ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

చివరి నిమిషంలో జట్టులోకి వచ్చి.. రజతంతో మెరిసిన రోషిబినా

September 24, 2026
in Sports News, News
0
చివరి నిమిషంలో జట్టులోకి వచ్చి.. రజతంతో మెరిసిన రోషిబినా

చివరి నిమిషంలో జట్టులోకి వచ్చి.. రజతంతో మెరిసిన రోషిబినా

Share on FacebookShare on TwitterShare on Whatsapp

చివరి నిమిషంలో దక్కిన అవకాశాన్ని రోషిబినా దేవి పతకంగా మలిచింది. ఆసియా క్రీడల వుషు 60 కిలోల విభాగంలో భారత అథ్లెట్‌ రోషిబినా దేవి రజత పతకం సాధించింది. గురువారం జరిగిన ఫైనల్లో చైనా అథ్లెట్‌ జాంగ్‌ షియావు చేతిలో 0-2తో ఓడిన ఆమె.. రెండో స్థానంతో పోటీని ముగించింది.

మణిపుర్‌కు చెందిన రోషిబినాకు ఆసియా క్రీడల్లో ఇది వరుసగా మూడో పతకం. 2018లో కాంస్యం సాధించిన ఆమె.. 2021లో రజతం గెలిచింది. తాజాగా మరోసారి సిల్వర్‌ మెడల్‌ సాధించి తన ఖాతాలో హ్యాట్రిక్‌ పతకాలు నమోదు చేసింది.

అయితే ఈసారి ఆమె ప్రయాణం అనూహ్యంగా సాగింది. ఆసియా క్రీడలకు ముందు జరిగిన ట్రయల్స్‌లో దివ్యాంశి చౌదరి చేతిలో రోషిబినా ఓడిపోవడంతో తొలుత జట్టులో చోటు దక్కలేదు. అనంతరం దివ్యాంశికి గాయం కావడంతో చివరి నిమిషంలో రోషిబినాను జాతీయ ఫెడరేషన్‌ ఎంపిక చేసింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఆమె.. రజతంతో తన సత్తా చాటింది.

రోయింగ్‌లో కాంస్యం: పురుషుల డబుల్స్‌ విభాగంలో సత్నాం సింగ్‌, సల్మాన్‌ ఖాన్‌ జోడీ భారత్‌కు కాంస్య పతకం అందించింది. తొలి 1500 మీటర్ల వరకు రెండో స్థానంలో ఉన్న భారత ద్వయం.. చివరి 500 మీటర్లలో మూడో స్థానానికి పడిపోయింది. దీంతో కాంస్యంతో సరిపెట్టుకుంది. చైనా జోడీ స్వర్ణం, ఉజ్బెకిస్థాన్‌ జోడీ రజతం సాధించాయి.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: Asian GamesAsian Games IndiaAsian Games MedalsIndia MedalsIndia Silver MedalIndian athletesRoshibina DeviRoshibina Devi Silver MedalRoshibina Devi WushuRowing Bronze MedalRowing IndiaSalman KhanSatnam Singhshivasakthi newsshivasakthimediaSports NewsWushuWushu 60kgWushu Final
ShareTweetSend
Previous Post

రోహిత్‌-కోహ్లీ 2027 ప్రపంచకప్‌ ఆడాలి.. ట్రోఫీ గెలవాలి: రింకు సింగ్‌

Next Post

పోకిరి, సచిన్‌ కాదు.. ఆ సినిమాకు సీక్వెల్‌ తీస్తా: జాసన్‌ సంజయ్‌

Related Posts

ఏఐని వాడటం తెలుసా.. ఎక్కడ వాడకూడదో తెలుసా?
Education

ఏఐని వాడటం తెలుసా.. ఎక్కడ వాడకూడదో తెలుసా?

