ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

‘వీసా’ ఇవ్వకుంటే.. భారత్‌కు వెళ్దాం

October 1, 2025
in Business News
0
‘వీసా’ ఇవ్వకుంటే.. భారత్‌కు వెళ్దాం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అన్ని రంగాల సంస్థలూ కృత్రిమ మేధ సాంకేతికతను వినియోగించడంపై దృష్టి పెట్టాయి. ఇందుకవసరమైన ఐటీ నిపుణులు పెద్దసంఖ్యలో కావాలంటే, హెచ్‌-1బీ వీసాల సాయంతో అమెరికాలోని కంపెనీలు నియమించుకునేవి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఈ వీసాలపై కఠిన ఆంక్షలు విధించడంతో, కీలక పనులను భారత్‌కు బదిలీ చేయాలని అక్కడి కంపెనీలు భావిస్తున్నాయి. ఇప్పటికే భారత్‌లో జోరుమీదున్న గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్ల (జీసీసీ) విస్తరణ.. ఈ పరిణామాలతో మరింత వేగాన్ని అందిపుచ్చుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. 

ఒత్తిడి ఎందుకంటే..

హెచ్‌1బీ వీసా కొత్త దరఖాస్తు ఫీజును 2000-5000 డాలర్ల నుంచి ఏకంగా లక్ష డాలర్లకు పెంచారు. దీంతో నైపుణ్యం ఉన్న విదేశీ సిబ్బందిపై ఆధారపడి, కీలక నైపుణ్య అంతరాలను పూడ్చుకుంటున్న అమెరికా కంపెనీలపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. అందుకే అవి భారత్‌ వైపు దృష్టి సారిస్తున్నాయి. 

ప్రపంచ జీసీసీల్లో సగం ఇక్కడే

జీసీసీలంటే భారత్‌ అనేలా మన దేశంలో వాటి వ్యాప్తి కనిపిస్తోంది. అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన మనదేశంలోనే, అంతర్జాతీయంగా ఉన్న జీసీసీల్లో సగానికి పైగా (1700) ఉన్నాయి. విలాసవంత కార్ల డ్యాష్‌ బోర్డ్‌ డిజైన్ల నుంచి ఔషధాలను కనుగొనే అత్యంత కీలక ఆవిష్కరణలకు సాంకేతిక సహకారాన్ని ఇవి ఇస్తున్నాయి. భారత్‌లోని జీసీసీల్లో అధునాతన నైపుణ్యాలు కలిగిన వారున్న విషయాన్ని అంతర్జాతీయ సంస్థలు గ్రహించాయి. అందుకే అమెరికా నుంచి ప్రాజెక్టుల్లో కీలక పనులన్నింటినీ జీసీసీలకు తరలించే ప్రక్రియ చోటుచేసుకుంటోందని సమాచారం. 

ఈ రంగాల్లో అధికం

ఆర్థిక సేవలు, టెక్‌ రంగాల్లో ప్రభుత్వ కాంట్రాక్టులు ఉన్న కంపెనీలు భారత జీసీసీలపై సానుకూలంగా ఉన్నాయి. ట్రంప్‌ వీసా ఆంక్షలు మార్పుల్లేకుండా కొనసాగితే.. ఏఐ, ప్రోడక్ట్‌ డెవలప్‌మెంట్, సైబర్‌ భద్రత, అనలిటిక్స్‌ వంటి హైఎండ్‌ వర్క్‌ను అమెరికా సంస్థలు తమ భారత జీసీసీలకు తరలిస్తాయి. అవుట్‌సోర్సింగ్‌ బదులుగా తమ కంపెనీకే చెందిన జీసీసీలకు పంపడం వ్యూహాత్మకంగా మంచి పని అని అవుతుందని అనుకుంటున్నాయి.  

కరోనా నేర్పింది అన్నీ..

కరోనా పరిణామాల్లో ఏ పనైనా ఎక్కడి నుంచైనా చేయొచ్చని అర్థమైంది. కీలక సాంకేతిక పనులూ అందుకు మినహాయింపు కాదని కాగ్నిజెంట్‌ మాజీ ఎండీ రామ్‌కుమార్‌ రామమూర్తి చెబుతున్నారు. ఈ తరుణంలో అమెరికా నుంచి భారత్, మెక్సికో, కెనడాలకు కీలక పనులను తరలించే అవకాశం ఉందని ఒక రిటెయిల్‌ జీసీసీ భారత అధిపతి అంచనా వేస్తున్నారు. ట్రంప్‌ ఆంక్షలకు ముందు అంచనాల ప్రకారమే.. భారత్‌లో జీసీసీల సంఖ్య 2030 కల్లా 2200కు చేరొచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సంఖ్య మరింత పెరగొచ్చు.

