ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

చర్మం ముడతలు పడుతున్నాయా?

November 3, 2025
in Health
0
చర్మం ముడతలు పడుతున్నాయా?
Share on FacebookShare on TwitterShare on Whatsapp

చిన్న వయస్సులోనే కొంతమందికి ముఖంపై ముడతలు ఏర్పడతాయి. దీని వలన వారు వయస్సు కంటే పెద్దవారిలా కనిపిస్తారు. ముఖంపై ముడతలు రావడానికి కాలుష్యం, ఒత్తిడి, పోషకాహార లోపం వంటి అనేక కారణాలు ఉండొచ్చు. వీటితో పాటు మనం రోజువారీ జీవితంలో చేసే కొన్ని చిన్న చిన్న అలవాట్లు కూడా ముడతలకు దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం…

మితిమీరిన చక్కెర వద్దు:
చక్కెర ఎక్కువగా తీసుకోవడం కూడా చర్మం ముడతలు పడే ప్రధాన కారణాల్లో ఒకటట. అధిక చక్కెర వాడకం వల్ల చర్మం తన సహజ మృదుత్వాన్ని కోల్పోయి ముడతలు ఏర్పడుతాయి అని నిపుణులు చెబుతున్నారు.

కొవ్వులను పూర్తిగా దూరం పెట్టొద్దు:
చర్మం మృదువుగా, కాంతివంతంగా ఉండాలంటే తగిన పరిమాణంలో కొవ్వులు అవసరం. అయితే లావవుతామన్న భయంతో చాలామంది కొవ్వు పదార్థాలను పూర్తిగా వదిలేస్తారు. కానీ వాటిలోని ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు చర్మాన్ని యవ్వనంగా ఉంచడమే కాకుండా మెదడు పనితీరును మెరుగుపరచి, గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అందుకే కొవ్వులను తగిన మోతాదులో ఆహారంలో చేర్చుకోవాలి.

ఒకే పక్కగా నిద్రపోవద్దు:
ఒక్కోసారి మన నిద్రపోయే తీరు కూడా చర్మంపై ప్రభావం చూపుతుంది. ఒకే పక్కగా తిరిగి నిద్రపోవడం లేదా చెంపను దిండుకు ఆనించడం వలన ఆ వైపు చర్మం మృదుత్వం కోల్పోయి ముడతలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి తలగడపై తలని సరిగ్గా ఉంచి, ముఖంపై ఒత్తిడి రాకుండా నిద్రపోవడం మంచిది.

సబ్బు ఎంపికలో జాగ్రత్త:
చాలామంది కేవలం బ్రాండ్‌ని బట్టి సబ్బును ఎంచుకుంటారు. కానీ అది తమ చర్మానికి సరిపోతుందా లేదా అనేది ఆలోచించరు. సరిపోని సబ్బు వాడితే చర్మం పొడిబారిపోవడం, ముడతలు పడడం జరుగుతుంది. అందుకే చర్మతత్వానికి తగ్గ సబ్బును వాడాలి. అవసరమైతే సౌందర్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

ShareTweetSend
Previous Post

మొటిమలకు సహజ పరిష్కారం — కలబంద!

Next Post

‘మఖానా’… ఆరోగ్యానికి అద్భుతమైన పోషకాల నిలయం!

Related Posts

ఎండదెబ్బ నుంచి పిల్లలను కాపాడుకోండి..ఓఆర్‌ఎస్‌ వాడకంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Health

ఎండదెబ్బ నుంచి పిల్లలను కాపాడుకోండి..ఓఆర్‌ఎస్‌ వాడకంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

March 24, 2026
పక్షవాతంపై కొత్త అస్త్రం: మెదడు దెబ్బతినకుండా కాపాడే సరికొత్త 'ఐవీ' చికిత్స!
Health

పక్షవాతంపై కొత్త అస్త్రం: మెదడు దెబ్బతినకుండా కాపాడే సరికొత్త ‘ఐవీ’ చికిత్స!

March 24, 2026
ఐరన్ మాత్రలు వాడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి!
Health

ఐరన్ మాత్రలు వాడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి!

March 24, 2026
మతిమరుపుకు చెక్ పెట్టాలంటే మనవలతో ఆడుకోవాల్సిందే..డెన్మార్క్ శాస్త్రవేత్తల వెల్లడి!!
Health

మతిమరుపుకు చెక్ పెట్టాలంటే మనవలతో ఆడుకోవాల్సిందే..డెన్మార్క్ శాస్త్రవేత్తల వెల్లడి!!

March 24, 2026
“బంగాళదుంపలను ఫ్రిజ్‌లో పెట్టకూడదు: సరైన నిల్వ మార్గాలు తెలుసుకోండి”
Health

“బంగాళదుంపలను ఫ్రిజ్‌లో పెట్టకూడదు: సరైన నిల్వ మార్గాలు తెలుసుకోండి”

March 20, 2026
తడి దగ్గా!....పొడి దగ్గా?
Health

తడి దగ్గా!….పొడి దగ్గా?

March 20, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

March 24, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: 24 మార్చి 2026 (మంగళవారం)

పంచాంగం: 24 మార్చి 2026 (మంగళవారం)

March 24, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
ప్రజల ముంగిటకే పాలన: 85వ రోజుకు చేరిన మంత్రి నారా లోకేష్ 'ప్రజాదర్బార్'.

ప్రజల ముంగిటకే పాలన: 85వ రోజుకు చేరిన మంత్రి నారా లోకేష్ ‘ప్రజాదర్బార్’.

March 24, 2026
Jal Jeevan Mission 16 crore tap connections

జల్ జీవన్ మిషన్ 2.0: ‘వికసిత్ భారత్’ దిశగా కీలక అడుగు

March 24, 2026
రేపాక గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ మల్లేశం అరెస్ట్ కలకలం

రేపాక గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ మల్లేశం అరెస్ట్ కలకలం

March 24, 2026
పలుచోట్ల “నో పెట్రోల్” బోర్డులు.. వాహనదారులకు కష్టాలు

పలుచోట్ల “నో పెట్రోల్” బోర్డులు.. వాహనదారులకు కష్టాలు

March 24, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ప్రజల ముంగిటకే పాలన: 85వ రోజుకు చేరిన మంత్రి నారా లోకేష్ 'ప్రజాదర్బార్'.

ప్రజల ముంగిటకే పాలన: 85వ రోజుకు చేరిన మంత్రి నారా లోకేష్ ‘ప్రజాదర్బార్’.

March 24, 2026
Jal Jeevan Mission 16 crore tap connections

జల్ జీవన్ మిషన్ 2.0: ‘వికసిత్ భారత్’ దిశగా కీలక అడుగు

March 24, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.