ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

 పోగొట్టుకున్న ఫోన్‌ దొరుకుతుందిలా…!

October 1, 2025
in India News
0
 పోగొట్టుకున్న ఫోన్‌ దొరుకుతుందిలా…!
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఈనాడు, దిల్లీ: ఇప్పటివరకూ వినియోగదారులు పోగొట్టుకున్న 6 లక్షల మొబైల్‌ ఫోన్లను సంచార్‌సాథీ యాప్‌/ పోర్టల్‌ ద్వారా రికవరీ చేసినట్లు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంగళవారం వెల్లడించింది. ఈ యాప్‌లో ఉన్న ‘బ్లాక్‌ యువర్‌ లాస్ట్‌/స్టోలెన్‌ మొబైల్‌ హ్యాండ్‌సెట్‌’లో నమోదు చేసిన వివరాల ఆధారంగా టెలికాం శాఖ, టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్లు, పోలీసులు రియల్‌టైమ్‌లో ఆ ఫోన్ల వివరాలను సేకరించి రికవరీ చేసినట్లు పేర్కొంది. ‘సంచార్‌సాథీ యాప్‌ కారణంగా నెలనెలా రికవరీలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో 28,115 ఫోన్లు రికవరీ చేయగా ఆగస్టు నాటికి ఆ సంఖ్య 45,243కి చేరింది’ అని కమ్యూనికేషన్ల శాఖ తెలిపింది. రికవరీల్లో గత 8 నెలల్లో 61% వృద్ధి నమోదైనట్లు వివరించింది. ఈ యాప్‌తో దర్యాప్తు సంస్థల మధ్య సమన్వయం పెరగడమూ దీనికి దోహదపడుతోంది.

  • 2023 మేలో ప్రారంభమైన సంచార్‌సాథీ యాప్‌ను ఇప్పటివరకు 90 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.
  • పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్‌ ఫోన్‌ వివరాలను యాప్‌లో నమోదు చేసిన వెంటనే దాన్ని ఎవ్వరూ దుర్వినియోగం చేయకుండా టెలికాం నెట్‌వర్క్‌లు వెంటనే బ్లాక్‌చేస్తాయి.
  • ఆ ఫోన్‌లోకి ఏదైనా సిమ్‌ వేస్తే… వెంటనే సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు అలర్ట్‌ వెళ్తుంది. వినియోగదారుడు ఇచ్చిన ప్రత్యామ్నాయ నెంబర్‌కూ ఆ వివరాలు వెళ్తాయి.
  • సంచార్‌ సాథీ యాప్‌లో.. అనుమానిత కమ్యూనికేషన్ల గురించీ ఫిర్యాదు చేయవచ్చు. ఒక్కో వినియోగదారుడి పేరు మీద ఎన్ని సిమ్‌ కార్డులు ఉన్నాయో కనుక్కోవచ్చు. ఈఎంఈఐ నిజమైనదో కాదో కూడా తెలుసుకోవచ్చు.

ShareTweetSend
Previous Post

పేదల జీవితాల్లో మార్పులకు ఆర్‌ఎస్‌ఎస్‌ కృషి: ప్రధాని మోదీ

Next Post

బ్రహ్మజెముడే వారికి మంచి శకునం

Related Posts

రక్షాబంధన్‌ వేళ కల్తీ దందా.. 1,000 కిలోల రసగుల్లాలు సీజ్‌
India News

రక్షాబంధన్‌ వేళ కల్తీ దందా.. 1,000 కిలోల రసగుల్లాలు సీజ్‌

August 25, 2026
భారీ వర్షాలతో అతలాకుతలమైన దిల్లీ.. 15 విమానాలు దారి మళ్లింపు
India News

భారీ వర్షాలతో అతలాకుతలమైన దిల్లీ.. 15 విమానాలు దారి మళ్లింపు

August 24, 2026
నిశ్శబ్దంపై అద్భుత సమాధానం.. 19 ఏళ్ల కాజియాకు మిస్‌ యూనివర్స్‌ ఇండియా కిరీటం
India News

నిశ్శబ్దంపై అద్భుత సమాధానం.. 19 ఏళ్ల కాజియాకు మిస్‌ యూనివర్స్‌ ఇండియా కిరీటం

August 24, 2026
టోల్‌ ప్లాజా వద్దకు వెళ్లాల్సిన పనిలేదు.. ఫాస్టాగ్‌ లోకల్‌ పాస్‌ ఆన్‌లైన్‌లోనే
India News

టోల్‌ ప్లాజా వద్దకు వెళ్లాల్సిన పనిలేదు.. ఫాస్టాగ్‌ లోకల్‌ పాస్‌ ఆన్‌లైన్‌లోనే

August 24, 2026
ఒక్క అడుగు దూరంలో మృత్యువు.. లోకల్‌ రైల్లో యువతి ప్రమాదకర ప్రయాణం
India News

ఒక్క అడుగు దూరంలో మృత్యువు.. లోకల్‌ రైల్లో యువతి ప్రమాదకర ప్రయాణం

August 24, 2026
ఒడిశా వైపు నుంచి కేరడాలోకి ఏనుగులు.. రంగంలోకి అటవీ సిబ్బంది
India News

ఒడిశా వైపు నుంచి కేరడాలోకి ఏనుగులు.. రంగంలోకి అటవీ సిబ్బంది

August 24, 2026
Next Post
బ్రహ్మజెముడే వారికి మంచి శకునం

బ్రహ్మజెముడే వారికి మంచి శకునం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 25, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 25, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 25 ఆగస్టు 2026 (మంగళవారం)

పంచాంగం: 25 ఆగస్టు 2026 (మంగళవారం)

August 25, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
ఛాతిలో నొప్పి వస్తే నిర్లక్ష్యం వద్దు.. గ్యాస్‌ అనుకుని పొరబడొద్దు

ఛాతిలో నొప్పి వస్తే నిర్లక్ష్యం వద్దు.. గ్యాస్‌ అనుకుని పొరబడొద్దు

August 25, 2026
మనిషిని మించిన మరమనిషి వేగం.. 100 మీటర్ల పరుగులో సరికొత్త రికార్డు

మనిషిని మించిన మరమనిషి వేగం.. 100 మీటర్ల పరుగులో సరికొత్త రికార్డు

August 25, 2026
ఏడేళ్ల తర్వాత భారత్‌కు షీ జిన్‌పింగ్‌.. బ్రిక్స్‌ సదస్సే వేదిక!

ఏడేళ్ల తర్వాత భారత్‌కు షీ జిన్‌పింగ్‌.. బ్రిక్స్‌ సదస్సే వేదిక!

August 25, 2026
రక్షాబంధన్‌ వేళ కల్తీ దందా.. 1,000 కిలోల రసగుల్లాలు సీజ్‌

రక్షాబంధన్‌ వేళ కల్తీ దందా.. 1,000 కిలోల రసగుల్లాలు సీజ్‌

August 25, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఛాతిలో నొప్పి వస్తే నిర్లక్ష్యం వద్దు.. గ్యాస్‌ అనుకుని పొరబడొద్దు

ఛాతిలో నొప్పి వస్తే నిర్లక్ష్యం వద్దు.. గ్యాస్‌ అనుకుని పొరబడొద్దు

August 25, 2026
మనిషిని మించిన మరమనిషి వేగం.. 100 మీటర్ల పరుగులో సరికొత్త రికార్డు

మనిషిని మించిన మరమనిషి వేగం.. 100 మీటర్ల పరుగులో సరికొత్త రికార్డు

August 25, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.