ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

మూడో వ్యక్తితో వివాహేతర సంబంధం.. కుమార్తెను కడతేర్చిన తండ్రి

October 1, 2025
in Crime News, India News
0
మూడో వ్యక్తితో వివాహేతర సంబంధం.. కుమార్తెను కడతేర్చిన తండ్రి
Share on FacebookShare on TwitterShare on Whatsapp

వరుసగా వివాహేతర సంబంధాలతో తనకు చెడ్డపేరు తీసుకొస్తోందని ఆగ్రహించిన ఓ తండ్రి తన కుమార్తెను హతమార్చిన ఘటన తేని జిల్లాలో చోటుచేసుకుంది. మార్కండయన్‌కోట ప్రాంతానికి చెందిన ప్రవీణ విభేదాల కారణంగా భర్తను వదిలి పదేళ్లుగా మరో వ్యక్తితో సహజీవనం చేస్తోంది.చెన్నై: వరుసగా వివాహేతర సంబంధాలతో తనకు చెడ్డపేరు తీసుకొస్తోందని ఆగ్రహించిన ఓ తండ్రి తన కుమార్తెను హతమార్చిన ఘటన తేని జిల్లాలో చోటుచేసుకుంది. మార్కండయన్‌కోట ప్రాంతానికి చెందిన ప్రవీణ(Praveena) విభేదాల కారణంగా భర్తను వదిలి పదేళ్లుగా మరో వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో, తిరుప్పూర్‌కు చెందిన మరో వ్యక్తితో ప్రవీణకు వివాహేతర సంబంధం ఏర్పడింది.ఈ విషయంపై ఆమెను తండ్రి తంగయ్య పలుమార్లు మందలించాడు. అయినా అతడి మాటల్ని ఆమె పట్టించుకోలేదు.. దీంతో ఆగ్రహం చెందిన తండ్రి, శీతలపానీయంలో విషం కలిపి ప్రవీణకు తాగించి, ఆమె స్పృహతప్పిన సమయంలో చీరతో గొంతు నులిమి హతమార్చాడు. ఈ విషయం ఎవరికి తెలియకుండా కుమార్తె మృతదేహాన్ని గ్రామ శివారులో పడవేశాడు. పోలీసుల విచారణలో… కుమార్తెను తానే హతమార్చినట్లు తంగయ్య అంగీకరించడంతో అతడిని గురువారం రాత్రి అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ShareTweetSend
Previous Post

ఇన్సురెన్స్ డబ్బుల కోసం దారుణం.. కుటుంబాన్ని చంపేసి..

Next Post

పరిశోధనలను విస్మరించలేము: రాజ్‌నాథ్‌ సింగ్‌

Related Posts

పోలీసుల అదుపులో ఉన్న స్మగ్లర్ పరారైన ఘటన
Crime News

పోలీసుల అదుపులో ఉన్న స్మగ్లర్ పరారైన ఘటన

June 12, 2026
ఆసుపత్రి నుంచి జైలుకు తరలింపు సమయంలో తప్పించుకున్న ఖైదీ
Crime News

ఆసుపత్రి నుంచి జైలుకు తరలింపు సమయంలో తప్పించుకున్న ఖైదీ

June 12, 2026
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ ఆగ్రహం
India News

మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ ఆగ్రహం

June 11, 2026
జమ్మూ కశ్మీర్‌లో సంచలనం – అడవుల్లో కాంక్రీట్ బంకర్లు గుర్తించిన ఆర్మీ
India News

జమ్మూ కశ్మీర్‌లో సంచలనం – అడవుల్లో కాంక్రీట్ బంకర్లు గుర్తించిన ఆర్మీ

June 11, 2026
భారత్‌లో తయారైన తొలి C-295 సైనిక విమానం విజయవంతమైన పరీక్షా ప్రయాణం
India News

భారత్‌లో తయారైన తొలి C-295 సైనిక విమానం విజయవంతమైన పరీక్షా ప్రయాణం

June 11, 2026
CBSE OSM లోపాలు బయటపెట్టిన యువ హ్యాకర్‌కు IIT Kanpurలో ఉద్యోగ అవకాశం
India News

CBSE OSM లోపాలు బయటపెట్టిన యువ హ్యాకర్‌కు IIT Kanpurలో ఉద్యోగ అవకాశం

June 11, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

June 12, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 13 జూన్ 2026 (శనివారం)

పంచాంగం: 13 జూన్ 2026 (శనివారం)

June 13, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

June 13, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
ఆసుపత్రి నుంచి జైలుకు తరలింపు సమయంలో తప్పించుకున్న ఖైదీ

ఆసుపత్రి నుంచి జైలుకు తరలింపు సమయంలో తప్పించుకున్న ఖైదీ

June 12, 2026
గ్రహ దోషాలను తొలగించే స్నానపు విధానం

గ్రహ దోషాలను తొలగించే స్నానపు విధానం

June 12, 2026
మెటా కోసం భారత్‌లో భారీ ఏఐ డేటా సెంటర్‌: రిలయన్స్‌తో కీలక ఒప్పందం

మెటా కోసం భారత్‌లో భారీ ఏఐ డేటా సెంటర్‌: రిలయన్స్‌తో కీలక ఒప్పందం

June 11, 2026
ఐఫోన్‌18 ప్రో మ్యాక్స్‌ ధర భారీగా పెరగనుందా? యాపిల్‌ కొత్త అప్‌డేట్‌ షాక్‌

ఐఫోన్‌18 ప్రో మ్యాక్స్‌ ధర భారీగా పెరగనుందా? యాపిల్‌ కొత్త అప్‌డేట్‌ షాక్‌

June 11, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఆసుపత్రి నుంచి జైలుకు తరలింపు సమయంలో తప్పించుకున్న ఖైదీ

ఆసుపత్రి నుంచి జైలుకు తరలింపు సమయంలో తప్పించుకున్న ఖైదీ

June 12, 2026
గ్రహ దోషాలను తొలగించే స్నానపు విధానం

గ్రహ దోషాలను తొలగించే స్నానపు విధానం

June 12, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.