September 24, 2026
పోకిరి, సచిన్‌ కాదు.. ఆ సినిమాకు సీక్వెల్‌ తీస్తా: జాసన్‌ సంజయ్‌
Movies

పోకిరి, సచిన్‌ కాదు.. ఆ సినిమాకు సీక్వెల్‌ తీస్తా: జాసన్‌ సంజయ్‌

September 24, 2026
రోహిత్‌-కోహ్లీ 2027 ప్రపంచకప్‌ ఆడాలి.. ట్రోఫీ గెలవాలి: రింకు సింగ్‌
Sports News

రోహిత్‌-కోహ్లీ 2027 ప్రపంచకప్‌ ఆడాలి.. ట్రోఫీ గెలవాలి: రింకు సింగ్‌

September 24, 2026
₹12,999కే Mivi తొలి 5G ఫోన్‌.. 6,000mAh బ్యాటరీ, Snapdragon ప్రాసెసర్‌
Business News

₹12,999కే Mivi తొలి 5G ఫోన్‌.. 6,000mAh బ్యాటరీ, Snapdragon ప్రాసెసర్‌

September 24, 2026
IRDAI దెబ్బ.. కుప్పకూలిన ఇన్సూరెన్స్‌ షేర్లు.. PB Fintechకు భారీ నష్టం!
Business News

IRDAI దెబ్బ.. కుప్పకూలిన ఇన్సూరెన్స్‌ షేర్లు.. PB Fintechకు భారీ నష్టం!

September 24, 2026
అబ్రహాం లింకన్‌ క్యారియర్‌ గ్రూప్‌లో 8 ఆత్మహత్యాయత్నాలు.. అమెరికా నేవీ ధ్రువీకరణ
World News

అబ్రహాం లింకన్‌ క్యారియర్‌ గ్రూప్‌లో 8 ఆత్మహత్యాయత్నాలు.. అమెరికా నేవీ ధ్రువీకరణ

September 24, 2026
Next Post
పోకిరి, సచిన్‌ కాదు.. ఆ సినిమాకు సీక్వెల్‌ తీస్తా: జాసన్‌ సంజయ్‌

పోకిరి, సచిన్‌ కాదు.. ఆ సినిమాకు సీక్వెల్‌ తీస్తా: జాసన్‌ సంజయ్‌

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 24, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 24, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 24 సెప్టెంబర్ 2026 (గురువారం)

పంచాంగం: 24 సెప్టెంబర్ 2026 (గురువారం)

September 24, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
ఏఐని వాడటం తెలుసా.. ఎక్కడ వాడకూడదో తెలుసా?

ఏఐని వాడటం తెలుసా.. ఎక్కడ వాడకూడదో తెలుసా?

September 24, 2026
పోకిరి, సచిన్‌ కాదు.. ఆ సినిమాకు సీక్వెల్‌ తీస్తా: జాసన్‌ సంజయ్‌

పోకిరి, సచిన్‌ కాదు.. ఆ సినిమాకు సీక్వెల్‌ తీస్తా: జాసన్‌ సంజయ్‌

September 24, 2026
చివరి నిమిషంలో జట్టులోకి వచ్చి.. రజతంతో మెరిసిన రోషిబినా

చివరి నిమిషంలో జట్టులోకి వచ్చి.. రజతంతో మెరిసిన రోషిబినా

September 24, 2026
రోహిత్‌-కోహ్లీ 2027 ప్రపంచకప్‌ ఆడాలి.. ట్రోఫీ గెలవాలి: రింకు సింగ్‌

రోహిత్‌-కోహ్లీ 2027 ప్రపంచకప్‌ ఆడాలి.. ట్రోఫీ గెలవాలి: రింకు సింగ్‌

September 24, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఏఐని వాడటం తెలుసా.. ఎక్కడ వాడకూడదో తెలుసా?

ఏఐని వాడటం తెలుసా.. ఎక్కడ వాడకూడదో తెలుసా?

September 24, 2026
పోకిరి, సచిన్‌ కాదు.. ఆ సినిమాకు సీక్వెల్‌ తీస్తా: జాసన్‌ సంజయ్‌

పోకిరి, సచిన్‌ కాదు.. ఆ సినిమాకు సీక్వెల్‌ తీస్తా: జాసన్‌ సంజయ్‌

September 24, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.