ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

మండువా లోపలే సెట్‌ పెట్టారు.. సినిమా ఘన విజయాన్ని అందుకుంది.

November 8, 2025
in Andhra Pradesh News
0
మండువా లోపలే సెట్‌ పెట్టారు.. సినిమా ఘన విజయాన్ని అందుకుంది.
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఓ తెలుగు సినిమా ప్రొడక్షన్‌ మేనేజర్‌కి చిత్రీకరణ కోసం పదిహేను గదులున్న పాత పెద్ద ఇంటి అవసరం వచ్చింది. ఈ విషయం తెలిసిన ఒక స్థానికుడు, “అయ్యా! మావూరి పెద్దాయన ఇల్లు ఒకటుంది, వచ్చి చూసి నచ్చితే తీసుకోండి” అంటూ తీసుకెళ్లాడు. అదే ఇల్లు తర్వాత ‘శతమానం భవతి’ సినిమాలో హీరో శర్వానంద్‌ కుటుంబం నివసించే ఇంటిగా చూపారు — ఆ ఇంటి స్థలం పెనుగొండ మండలంలోని ఇలపర్రు గ్రామం.

కేరళ సోయగాలకు ఏమాత్రం తీసిపోని అందమైన లొకేషన్ల పుట్టినిల్లు ఉమ్మడి గోదావరి జిల్లానే. సినిమాల చిత్రీకరణకు అనువైన ప్రదేశాలు ఇక్కడ ప్రతి ఊర్లోనూ లభిస్తాయి. కథకు తగ్గ సన్నివేశాలు తీయడానికి, పాటలను అందంగా రూపుదిద్దడానికి కావలసిన ప్రకృతి సోయగాలు, చారిత్రక కట్టడాలు, గోదావరి తీరం, సముద్రతీరాలు అన్నీ అందుబాటులో ఉన్నాయి. నిర్మాతలకు తక్కువ ఖర్చుతో, చాలాసార్లు ఉచితంగా కూడా ఆతిథ్యమిచ్చే పెద్ద మనసులు ఇక్కడ కొదవే లేవు. అలనాటి ఏఎన్నార్‌ ‘మూగమనసులు’ నుంచి తాజా ‘అనగనగా ఒక రాజు’ వరకు ఉమ్మడి జిల్లాలో అనేక సినిమాలు చిత్రీకరించబడ్డాయి. పాలకొల్లులో జాతీయ స్థాయి ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ ప్రారంభమవడంతో ఈ ప్రాంతం సినీ ప్రపంచానికి మరింత కేంద్రంగా మారబోతోంది.

సమీప లొకేషన్ల సౌలభ్యం:
ఉమ్మడి జిల్లాలో ఒక లొకేషన్‌ నుంచి మరోదానికి వెళ్లడం చాలా సులభం. ఉదాహరణకు — గోదావరి తీరం సన్నివేశాలు తీయాలన్నా, సముద్రతీర దృశ్యాలు చిత్రీకరించాలన్నా యలమంచిలి, నరసాపురం, పేరుపాలెం ప్రాంతాలు దగ్గరగానే ఉన్నాయి. పుణ్యక్షేత్రాలు అవసరమైతే ద్వారకాతిరుమల నుంచి పంచారామాల వరకు అనేక దేవాలయాలు అందుబాటులో ఉన్నాయి. పట్టిసీమ వంటి ప్రదేశాలు వందల సినిమాలకు వేదికగా నిలిచాయి. కళాశాలలు, చిన్న రైల్వే స్టేషన్లు వంటి వివిధ బ్యాక్‌డ్రాప్‌లు కూడా ఇక్కడ లభిస్తాయి.

