ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

షారుఖ్‌ ఖాన్‌: ప్రపంచం నాకిచ్చిన బిరుదే ‘కింగ్‌’

November 3, 2025
in Movies
0
షారుఖ్‌ ఖాన్‌: ప్రపంచం నాకిచ్చిన బిరుదే ‘కింగ్‌’
Share on FacebookShare on TwitterShare on Whatsapp

నేను ఎన్ని మందిని చంపానో గుర్తు లేదు… వాళ్లు మంచివారా చెడ్డవాళ్లా అన్నది కూడా అడగలేదు. కానీ వారి కళ్లలో కనిపించిన భయం మాత్రం నాకు ఇప్పటికీ గుర్తుంది… దానికి నేనే కారణం’’ — అంటున్నారు బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌. ఆయన ఈ మాటల వెనక ఉన్న అర్థం తెలుసుకోవాలంటే రాబోయే ‘కింగ్‌’ సినిమాను చూడాల్సిందే.

షారుక్‌ ప్రధాన పాత్రలో సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం, ‘పఠాన్‌’ తరువాత వీరిద్దరి కలయికలో వస్తోన్న మరో స్పై యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. ఆదివారం షారుక్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తూ గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

ఈ వీడియోలో షారుక్‌ పవర్‌ఫుల్‌ లుక్‌తో, యాక్షన్‌ సీక్వెన్స్‌లతో ఆకట్టుకున్నారు. ‘‘ప్రపంచం నాకు ఒక పేరు ఇచ్చింది… అదే ‘కింగ్‌’, నేను భయం కాదు… విధ్వంసం’’ అనే డైలాగ్‌లతో వీడియో అంతా ఉత్కంఠను రేపుతోంది. రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.

ShareTweetSend
Previous Post

ప్రశాంత్‌ వర్మ: ప్రచారంలో ఉన్న ఆ వార్తలన్నీ తప్పుడు, నిరాధారమైనవి.

Next Post

పాఠశాల ప్రారంభించాలంటే…

Related Posts

అమరావతిలో ఘనంగా NBK 112 లాంచ్: క్లాప్ కొట్టిన నారా లోకేశ్
Movies

అమరావతిలో ఘనంగా NBK 112 లాంచ్: క్లాప్ కొట్టిన నారా లోకేశ్

June 25, 2026
‘మిర్జాపూర్ ది మూవీ’ టీజర్ విడుదల: సెప్టెంబర్ 4న థియేటర్లలోకి సినిమా
Movies

‘మిర్జాపూర్ ది మూవీ’ టీజర్ విడుదల: సెప్టెంబర్ 4న థియేటర్లలోకి సినిమా

June 25, 2026
మలయాళంలో ఎంట్రీకి భాగ్యశ్రీ బోర్సే సిద్ధం: మోహన్‌లాల్ ‘ఎల్367’లో అవకాశం
Movies

మలయాళంలో ఎంట్రీకి భాగ్యశ్రీ బోర్సే సిద్ధం: మోహన్‌లాల్ ‘ఎల్367’లో అవకాశం

June 25, 2026
సమంత బిగ్ అప్‌డేట్: నటనకు తాత్కాలిక విరామం, ప్రసూతి సెలవులు
Movies

సమంత బిగ్ అప్‌డేట్: నటనకు తాత్కాలిక విరామం, ప్రసూతి సెలవులు

June 25, 2026
రజనీకాంత్ 173వ చిత్రం ‘ధర్మన్’: టైటిల్, లుక్ విడుదల
Movies

రజనీకాంత్ 173వ చిత్రం ‘ధర్మన్’: టైటిల్, లుక్ విడుదల

June 25, 2026
కార్తి ‘సర్దార్ 2’ సెప్టెంబర్ 10న రిలీజ్
Movies

కార్తి ‘సర్దార్ 2’ సెప్టెంబర్ 10న రిలీజ్

June 24, 2026
Next Post
పాఠశాల ప్రారంభించాలంటే...

పాఠశాల ప్రారంభించాలంటే...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

June 26, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

June 17, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

June 26, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
అమరావతిలో డ్రోన్ డెలివరీ నెట్‌వర్క్ అభివృద్ధికి కీలక ఎంవోయూ

అమరావతిలో డ్రోన్ డెలివరీ నెట్‌వర్క్ అభివృద్ధికి కీలక ఎంవోయూ

June 26, 2026
తెదేపా నుంచి సానా సతీష్‌బాబు, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ ప్రమాణస్వీకారం

తెదేపా నుంచి సానా సతీష్‌బాబు, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ ప్రమాణస్వీకారం

June 26, 2026
నెల్లూరులో బారా షాహీద్ దర్గా రొట్టెల పండగతో సందడి వాతావరణం

నెల్లూరులో బారా షాహీద్ దర్గా రొట్టెల పండగతో సందడి వాతావరణం

June 26, 2026
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

June 26, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

అమరావతిలో డ్రోన్ డెలివరీ నెట్‌వర్క్ అభివృద్ధికి కీలక ఎంవోయూ

అమరావతిలో డ్రోన్ డెలివరీ నెట్‌వర్క్ అభివృద్ధికి కీలక ఎంవోయూ

June 26, 2026
తెదేపా నుంచి సానా సతీష్‌బాబు, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ ప్రమాణస్వీకారం

తెదేపా నుంచి సానా సతీష్‌బాబు, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ ప్రమాణస్వీకారం

June 26, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.