ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

‘కాంత’ వ్యవహారంలో దుల్కర్‌ సల్మాన్‌కు కోర్టు నోటీసులు

November 12, 2025
in Movies
0
'కాంత' వ్యవహారంలో దుల్కర్‌ సల్మాన్‌కు కోర్టు నోటీసులు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

చెన్నై: దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటిస్తూ.. రానా దగ్గుబాటితో కలిసి స్వయంగా నిర్మించిన చిత్రం ‘కాంత’ . సెల్వమణి సెల్వరాజ్‌ తెరకెక్కించారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. సముద్రఖని, రానా తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమిళ సినిమా తొలి సూపర్ స్టార్ ఎం.కె త్యాగరాజ భాగవతార్ జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో తమ తాతయ్యను తప్పుగా చూపించారంటూ త్యాగరాజ భాగవతార్‌ మనవడు, తమిళనాడు ప్రభుత్వ విశ్రాంత జాయింట్ కార్యదర్శి త్యాగరాజన్ (64) ఆరోపించారు. సినిమా విడుదల కాకుండా ఆదేశాలివ్వాలని చెన్నై సిటీ సివిల్‌ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘కాంత’పై దాఖలైన పిటిషన్‌పై జవాబు ఇవ్వాలని నటుడు దుల్కర్ సల్మాన్‌కు కోర్టు నోటీసులు ఇచ్చింది.

ప్రముఖుల జీవితాన్ని సినిమాగా తెరకెక్కించాలంటే వారి చట్టపరమైన వారసుల నుంచి అనుమతి తీసుకోవాలని భాగవతార్‌ మనవడు కోర్టుకు దృష్టికి తీసుకొచ్చారు. సినిమాలో పాత్రల పేర్లు మార్చినప్పటికీ ప్రజలు గుర్తు చేసుకోగలరని చెప్పారు. భాగవతార్ అనైతికంగా జీవించారని, కంటిచూపు కోల్పోయారని, చివరి రోజుల్లో పేదరికంలో చిక్కుకొని అప్పుల్లో మరణించినట్లు సినిమాలో చిత్రీకరించారని ఆరోపించారు. కానీ, సొంతంగా బంగ్లా ఖరీదైన కార్లు తన తాత వద్ద ఉన్నాయన్నారు. ఎలాంటి చెడు అలవాట్లు ఆయనకు లేవని, కనీస ఆధారాలు లేకుండా అనుచితంగా చిత్రీకరించిన సినిమా విడుదల కాకుండా నిషేధం విధించాలని కోర్టుకు విన్నవించారు. పిటిషనర్‌ అభ్యర్థనను పరిశీలించిన కోర్టు నవంబరు 18వ తేదీలోగా ఇందుకు జవాబు ఇవ్వాలని సినిమా నిర్మాణ సంస్థలు, నటుడు దుల్కర్ సల్మాన్‌కు నోటీసులు జారీ చేసింది

ShareTweetSend
Previous Post

ట్రంప్‌: భారత్‌పై సుంకాలు తగ్గించనున్నాం

Next Post

శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య

Related Posts

లెజెండరీ నటి మధుబాల పాత్రలో సాయిపల్లవి?
Movies

లెజెండరీ నటి మధుబాల పాత్రలో సాయిపల్లవి?

March 16, 2026
బాక్సాఫీస్ వద్ద డబుల్ ఎంటర్టైన్‌మెంట్.. ‘ఉస్తాద్ భగత్‌సింగ్‌’ vs ‘ధురంధర్ 2’
Movies

బాక్సాఫీస్ వద్ద డబుల్ ఎంటర్టైన్‌మెంట్.. ‘ఉస్తాద్ భగత్‌సింగ్‌’ vs ‘ధురంధర్ 2’

March 16, 2026
మనసును తాకే జ్ఞాపకాల కథ…త్వరలో ETV Winలో!!
Movies

మనసును తాకే జ్ఞాపకాల కథ…త్వరలో ETV Winలో!!

March 14, 2026
అతిథి పాత్రకు నో చెప్పిన అనిల్‌ కపూర్.. కారణం ఇదే!!
Movies

అతిథి పాత్రకు నో చెప్పిన అనిల్‌ కపూర్.. కారణం ఇదే!!

March 14, 2026
ఆ దర్శకుడి ఫెయిల్యూర్ కోసం ఇండస్ట్రీ ఎదురు చూస్తోందా? వర్మ షాకింగ్ కామెంట్స్!!
Movies

ఆ దర్శకుడి ఫెయిల్యూర్ కోసం ఇండస్ట్రీ ఎదురు చూస్తోందా? వర్మ షాకింగ్ కామెంట్స్!!

March 14, 2026
గోటీల ఫ్యాక్టరీతో ₹3 కోట్ల ఆదాయం? వైరల్ వార్తపై రాజశేఖర్ క్లారిటీ!
Movies

గోటీల ఫ్యాక్టరీతో ₹3 కోట్ల ఆదాయం? వైరల్ వార్తపై రాజశేఖర్ క్లారిటీ!

March 14, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

March 17, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: 17 మార్చి 2026 (మంగళవారం)

పంచాంగం: 17 మార్చి 2026 (మంగళవారం)

March 17, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
తెల్లవారుజామున మెహిదీపట్నంలో కలకలం… నిర్మాణంలో ఉన్న వంతెనను ఢీకొట్టిన కంటైనర్ లారీ

తెల్లవారుజామున మెహిదీపట్నంలో కలకలం… నిర్మాణంలో ఉన్న వంతెనను ఢీకొట్టిన కంటైనర్ లారీ

March 17, 2026
భట్టి విక్రమార్కకు కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్

భట్టి విక్రమార్కకు కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్

March 17, 2026
మంగళగిరిలో ఏపీఈడీబీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్

మంగళగిరిలో ఏపీఈడీబీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్

March 17, 2026
పాత గుంటూరులో లిక్విడ్ గంజాయి దందా బట్టబయలు

పాత గుంటూరులో లిక్విడ్ గంజాయి దందా బట్టబయలు

March 17, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Career
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

తెల్లవారుజామున మెహిదీపట్నంలో కలకలం… నిర్మాణంలో ఉన్న వంతెనను ఢీకొట్టిన కంటైనర్ లారీ

తెల్లవారుజామున మెహిదీపట్నంలో కలకలం… నిర్మాణంలో ఉన్న వంతెనను ఢీకొట్టిన కంటైనర్ లారీ

March 17, 2026
భట్టి విక్రమార్కకు కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్

భట్టి విక్రమార్కకు కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్

March 17, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.