ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

AI ప్రో మోడల్స్ ఫ్రీ: ఈ ఏఐ ప్రో వెర్షన్లను ఉచితంగా ఎలా పొందాలి?

January 29, 2026
in Technology News, Business News
0
AI ప్రో మోడల్స్ ఫ్రీ: ఈ ఏఐ ప్రో వెర్షన్లను ఉచితంగా ఎలా పొందాలి?
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఏ చిన్న సందేహం అయినా తీర్చే చాట్‌బాట్స్‌ నుంచి కోడింగ్‌ రాయడం, ఫొటోలు, వీడియోలు సృష్టించడం వరకు ఏ రంగంలోనైనా ఏఐ కీలక భాగంగా మారిపోయింది. విద్యార్థులు, ఉద్యోగులు, రచయితలు, డిజైనర్లు—ప్రతి రంగంలోనూ దీని ఉపయోగం పెరుగుతోంది. భారత మార్కెట్లో కూడా ఏఐకి డిమాండ్‌ రోజురోజుకీ పెరుగుతోంది. దీంతో, ఏఐ కంపెనీలు అత్యాధునిక ఫీచర్లతో కూడిన ప్రో/అడ్వాన్స్‌డ్ మోడల్స్‌ను అందిస్తున్నాయి. సాధారణంగా వీటిని ఉపయోగించడానికి నెలవారీ లేదా వార్షిక చెల్లింపు అవసరం ఉంటుందని తెలిసినా, కొన్ని ఆఫర్ల ద్వారా ఉచితంగా పొందవచ్చు.

జియో – గూగుల్ జెమినీ ప్రో
రిలయన్స్ జియో, రూ.35,100 విలువ గల గూగుల్ జెమినీ ప్రో ప్లాన్‌ను 18 నెలల పాటు ఉచితంగా అందిస్తోంది. ప్రారంభంలో 18–25 ఏళ్ల వయసు కలిగిన కస్టమర్లకు అందించగా, ఇప్పుడు అన్ని వయసుల వారికి అందుబాటులో ఉంది. ప్లాన్ పొందడానికి 5జీ అపరిమితి ప్లాన్ యాక్టివేట్ చేయడం అవసరం. ఫీచర్లలో జెమినీ 2.5 ప్రో మోడల్, 2జీబీ క్లౌడ్ స్టోరేజ్, వియో 3.1 వీడియో జనరేటర్, నానో బనానా ఇమేజ్ జనరేషన్, నోట్‌బుక్ LM, జెమినీ కోడ్ అసిస్ట్, జీమెయిల్, డాక్స్‌లో జెమినీ సేవలు ఉన్నాయి. మై జియో యాప్‌లో “Claim Now” క్లిక్ చేసి ప్లాన్ యాక్టివేట్ చేసుకోవచ్చు.

ఎయిర్‌టెల్ – పర్‌ప్లెక్సిటీ ప్రో
ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు పర్‌ప్లెక్సిటీ ప్రీమియం వెర్షన్‌ను ఏడాదిపాటు ఉచితంగా అందిస్తోంది. ఇందులో మల్టీ మోడల్ రీసెర్చ్, రోజుకు 300+ ప్రో సెర్చ్‌లు, ఫైల్ & ఇమేజ్ అప్‌లోడ్స్, రియల్‌టైమ్ సిటేషన్లు, కామెంట్ రిపోర్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఈ మల్టీ-మోడల్ రీసెర్చ్ ఇంజిన్ నెలకు రూ.1,730 విలువ కలిగింది. ఎయిర్‌టెల్ థ్యాంక్స్‌ యాప్‌లోని రివార్డ్స్ సెక్షన్ ద్వారా ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్, బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లు సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు.

చాట్‌జీపీటీ గో
ఓపెన్‌ఏఐ తన చాట్‌జీపీటీ గో ప్లాన్‌ను భారతీయ వినియోగదారుల కోసం ఏడాది పాటు ఉచితంగా అందిస్తోంది. సాధారణంగా దీని ధర నెలకు రూ.399. ఈ ప్లాన్‌లో తాజా GPT-5 మోడల్, ఇమేజ్ జనరేషన్, కాన్వాస్, డీప్ రీసెర్చ్ ఫీచర్లు ఉన్నాయి. చాట్‌జీపీటీ గోలో సందేశాల పరిమితి, ఇమేజ్ & ఫైల్ అప్‌లోడ్స్ సాధారణ వెర్షన్‌తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా ఉంటాయి. మెమోరీ కూడా రెంటింపులుగా ఉంటుంది. దీన్ని పొందడానికి గో ప్లాన్‌ను ఆటోడెబిట్ ద్వారా యాక్టివేట్ చేయాలి.

