ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

కార్తిక పురాణం 21 వ అధ్యాయము

November 11, 2025
in Devotional News
0
కార్తిక పురాణం 21 వ అధ్యాయము
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఈ విధముగా యుద్దమునకు సిద్దమై వచ్చిన పురంజయునకు, కాంభో జాది భూపాలకులకు భయం కరమైన యుద్ద జరిగింది. ఆ యుద్దములో రధికుడు రధికునితోను, అశ్వ సైనికుడు అశ్వ సైనికునితో ను, గజ సైనికుడు గజ సైనికునితోను, పదాతులు పదాతి సైనికులతోను, మల్లులు,మల్ల యుద్ద నిపుణులతోను ఖడ్గ, గద, బాణ,పరశువు మొదలగు ఆయుధాలు ధరించి,
ఒండొరుల డీ కొనుచు హుంకరించు కొనుచు, సింహ నాదములు చేసి కొనుచు, శూరత్వ వీరత్వ ములను జూపుకోనుచు, భేరీ దుందుభులు వాయించు కొనుచు,
శంఖములను పురించు కొనుచు,ఉభయ సైన్యములును విజయ కంక్షులై పోరాడిరి. ఆ రణ భూమి నెందు చూచినను విరిగిన రథపు గుట్టలు, తెగిన మొ౦డెములు, తొండలు, తలలు, చేతులు, హాహా కారములతో దీనా వస్థలో వినిపిస్తున్న ఆ క్రందనలు,పర్వతాల వలె పడియున్న ఏనుగుల, గుఱ్ఱముల క ళే బరాల దృశ్యములే ఆ మహాయుద్దమును వీరత్వము జూపి చచ్చిపోయిన ప్రాణులని తీసుకు వెళ్ళడానికి దేవదూతలు పుష్పక విమానము పై వచ్చిరి. అటువంటి భయంకర మైన యుద్దము సూర్యాస్త మయము వరకు జరిగినది.కాంభో జాది భూపాలుర సైన్యము చాలా నష్ట మై పోయెను. అయినను, మూడు అక్షౌ హిణులున్న పురంజయుని సైన్యము నెల్ల అతి సాహసముతో, పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమునన్నను పురంజయునికి అపజయమే కలిగెను.

            దానితో పురంజయుడు రహస్య మార్గ మున శత్రువుల కంట పడ కుండా తన గృహానికి పారి పోయెను. బలో పేతు లైన శత్రు రాజులు రాజ్యమునుఆక్రమించు కున్నారు.పురంజయుడు విచార ముతో సిగ్గుతో దు:ఖిం చుచుండెను ఆ సమయములో వశిష్టులు వచ్చి పురంజయుని ఊరడించి "రాజా! మున్నొక సారి నీ వద్ద కు వచ్చితిని. నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చెస్తున్న దురాచారాలకు అంతు లేదు. ఇక నైననూ సన్మార్గుడ వయి వుండుమని హెచ్చరించితిని. అప్పుడు నామాట లాన లేదు. నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తునుడ వైవున్నందున నే యీ యుద్ద మును ఓడిరాజ్యమును శత్రువుల కప్పగించితిని.  ఇప్పటి కైనా నామాట లాలకింపుము. జయాప జయాలు దైవాదాన ములని యెఱ్ఱి ౦గియు, నీవు చింతతో కృంగి పోవుటయేల?శత్రురాజులను యుద్ద ములో జయించి,నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలెనన్న తలంపుకల దేవి,నాహితో పదేశము నాలకింపుము. ఇది కార్తీక మాసము.  రేపు కృత్తి కానక్ష త్రముతో కూడిన పౌర్ణ మిగాన,

స్నాన జపాది నిత్యకర్మ లాచరించి దేవాలయమునకు వెళ్లి దేవుని సన్నిధి ని దీపారాధనము చేసి,భగవన్నామ స్మరణమును చేయుచు నాట్యము చేయుము. ఇట్లో నర్చినచో నీకు పుత్ర సంత తి కలుగుతుంది. అంతియేగాదు,శ్రీమన్నారాయణుని సేవించుటవలన శ్రీ హరి మిక్కిలి సంతోషమొందినీ శత్రువలను దునుమాడుటకు నీకు చక్రాయుధ ము కూడా ప్రసాదించును. కనుక, రేపు అట్లు చేసిన యెడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్త నుడ వై దుష్ట సహవాసము చేయుట చేతగదానికి అపజయము కలిగినది? గాన లెమ్ము.శ్రీ హరి నీ మదిలో దలచి నేను తెలియ జేసినటుల చెయు” మని హితో పదేశము చేసెను.
అపవిత్ర: పవిత్ర వా నానావ స్దాన్ గ తో పివా
య: స్మరే తుడ రీ కాక్షం స బాహ్యా భంతర శుచి||
ఏక విశో ధ్యాయము- ఇరవ యెక్క టో అధ్యాయము సమాప్తము…

ShareTweetSend
Previous Post

ముందుగా అవగాహన కల్పించి.. తర్వాతే చలాన్‌ విధింపు.

