ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఎల్‌ఐసీ ఎండీగా ఆర్‌. చందర్‌

October 1, 2025
in Business News
0
ఎల్‌ఐసీ ఎండీగా ఆర్‌. చందర్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలలో డైరెక్టర్లను ఎంపిక చేసే ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇన్‌స్టిట్యూషన్‌ బ్యూరో (ఎఫ్‌ఎ్‌సఐబీ).. జీవిత బీమా దిగ్గజం ఎల్‌ఐసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌….

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలలో డైరెక్టర్లను ఎంపిక చేసే ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇన్‌స్టిట్యూషన్‌ బ్యూరో (ఎఫ్‌ఎ్‌సఐబీ).. జీవిత బీమా దిగ్గజం ఎల్‌ఐసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఏండీ) పదవికి ఆర్‌. చందర్‌ను సిఫారసు చేసింది. ఈ ప్రతిష్టాత్మక పదవి కోసం మొత్తం ఐదుగురు అభ్యర్థులను బోర్డు ఇంటర్వూ చేయగా, వారీ పనితీరు, సమగ్ర అనుభవం, నియామాక ప్రమాణాల ఆధారంగా చందర్‌ను ఎంపిక చేసినట్లు ఎఫ్‌ఎ్‌సఐబీ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్‌ నియామక వ్యవహారాల కమిటీ దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుంది.

యూనియన్‌ బ్యాంక్‌ సీఈఓగా ఆశీష్‌ పాండే: రెండు ప్రభుత్వరంగ బ్యాంకులకు కొత్త సారథులను ప్రభుత్వం నియమించింది. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఏండీ, సీఈఓగా ఆశీష్‌ పాండేను, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అధిపతిగా కల్యాణ్‌ కుమార్‌ను మూడు సంవత్సరాల కాలానికి నియమించింది. పాండే ప్రస్తుతం బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పనిచేస్తుండగా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఉన్న కల్యాణ్‌ కుమార్‌, జూలైలో పదవీ విరమణ చేసిన ఏం.వీ రావు స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు.

ShareTweetSend
Previous Post

 బంగారం…14 సంవత్సరాల్లో అత్యుత్తమ నెలవారీ వృద్ధి

Next Post

ఈ డ్రింక్ మితిమీరిన కోపాన్ని కంట్రోల్ చేస్తుందా?

Related Posts

పసిడి కొనుగోళ్లపై ధరల ప్రభావం.. డిమాండ్‌లో 6 శాతం తగ్గుదల
Business News

పసిడి కొనుగోళ్లపై ధరల ప్రభావం.. డిమాండ్‌లో 6 శాతం తగ్గుదల

July 30, 2026
ఐషర్‌ మోటార్స్‌ కీలక నిర్ణయం.. ఏపీలో కొత్త ప్లాంట్‌కు రూ.1,225 కోట్లు
Business News

ఐషర్‌ మోటార్స్‌ కీలక నిర్ణయం.. ఏపీలో కొత్త ప్లాంట్‌కు రూ.1,225 కోట్లు

July 30, 2026
ఎయిర్‌ ఇండియా లాభాల బాటకు చేరేందుకు మరింత సమయం: చంద్రశేఖరన్‌
Business News

ఎయిర్‌ ఇండియా లాభాల బాటకు చేరేందుకు మరింత సమయం: చంద్రశేఖరన్‌

July 29, 2026
మార్కెట్‌ క్యాప్‌లో కొత్త రికార్డు.. యాపిల్‌ మళ్లీ టాప్‌లోకి
Business News

మార్కెట్‌ క్యాప్‌లో కొత్త రికార్డు.. యాపిల్‌ మళ్లీ టాప్‌లోకి

July 29, 2026
మారుతీ సీఎన్‌జీ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌.. భారీ అమ్మకాల లక్ష్యం
Business News

మారుతీ సీఎన్‌జీ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌.. భారీ అమ్మకాల లక్ష్యం

July 27, 2026
భారత్‌కు స్వల్ప ఊరట.. 12.5% బదులు 10% సుంకం
Business News

భారత్‌కు స్వల్ప ఊరట.. 12.5% బదులు 10% సుంకం

July 25, 2026
Next Post
ఈ డ్రింక్ మితిమీరిన కోపాన్ని కంట్రోల్ చేస్తుందా?

ఈ డ్రింక్ మితిమీరిన కోపాన్ని కంట్రోల్ చేస్తుందా?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

July 30, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

July 30, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
ఐటీఐ, డిప్లొమా అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. NHSRCLలో 237 టెక్నీషియన్‌ పోస్టులు

ఐటీఐ, డిప్లొమా అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. NHSRCLలో 237 టెక్నీషియన్‌ పోస్టులు

July 30, 2026
జనగణమన తరహాలో వందేమాతరానికీ రక్షణ.. కీలక బిల్లుకు ఆమోదం

జనగణమన తరహాలో వందేమాతరానికీ రక్షణ.. కీలక బిల్లుకు ఆమోదం

July 30, 2026
కొనుగోళ్ల జోరుతో సూచీలకు లాభాలు.. నిఫ్టీ 24,317 వద్ద ముగింపు

కొనుగోళ్ల జోరుతో సూచీలకు లాభాలు.. నిఫ్టీ 24,317 వద్ద ముగింపు

July 30, 2026
థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా? ఆహారం, వ్యాయామంపై శ్రద్ధ పెట్టండి

థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా? ఆహారం, వ్యాయామంపై శ్రద్ధ పెట్టండి

July 30, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఐటీఐ, డిప్లొమా అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. NHSRCLలో 237 టెక్నీషియన్‌ పోస్టులు

ఐటీఐ, డిప్లొమా అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. NHSRCLలో 237 టెక్నీషియన్‌ పోస్టులు

July 30, 2026
జనగణమన తరహాలో వందేమాతరానికీ రక్షణ.. కీలక బిల్లుకు ఆమోదం

జనగణమన తరహాలో వందేమాతరానికీ రక్షణ.. కీలక బిల్లుకు ఆమోదం

July 30, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.