ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

టాటా సన్స్‌ పగ్గాలు మరో ఐదేళ్లు చంద్రశేఖరన్‌కే

September 18, 2026
in Business News, News
0
టాటా సన్స్‌ పగ్గాలు మరో ఐదేళ్లు చంద్రశేఖరన్‌కే

టాటా సన్స్‌ పగ్గాలు మరో ఐదేళ్లు చంద్రశేఖరన్‌కే

Share on FacebookShare on TwitterShare on Whatsapp

టాటా గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీ టాటా సన్స్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. 2027 ఫిబ్రవరిలో ప్రస్తుత పదవీకాలం ముగిసిన తర్వాత ఎన్‌. చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్లపాటు ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా కొనసాగించేందుకు బోర్డు మెజారిటీతో నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో టాటా సన్స్‌ను స్టాక్‌ మార్కెట్లలో లిస్టింగ్‌ చేసేందుకు అవసరమైన ప్రాథమిక చర్యలకు కూడా బోర్డు ఆమోదం తెలిపింది.

సెప్టెంబరు 17న ముంబయిలో జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. చంద్రశేఖరన్‌ మరోసారి బాధ్యతలు స్వీకరించేందుకు అంగీకరించగా, ఆయన పునర్నియామకానికి మెజారిటీ డైరెక్టర్లు మద్దతు తెలిపారు. అయితే ఈ నిర్ణయాలపై టాటా ట్రస్ట్స్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ట్రస్ట్స్‌ తరఫున బోర్డులో పాల్గొన్న నోయల్‌ టాటా చంద్రశేఖరన్‌ పునర్నియామక తీర్మానాన్ని వ్యతిరేకించారు.

చంద్రశేఖరన్‌ మరో టర్మ్‌ కొనసాగరాదన్న తన గత నిర్ణయాన్ని బోర్డు విజ్ఞప్తితో మార్చుకున్నట్లు టాటా సన్స్‌ తెలిపింది. గ్రూప్‌ ప్రయోజనాలు, ఆయన గత సేవలను విస్తృతంగా పరిశీలించిన అనంతరం నామినేషన్‌ అండ్‌ రెమ్యూనరేషన్‌ కమిటీ ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొంది. అయితే నోయల్‌ టాటా మాత్రం గతంలో చంద్రశేఖరన్‌ పదవీ విరమణకు అంగీకారం లభించిందని, వారసుడి ఎంపికకు కమిటీ ఏర్పడిన తర్వాత మళ్లీ పునర్నియామకంపై ఓటింగ్‌ నిర్వహించడం సరైన ప్రక్రియ కాదని అభ్యంతరం వ్యక్తం చేశారు.

టాటా సన్స్‌ను ఆర్‌బీఐ 2022లో అప్పర్‌ లేయర్‌ ఎన్‌బీఎఫ్‌సీగా వర్గీకరించింది. నిబంధనల ప్రకారం ఇలాంటి సంస్థలు నిర్దిష్ట కాలవ్యవధిలో లిస్టింగ్‌ కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో టాటా సన్స్‌ లిస్టింగ్‌ నుంచి మినహాయింపు పొందేందుకు తన ఎన్‌బీఎఫ్‌సీ రిజిస్ట్రేషన్‌ను సరెండర్‌ చేయాలని కోరింది. అయితే ఆర్‌బీఐ ఆ దరఖాస్తును తిరస్కరించడంతో లిస్టింగ్‌ ప్రక్రియ దిశగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

టాటా సన్స్‌ లిస్టింగ్‌ జరిగితే భారీ స్థాయి ఐపీఓగా నిలిచే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కంపెనీ విలువ సుమారు రూ.20 లక్షల కోట్ల స్థాయిలో ఉండొచ్చన్న అంచనాల నేపథ్యంలో, చిన్న శాతం వాటాను విక్రయించినా భారీ మొత్తంలో నిధులు సమీకరించే అవకాశం ఉంటుంది.

చంద్రశేఖరన్‌ పునర్నియామకంతో పాటు టాటా సన్స్‌ లిస్టింగ్‌ అంశం కూడా సంస్థలోని వాటాదారుల మధ్య భిన్నాభిప్రాయాలకు కారణమైంది. టాటా ట్రస్ట్స్‌ టాటా సన్స్‌ను అన్‌లిస్టెడ్‌గా కొనసాగించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. మరోవైపు లిస్టింగ్‌ ప్రక్రియ ముందుకు సాగాల్సిన పరిస్థితి ఏర్పడటంతో బోర్డు తాజా నిర్ణయాలు తీసుకుంది.

చంద్రశేఖరన్‌ 2017లో టాటా సన్స్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. 2022లో మరో ఐదేళ్ల కాలానికి ఏకగ్రీవంగా నియమితులయ్యారు. తాజా నిర్ణయం అమల్లోకి వస్తే 2027 తర్వాత కూడా ఆయన మరో ఐదేళ్లు సంస్థకు నాయకత్వం వహించనున్నారు. అయితే పునర్నియామకం, లిస్టింగ్‌ అంశాలకు టాటా సన్స్‌ వార్షిక సర్వసభ్య సమావేశం ఆమోదం అవసరం.