తాజా చిత్రీకరణలు:
జగపతిబాబు నటించిన ‘గోదారి గట్టు మీద’ సినిమా ఇరగవరం మండలం రేలంగిలో చిత్రీకరించబడింది. నవీన్‌ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి నటించిన ‘అనగనగా ఒక రాజు’ సినిమా పాలకొల్లులో చిత్రీకరించారు. సునీల్‌ హీరోగా వస్తున్న ‘కొక్కొరొక్కో’ చిత్రంలోని పలు సన్నివేశాలు నరసాపురం–సఖినేటిపల్లి ప్రాంతంలోని గోదావరిపై పంటులో తీశారు. బూరుగుపల్లిలో మరో షెడ్యూల్‌ జరగనుంది. ప్రవీణ్‌ నటించిన ‘బకాసుర రెస్టారెంట్‌’ సినిమాను పేరుపాలెం బీచ్‌లో చిత్రీకరించారు. గతంలో నాని హీరోగా వచ్చిన ‘టక్‌ జగదీష్‌’, వెంకటేష్–నాగచైతన్యల ‘వెంకీమామ’ సినిమాల్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు కూడా పాలకొల్లులోని వెంకటాపురం పెంకుడుశాలలో చిత్రీకరించారు.

ShareTweetSend
Previous Post

ఆర్థిక లాభాల కోసమే సహాయం చేశానని స్పష్టం చేశాడు.

Next Post

ఆరోగ్యవంతమైన జీవితానికి ఆర్గానిక్‌ ఉత్పత్తులే మార్గం.

Related Posts

SIRD అదనపు డైరెక్టర్‌ బాలాజీ దిగంబర్‌ బదిలీ
Andhra Pradesh News

SIRD అదనపు డైరెక్టర్‌ బాలాజీ దిగంబర్‌ బదిలీ

August 8, 2026
‘మా జీవితమే చీకటైపోయింది’.. ప్రియాంక తండ్రి ఆవేదన
Andhra Pradesh News

‘మా జీవితమే చీకటైపోయింది’.. ప్రియాంక తండ్రి ఆవేదన

August 8, 2026
అల్పపీడన ప్రభావం.. ఏపీ, తెలంగాణకు వర్ష హెచ్చరిక
Andhra Pradesh News

అల్పపీడన ప్రభావం.. ఏపీ, తెలంగాణకు వర్ష హెచ్చరిక

August 8, 2026
వరదొస్తే రాకపోకలు బంద్‌.. ములకల్లంక వాసుల అవస్థలు
Andhra Pradesh News

వరదొస్తే రాకపోకలు బంద్‌.. ములకల్లంక వాసుల అవస్థలు

August 8, 2026
విద్యార్థుల భవిష్యత్తే ప్రభుత్వ ప్రాధాన్యం: కొండపల్లి
Andhra Pradesh News

విద్యార్థుల భవిష్యత్తే ప్రభుత్వ ప్రాధాన్యం: కొండపల్లి

August 8, 2026
‘రీల్స్‌ చూడనివ్వండి’ అన్నట్లుగా.. ఫోన్‌తో కోతి చేసిన హంగామా
Andhra Pradesh News

‘రీల్స్‌ చూడనివ్వండి’ అన్నట్లుగా.. ఫోన్‌తో కోతి చేసిన హంగామా

August 8, 2026
Next Post
ఆరోగ్యవంతమైన జీవితానికి ఆర్గానిక్‌ ఉత్పత్తులే మార్గం.

ఆరోగ్యవంతమైన జీవితానికి ఆర్గానిక్‌ ఉత్పత్తులే మార్గం.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 9, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 9, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
International Day Of The World's Indigenous Peoples

Honouring Indigenous Cultures, Heritage & Wisdom :International Day Of The World’s Indigenous Peoples

August 9, 2026
పంచాంగం: 09 ఆగస్టు 2026 (ఆదివారం)

పంచాంగం: 09 ఆగస్టు 2026 (ఆదివారం)

August 9, 2026
SIRD అదనపు డైరెక్టర్‌ బాలాజీ దిగంబర్‌ బదిలీ

SIRD అదనపు డైరెక్టర్‌ బాలాజీ దిగంబర్‌ బదిలీ

August 8, 2026
హెచ్‌-1బీ వీసాపై మరో కీలక ప్రతిపాదన.. 60 రోజుల గడువుకు కోత?

హెచ్‌-1బీ వీసాపై మరో కీలక ప్రతిపాదన.. 60 రోజుల గడువుకు కోత?

August 8, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

International Day Of The World's Indigenous Peoples

Honouring Indigenous Cultures, Heritage & Wisdom :International Day Of The World’s Indigenous Peoples

August 9, 2026
పంచాంగం: 09 ఆగస్టు 2026 (ఆదివారం)

పంచాంగం: 09 ఆగస్టు 2026 (ఆదివారం)

August 9, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.