ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

 బంగారం…14 సంవత్సరాల్లో అత్యుత్తమ నెలవారీ వృద్ధి

October 1, 2025
in Business News
0
 బంగారం…14 సంవత్సరాల్లో అత్యుత్తమ నెలవారీ వృద్ధి
Share on FacebookShare on TwitterShare on Whatsapp

బంగారం, వెండి ధరలు తగ్గేదేలే అన్నట్టుగా దూసుకుపోతూనే ఉన్నాయి. మంగళవారం బులియన్‌ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర మరో..

ముంబై: బంగారం, వెండి ధరలు తగ్గేదేలే అన్నట్టుగా దూసుకుపోతూనే ఉన్నాయి. మంగళవారం బులియన్‌ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర మరో రూ.500 పెరిగి రూ.1.20 లక్షలకు చేరింది. ఆభరణాల బంగారం (99.5ు) సైతం రూ.500 పెరిగి 1,19,400 పలికింది. కిలో వెండి ధర కూడా రూ.500 పెరిగి రూ.1,50,500 స్థాయిని తాకింది. స్వల్పకాలిక ఫండింగ్‌ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ప్రతిపక్ష డెమోక్రాట్ల మధ్య ఎలాంటి ఒప్పందం కుదరకపోవడంతో ప్రభుత్వ షట్‌ డౌన్‌ తప్పకపోవచ్చునన్న భయాలు ఇన్వెస్టర్ల దృష్టిని ఈక్విటీల నుంచి బులియన్‌ వైపు ఆకర్షించేందుకు దోహదపడ్డాయి. బంగారం ధరలకు ఇది 14 సంవత్సరాల కాలంలో అత్యుత్తమ నెలవారీ వృద్ధి అని చెబుతున్నారు. సెప్టెంబరు నెలలో బంగారం ధర 11.4ు పెరిగింది. 2011 ఆగస్టులో నమోదైన అత్యధిక నెలవారీ వృద్ధి 15ు తర్వాత ఒక నెలలో ధర ఈ స్థాయిలో పెరగడం ఇదే ప్రథమం. అయితే అంతర్జాతీయ విపణిలో ధరలు మాత్రం రికార్డు స్థాయిల నుంచి దిగజారాయి. స్పాట్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.55ు దిగజారి 3813.14 డాలర్ల వద్ద స్థిరపడింది. వెండి ధర కూడా 1.51ు దిగజారి ఔన్సు 46.22 డాలర్లు పలికింది. ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో పసిడి మదుపరులకు మంచి లాభాలు పంచింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటి వరకు పసిడి ధర 23.5 శాతం పెరిగింది.’

ShareTweetSend
Previous Post

మానసిక ఆరోగ్యం సరిగా లేకపోతే గుండెపోటు వస్తుందా?

Next Post

ఎల్‌ఐసీ ఎండీగా ఆర్‌. చందర్‌

Related Posts

టిప్‌ ఇస్తేనే వేగంగా రైడ్‌.. ఇకపై అలాంటి ప్రోత్సాహకాలు వద్దు: కేంద్రం
Business News

టిప్‌ ఇస్తేనే వేగంగా రైడ్‌.. ఇకపై అలాంటి ప్రోత్సాహకాలు వద్దు: కేంద్రం

August 13, 2026
జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఆర్థిక ఫలితాల్లో భారీ మార్పు.. నష్టాల నుంచి లాభాల్లోకి
Business News

జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఆర్థిక ఫలితాల్లో భారీ మార్పు.. నష్టాల నుంచి లాభాల్లోకి

August 13, 2026
చంద్రశేఖరన్‌ వార్షిక పారితోషికం రూ.158.6 కోట్లు.. ఇదే అత్యధికం
Business News

చంద్రశేఖరన్‌ వార్షిక పారితోషికం రూ.158.6 కోట్లు.. ఇదే అత్యధికం

August 12, 2026
టాటా సన్స్‌ ఛైర్మన్‌ పదవిపై చంద్రశేఖరన్‌ కీలక ప్రకటన
Business News

టాటా సన్స్‌ ఛైర్మన్‌ పదవిపై చంద్రశేఖరన్‌ కీలక ప్రకటన

August 12, 2026
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్‌కు శ్రీకారం.. 240 మీటర్ల ఎత్తులో నిర్మాణం
Business News

హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్‌కు శ్రీకారం.. 240 మీటర్ల ఎత్తులో నిర్మాణం

August 11, 2026
పెట్టుబడిదారులకు కొత్త అవకాశాలు.. 5 ఐపీఓలతో మార్కెట్‌ కళకళ
Business News

పెట్టుబడిదారులకు కొత్త అవకాశాలు.. 5 ఐపీఓలతో మార్కెట్‌ కళకళ

August 10, 2026
Next Post
ఎల్‌ఐసీ ఎండీగా ఆర్‌. చందర్‌

ఎల్‌ఐసీ ఎండీగా ఆర్‌. చందర్‌

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 15, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 15, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
శివశక్తి ఎంటర్‌ప్రైజెస్ తరఫున అందరికీ 2026 స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!

శివశక్తి ఎంటర్‌ప్రైజెస్ తరఫున అందరికీ 2026 స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!

August 15, 2026
పంచాంగం: 16 ఆగస్టు 2026 (ఆదివారం)

పంచాంగం: 16 ఆగస్టు 2026 (ఆదివారం)

August 15, 2026
ప్రపంచ కప్‌లో పతకమే లక్ష్యం.. ఇదే నా చివరి టోర్నీ కావొచ్చు: మన్‌ప్రీత్‌

ప్రపంచ కప్‌లో పతకమే లక్ష్యం.. ఇదే నా చివరి టోర్నీ కావొచ్చు: మన్‌ప్రీత్‌

August 14, 2026
‘ఆగస్టు 15న ఎర్రకోటపై బాంబులతో దాడి’.. ఢిల్లీ హైకోర్టుకు బెదిరింపు మెయిల్‌

‘ఆగస్టు 15న ఎర్రకోటపై బాంబులతో దాడి’.. ఢిల్లీ హైకోర్టుకు బెదిరింపు మెయిల్‌

August 14, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

శివశక్తి ఎంటర్‌ప్రైజెస్ తరఫున అందరికీ 2026 స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!

శివశక్తి ఎంటర్‌ప్రైజెస్ తరఫున అందరికీ 2026 స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!

August 15, 2026
పంచాంగం: 16 ఆగస్టు 2026 (ఆదివారం)

పంచాంగం: 16 ఆగస్టు 2026 (ఆదివారం)

August 15, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.