ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

అమెరికా షట్‌డౌన్‌ ప్రభావం… దేశ ఆర్థిక వ్యవస్థకు రూ.62 వేల కోట్ల నష్టం!

November 1, 2025
in World News
0
అమెరికా షట్‌డౌన్‌ ప్రభావం… దేశ ఆర్థిక వ్యవస్థకు రూ.62 వేల కోట్ల నష్టం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

కీలక బిల్లుల విషయంలో అధికార–విపక్ష చట్టసభ సభ్యుల మధ్య ఒప్పందం కుదరకపోవడంతో అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం షట్‌డౌన్‌ను ఎదుర్కొంటోంది. ఇప్పటికే 31 రోజులుగా ఈ ఆర్థిక మూసివేత కొనసాగుతుండగా, దాని ప్రభావంగా అమెరికా ఆర్థిక వ్యవస్థకు 7 బిలియన్ డాలర్లు (రూ.62,149 కోట్లు) నష్టం వాటిల్లినట్లు కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ వెల్లడించింది.

‘‘ఈ షట్‌డౌన్‌ కారణంగా 7 బిలియన్ డాలర్ల మేర అమెరికా సంపద శాశ్వతంగా ఆవిరైంది. ఇది ఇలాగే కొనసాగితే, ఆరు వారాల్లో 11 బిలియన్‌, ఎనిమిది వారాల్లో 14 బిలియన్‌ డాలర్ల వరకు నష్టం పెరిగే అవకాశం ఉంది’’ అని ఆఫీస్ అంచనా వేసింది.

కేపీఎంజీ సంస్థ చీఫ్ ఎకానమిస్ట్ డయాన్ స్వాంక్ మాట్లాడుతూ, ‘‘ఈ షట్‌డౌన్ చిన్న సమస్యలా కనిపించినా, ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపవచ్చు’’ అని ఆందోళన వ్యక్తం చేశారు. మూడీస్ అనలిటిక్స్‌కు చెందిన మార్క్‌ జాండీ కూడా ‘‘ప్రస్తుతం ఆర్థికవ్యవస్థ బలహీనంగా ఉంది. ఈ తరహా షట్‌డౌన్‌లు పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తాయి’’ అని హెచ్చరించారు.

1981 నుంచి అమెరికా ప్రభుత్వం మొత్తం 15 సార్లు మూతపడింది. అందులో 2018-19 మధ్య డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 35 రోజుల పాటు జరిగిన మూసివేత దేశ చరిత్రలోనే దీర్ఘకాలమైనది. ఇప్పుడు కూడా చట్టసభ సభ్యుల్లో రాజీ సూచనలు కనిపించకపోవడంతో, ప్రస్తుత షట్‌డౌన్‌ ఆ రికార్డును దాటే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇకపోతే, ఇప్పటికే బలహీనంగా ఉన్న ఉద్యోగ మార్కెట్‌పై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని నిపుణులు హెచ్చరించారు. ఆర్థిక–విధానపరమైన అనిశ్చితి కారణంగా పలు కంపెనీలు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. కొన్నింటి సంస్థలు కృత్రిమ మేధ, ఆటోమేషన్‌పై దృష్టి సారించడం వల్ల ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయి.

తాత్కాలికంగా ప్రభావం తక్కువగా ఉన్నా, షట్‌డౌన్‌ దీర్ఘకాలంగా కొనసాగితే ఆర్థిక వృద్ధి మందగిస్తుంది, మార్కెట్లలో అస్థిరత పెరుగుతుంది. ప్రజల విశ్వాసం దెబ్బతినడంతో ప్రతివారం 0.1–0.2 శాతం పాయింట్ల మేర వృద్ధి తగ్గవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

ShareTweetSend
Previous Post

భారత్ పాక్‌పై తీవ్ర ఆగ్రహం: ఆక్రమిత కశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘనలు ఆపాలని డిమాండ్

Next Post

హైదరాబాద్‌: క్షిపణులు, డ్రోన్లు, మార్గదర్శక వ్యవస్థలు

Related Posts

మార్కెట్లలో అమ్మకాల సునామీ.. సెన్సెక్స్‌ 1,248 పాయింట్లు పతనం
World News

మార్కెట్లలో అమ్మకాల సునామీ.. సెన్సెక్స్‌ 1,248 పాయింట్లు పతనం

September 25, 2026
యూపీఐ ఎమ్‌డీఆర్‌ భారం వినియోగదార్లపై పడదు
World News

యూపీఐ ఎమ్‌డీఆర్‌ భారం వినియోగదార్లపై పడదు

September 25, 2026
తెలుగు రాష్ట్రాల నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌.. మివీ వన్‌ 5జీ
World News

తెలుగు రాష్ట్రాల నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌.. మివీ వన్‌ 5జీ

September 25, 2026
నా స్వీడన్‌ విజయాన్ని భారత రాజకీయాలతో ముడిపెట్టొద్దు: నీలా విఖే పాటిల్‌
World News

నా స్వీడన్‌ విజయాన్ని భారత రాజకీయాలతో ముడిపెట్టొద్దు: నీలా విఖే పాటిల్‌

September 25, 2026
అమెరికాతో యుద్ధం వద్దు.. కానీ ఒత్తిడికి తలొగ్గం: ఇరాన్‌
World News

అమెరికాతో యుద్ధం వద్దు.. కానీ ఒత్తిడికి తలొగ్గం: ఇరాన్‌

September 25, 2026
హర్మూజ్‌లో అమెరికా లేజర్‌ ఆయుధాల ప్రయోగం.. డ్రోన్లు, క్షిపణులపై గురి!
World News

హర్మూజ్‌లో అమెరికా లేజర్‌ ఆయుధాల ప్రయోగం.. డ్రోన్లు, క్షిపణులపై గురి!

September 25, 2026
Next Post
హైదరాబాద్‌: క్షిపణులు, డ్రోన్లు, మార్గదర్శక వ్యవస్థలు

హైదరాబాద్‌: క్షిపణులు, డ్రోన్లు, మార్గదర్శక వ్యవస్థలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 25, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 25, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం:25 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

పంచాంగం:25 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

September 25, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
కవలలతో ఆధార్‌కు చిక్కొచ్చింది!

కవలలతో ఆధార్‌కు చిక్కొచ్చింది!

September 25, 2026
మట్టి పరిమళం

మట్టి పరిమళం

September 25, 2026
మట్టి పరిమళం

మట్టి పరిమళం

September 25, 2026
చివరి రైలు కోసం నిరీక్షణ

చివరి రైలు కోసం నిరీక్షణ

September 25, 2026

Recent News

కవలలతో ఆధార్‌కు చిక్కొచ్చింది!

కవలలతో ఆధార్‌కు చిక్కొచ్చింది!

September 25, 2026
మట్టి పరిమళం

మట్టి పరిమళం

September 25, 2026
మట్టి పరిమళం

మట్టి పరిమళం

September 25, 2026
చివరి రైలు కోసం నిరీక్షణ

చివరి రైలు కోసం నిరీక్షణ

September 25, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

కవలలతో ఆధార్‌కు చిక్కొచ్చింది!

కవలలతో ఆధార్‌కు చిక్కొచ్చింది!

September 25, 2026
మట్టి పరిమళం

మట్టి పరిమళం

September 25, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.