Tags: AI Pro models freeAI subscrition freeAI tools free subscriptionAIProAIUpdatesbest AI offers Indiachatgpt 1 year freeChatGPT Go free IndiaDigitalIndiafree aifree AI premium plansfree ai redeemfree flow aiGemini Pro free Indiagoggle gemi freegoogle ai free redeemji ai subscrition freejio free aiPerplexity Pro Airtel offerPerplexityAI freewordl free ai subscritions
ShareTweetSend
Previous Post

నూతన ఆధార్‌ యాప్‌: ఉడాయ్‌ నుంచి కొత్త ఆధార్‌ యాప్‌.. ముఖ్య ప్రయోజనాలు ఇవే!

Next Post

లెన్స్‌కార్ట్‌ ఐపీఓ లిస్టింగ్‌: ప్రారంభంలో నిరాశ కలిగించిన లెన్స్‌కార్ట్‌… లిస్టింగ్‌ సందర్భంగా సీఈవో ఎమోషనల్ పోస్టు

Related Posts

వాట్సప్‌, ఫేస్‌బుక్‌ మోసాలకు చెక్‌… మెటా కొత్త యాంటీ స్కామ్‌ టూల్స్
Technology News

వాట్సప్‌, ఫేస్‌బుక్‌ మోసాలకు చెక్‌… మెటా కొత్త యాంటీ స్కామ్‌ టూల్స్

March 12, 2026
భారీ బ్యాటరీతో కొత్త iQOO Z11x 5G మార్కెట్‌లోకి
Technology News

iQOO Z11x 5G భారత్‌లో లాంచ్… భారీ బ్యాటరీతో కొత్త స్మార్ట్‌ఫోన్

March 12, 2026
పిల్లల వాట్సప్‌పై ఇక పేరెంట్స్‌ కంట్రోల్..కొత్త ఫీచర్ వచ్చేసింది!
Business News

పిల్లల వాట్సప్‌పై ఇక పేరెంట్స్‌ కంట్రోల్..కొత్త ఫీచర్ వచ్చేసింది!

March 12, 2026
గల్ఫ్ ఉద్రిక్తతల ప్రభావం..ఎరువుల పరిశ్రమకు భారీ దెబ్బ!
Business News

గల్ఫ్ ఉద్రిక్తతల ప్రభావం..ఎరువుల పరిశ్రమకు భారీ దెబ్బ!

March 12, 2026
అమెరికాలో రిలయన్స్ తొలి రిఫైనరీ..భారీ డీల్ హాట్ టాపిక్!
Business News

అమెరికాలో రిలయన్స్ తొలి రిఫైనరీ..భారీ డీల్ హాట్ టాపిక్!

March 12, 2026
ఫుడ్ ప్యాకెట్లపై ఇక క్యూఆర్ కోడ్‌లు..వినియోగదారులకు సూపర్ సౌకర్యం!
Business News

ఫుడ్ ప్యాకెట్లపై ఇక క్యూఆర్ కోడ్‌లు..వినియోగదారులకు సూపర్ సౌకర్యం!

March 12, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

March 12, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: 12 మార్చి 2026 (గురువారం)

పంచాంగం: 12 మార్చి 2026 (గురువారం)

March 12, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
హైదరాబాద్ హాస్టళ్లలో గ్యాస్ సంక్షోభం… కట్టెల పొయ్యిలపై వంటలు

హైదరాబాద్ హాస్టళ్లలో గ్యాస్ సంక్షోభం… కట్టెల పొయ్యిలపై వంటలు

March 12, 2026
లోబీపీ లక్షణాలు ఏమిటి? ఎలా నియంత్రించాలి?

లోబీపీ లక్షణాలు ఏమిటి? ఎలా నియంత్రించాలి?

March 12, 2026
మహిళల ఆరోగ్యానికి ఓట్స్‌, నట్స్‌ లడ్డూలు మంచి ఎంపిక

మహిళల ఆరోగ్యానికి ఓట్స్‌, నట్స్‌ లడ్డూలు మంచి ఎంపిక

March 12, 2026
ఈరోజు బంగారం - వెండి ధరలు (12-03-2026)

ఈరోజు బంగారం – వెండి ధరలు (12-03-2026)

March 12, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Career
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

హైదరాబాద్ హాస్టళ్లలో గ్యాస్ సంక్షోభం… కట్టెల పొయ్యిలపై వంటలు

హైదరాబాద్ హాస్టళ్లలో గ్యాస్ సంక్షోభం… కట్టెల పొయ్యిలపై వంటలు

March 12, 2026
లోబీపీ లక్షణాలు ఏమిటి? ఎలా నియంత్రించాలి?

లోబీపీ లక్షణాలు ఏమిటి? ఎలా నియంత్రించాలి?

March 12, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.