టాటా సన్స్‌ లిస్టింగ్‌ నిర్ణయం, చంద్రశేఖరన్‌ కొనసాగింపు వార్తల నేపథ్యంలో టాటా గ్రూప్‌కు చెందిన పలు నమోదిత కంపెనీల షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. టాటా కెమికల్స్‌ షేరు 6.6 శాతం వరకు లాభపడగా, టాటా ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌, టీఎమ్‌పీవీ, టాటా స్టీల్‌, టాటా పవర్‌, టాటా కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌, ర్యాలీస్‌ ఇండియా, ట్రెంట్‌, టాటా ఎలక్సీ, వోల్టాస్‌, టీసీఎస్‌ తదితర షేర్లు కూడా లాభాల్లో ముగిశాయి.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: Business newsChandrasekaranCorporate NewsIndia BusinessN ChandrasekaranNBFCNoel TataRBIshivasakthi newsshivasakthimediaStock MarketTata ChemicalsTata ConsumerTata GroupTata Group SharesTata Investment CorporationTata IPOTata PowerTata SonsTata Sons IPOTata Sons ListingTata SteelTata TrustsTCS
ShareTweetSend
Previous Post

రష్యా, ఇరాన్‌లపై కఠిన ఆంక్షలు.. ట్రంప్‌కు విస్తృత అధికారాలు

Next Post

సెమీకాన్‌ 2.0కు భారీ పెట్టుబడులు.. రూ.1.14 లక్షల కోట్ల అంచనా

Related Posts

తుడక్కమ్‌ రివ్యూ: విస్మయ యాక్షన్‌ అదుర్స్‌.. థ్రిల్‌ ఎలా ఉందంటే?
Movies

తుడక్కమ్‌ రివ్యూ: విస్మయ యాక్షన్‌ అదుర్స్‌.. థ్రిల్‌ ఎలా ఉందంటే?

September 18, 2026
సౌత్‌జోన్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌లో ‘లక్ష్య’ శ్రీతేజ సత్తా
Sports News

సౌత్‌జోన్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌లో ‘లక్ష్య’ శ్రీతేజ సత్తా

September 18, 2026
‘ఆసియా’లో మనోళ్ల హవా.. పతకాలపై భారీ ఆశలు
Sports News

‘ఆసియా’లో మనోళ్ల హవా.. పతకాలపై భారీ ఆశలు

September 18, 2026
ఆసియా గేమ్స్‌.. సెమీస్‌లోకి దూసుకెళ్లిన భారత మహిళా జట్టు
Sports News

ఆసియా గేమ్స్‌.. సెమీస్‌లోకి దూసుకెళ్లిన భారత మహిళా జట్టు

September 18, 2026
వైభవ్‌కు మరికొంత కాలం ఎదురుచూపులే.. గంభీర్‌ స్పష్టత
Sports News

వైభవ్‌కు మరికొంత కాలం ఎదురుచూపులే.. గంభీర్‌ స్పష్టత

September 18, 2026
అద్దం ముందు ఎక్కువ సేపు గడిపేది అతడే: అభిషేక్ శర్మ
Sports News

అద్దం ముందు ఎక్కువ సేపు గడిపేది అతడే: అభిషేక్ శర్మ

September 18, 2026
Next Post
సెమీకాన్‌ 2.0కు భారీ పెట్టుబడులు.. రూ.1.14 లక్షల కోట్ల అంచనా

సెమీకాన్‌ 2.0కు భారీ పెట్టుబడులు.. రూ.1.14 లక్షల కోట్ల అంచనా

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 18, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 18, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 18 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

పంచాంగం: 18 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

September 18, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
తుడక్కమ్‌ రివ్యూ: విస్మయ యాక్షన్‌ అదుర్స్‌.. థ్రిల్‌ ఎలా ఉందంటే?

తుడక్కమ్‌ రివ్యూ: విస్మయ యాక్షన్‌ అదుర్స్‌.. థ్రిల్‌ ఎలా ఉందంటే?

September 18, 2026
సౌత్‌జోన్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌లో ‘లక్ష్య’ శ్రీతేజ సత్తా

సౌత్‌జోన్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌లో ‘లక్ష్య’ శ్రీతేజ సత్తా

September 18, 2026
‘ఆసియా’లో మనోళ్ల హవా.. పతకాలపై భారీ ఆశలు

‘ఆసియా’లో మనోళ్ల హవా.. పతకాలపై భారీ ఆశలు

September 18, 2026
ఆసియా గేమ్స్‌.. సెమీస్‌లోకి దూసుకెళ్లిన భారత మహిళా జట్టు

ఆసియా గేమ్స్‌.. సెమీస్‌లోకి దూసుకెళ్లిన భారత మహిళా జట్టు

September 18, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

తుడక్కమ్‌ రివ్యూ: విస్మయ యాక్షన్‌ అదుర్స్‌.. థ్రిల్‌ ఎలా ఉందంటే?

తుడక్కమ్‌ రివ్యూ: విస్మయ యాక్షన్‌ అదుర్స్‌.. థ్రిల్‌ ఎలా ఉందంటే?

September 18, 2026
సౌత్‌జోన్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌లో ‘లక్ష్య’ శ్రీతేజ సత్తా

సౌత్‌జోన్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌లో ‘లక్ష్య’ శ్రీతేజ సత్తా

September 18, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.