Next Post

విద్యార్థుల ప్రాణాలు కాపాడి… తన ప్రాణాలు వదిలారు.

Related Posts

మిలాదున్నబీ శుభాకాంక్షలు
Devotional News

మిలాదున్నబీ శుభాకాంక్షలు

August 26, 2026
ఓణం పండుగ శుభాకాంక్షలు
Devotional News

ఓణం పండుగ శుభాకాంక్షలు

August 26, 2026
రక్తసంబంధం కంటే ధర్మమే గొప్పదన్న కౌరవుడు.. యుయుత్సుడి కథ
Devotional News

రక్తసంబంధం కంటే ధర్మమే గొప్పదన్న కౌరవుడు.. యుయుత్సుడి కథ

August 25, 2026
పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు తేదీలు ఖరారు
Devotional News

పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు తేదీలు ఖరారు

August 24, 2026
భక్తిశ్రద్ధల నడుమ అహోబిలంలో ఏకాదశి పూజలు
Devotional News

భక్తిశ్రద్ధల నడుమ అహోబిలంలో ఏకాదశి పూజలు

August 24, 2026
టీటీడీ తరహా వ్యవస్థ శబరిమలలోనూ ఉండాలి: పీవీఎన్‌ మాధవ్‌
Devotional News

టీటీడీ తరహా వ్యవస్థ శబరిమలలోనూ ఉండాలి: పీవీఎన్‌ మాధవ్‌

August 24, 2026
Next Post
విద్యార్థుల ప్రాణాలు కాపాడి... తన ప్రాణాలు వదిలారు.

విద్యార్థుల ప్రాణాలు కాపాడి... తన ప్రాణాలు వదిలారు.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 26, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 26, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
26 ఆగస్టు 2026 (బుధవారం)

పంచాంగం:26 ఆగస్టు 2026 (బుధవారం)

August 26, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
అఖండ గోదావరి పేరుతో పుష్కరాలు.. 10 నెలల్లో పనులు పూర్తి చేయాలి: సీఎం

అఖండ గోదావరి పేరుతో పుష్కరాలు.. 10 నెలల్లో పనులు పూర్తి చేయాలి: సీఎం

August 26, 2026
అమ్మను కొట్టేవాడు.. బయట చెబితే టెర్రరిస్టులకు ఇచ్చేస్తానన్నాడు’

‘అమ్మను కొట్టేవాడు.. బయట చెబితే టెర్రరిస్టులకు ఇచ్చేస్తానన్నాడు’

August 26, 2026
ఎస్‌బీఐ క్లర్క్‌ కొలువులకు భారీ అవకాశం.. ఆగస్టు 31తో దరఖాస్తుల గడువు

ఎస్‌బీఐ క్లర్క్‌ కొలువులకు భారీ అవకాశం.. ఆగస్టు 31తో దరఖాస్తుల గడువు

August 26, 2026
టీలు అందించిన స్థాయి నుంచి పాన్‌ ఇండియా స్టార్‌గా.. యశ్‌ సక్సెస్‌ స్టోరీ ఇదే!

టీలు అందించిన స్థాయి నుంచి పాన్‌ ఇండియా స్టార్‌గా.. యశ్‌ సక్సెస్‌ స్టోరీ ఇదే!

August 26, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

అఖండ గోదావరి పేరుతో పుష్కరాలు.. 10 నెలల్లో పనులు పూర్తి చేయాలి: సీఎం

అఖండ గోదావరి పేరుతో పుష్కరాలు.. 10 నెలల్లో పనులు పూర్తి చేయాలి: సీఎం

August 26, 2026
అమ్మను కొట్టేవాడు.. బయట చెబితే టెర్రరిస్టులకు ఇచ్చేస్తానన్నాడు’

‘అమ్మను కొట్టేవాడు.. బయట చెబితే టెర్రరిస్టులకు ఇచ్చేస్తానన్నాడు’

August 26, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.