ShareTweetSend
Previous Post

ఈ డ్రింక్ మితిమీరిన కోపాన్ని కంట్రోల్ చేస్తుందా?

Next Post

అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లు తగ్గిస్తే ప్రోత్సాహకాలు

Related Posts

పసిడి కొనుగోళ్లపై ధరల ప్రభావం.. డిమాండ్‌లో 6 శాతం తగ్గుదల
Business News

పసిడి కొనుగోళ్లపై ధరల ప్రభావం.. డిమాండ్‌లో 6 శాతం తగ్గుదల

July 30, 2026
ఐషర్‌ మోటార్స్‌ కీలక నిర్ణయం.. ఏపీలో కొత్త ప్లాంట్‌కు రూ.1,225 కోట్లు
Business News

ఐషర్‌ మోటార్స్‌ కీలక నిర్ణయం.. ఏపీలో కొత్త ప్లాంట్‌కు రూ.1,225 కోట్లు

July 30, 2026
ఎయిర్‌ ఇండియా లాభాల బాటకు చేరేందుకు మరింత సమయం: చంద్రశేఖరన్‌
Business News

ఎయిర్‌ ఇండియా లాభాల బాటకు చేరేందుకు మరింత సమయం: చంద్రశేఖరన్‌

July 29, 2026
మార్కెట్‌ క్యాప్‌లో కొత్త రికార్డు.. యాపిల్‌ మళ్లీ టాప్‌లోకి
Business News

మార్కెట్‌ క్యాప్‌లో కొత్త రికార్డు.. యాపిల్‌ మళ్లీ టాప్‌లోకి

July 29, 2026
మారుతీ సీఎన్‌జీ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌.. భారీ అమ్మకాల లక్ష్యం
Business News

మారుతీ సీఎన్‌జీ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌.. భారీ అమ్మకాల లక్ష్యం

July 27, 2026
భారత్‌కు స్వల్ప ఊరట.. 12.5% బదులు 10% సుంకం
Business News

భారత్‌కు స్వల్ప ఊరట.. 12.5% బదులు 10% సుంకం

July 25, 2026
Next Post
అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లు తగ్గిస్తే ప్రోత్సాహకాలు

అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లు తగ్గిస్తే ప్రోత్సాహకాలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

July 30, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

July 30, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
జావెలిన్‌ త్రోలో మరోసారి చరిత్ర సృష్టిస్తాడా నీరజ్‌?

జావెలిన్‌ త్రోలో మరోసారి చరిత్ర సృష్టిస్తాడా నీరజ్‌?

July 30, 2026
ట్రెక్కింగ్‌ ప్రియులకు సూపర్‌ రోబో.. దీని ఫీచర్లు తెలిస్తే షాకే!

ట్రెక్కింగ్‌ ప్రియులకు సూపర్‌ రోబో.. దీని ఫీచర్లు తెలిస్తే షాకే!

July 30, 2026
పసిడి కొనుగోళ్లపై ధరల ప్రభావం.. డిమాండ్‌లో 6 శాతం తగ్గుదల

పసిడి కొనుగోళ్లపై ధరల ప్రభావం.. డిమాండ్‌లో 6 శాతం తగ్గుదల

July 30, 2026
సూపర్‌ ఎల్‌నినో ప్రభావంపై రైతులతో సమావేశాలు నిర్వహించాలి: పవన్‌

సూపర్‌ ఎల్‌నినో ప్రభావంపై రైతులతో సమావేశాలు నిర్వహించాలి: పవన్‌

July 30, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

జావెలిన్‌ త్రోలో మరోసారి చరిత్ర సృష్టిస్తాడా నీరజ్‌?

జావెలిన్‌ త్రోలో మరోసారి చరిత్ర సృష్టిస్తాడా నీరజ్‌?

July 30, 2026
ట్రెక్కింగ్‌ ప్రియులకు సూపర్‌ రోబో.. దీని ఫీచర్లు తెలిస్తే షాకే!

ట్రెక్కింగ్‌ ప్రియులకు సూపర్‌ రోబో.. దీని ఫీచర్లు తెలిస్తే షాకే!

July 30, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.