫర్‌.. రూ.3,599కే ఏడాది రీఛార్జ్!

జియో వార్షికోత్సవ ఆఫర్‌.. రూ.3,599కే ఏడాది రీఛార్జ్!

September 8, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

మట్టి పరిమళం

మట్టి పరిమళం

September 8, 2026
మిరియం గింజంత మెదడు.. ఏడేళ్లుగా సజీవం!

మిరియం గింజంత మెదడు.. ఏడేళ్లుగా సజీవం!

September 8, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.