ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

‘రామాయణ’ ఇంగ్లిష్‌ వెర్షన్‌.. 30 నిమిషాలు కట్‌?

September 18, 2026
in Movies, News
0
‘రామాయణ’ ఇంగ్లిష్‌ వెర్షన్‌.. 30 నిమిషాలు కట్‌?

‘రామాయణ’ ఇంగ్లిష్‌ వెర్షన్‌.. 30 నిమిషాలు కట్‌?

Share on FacebookShare on TwitterShare on Whatsapp

రణ్‌బీర్‌ కపూర్‌, సాయి పల్లవి జంటగా నితీశ్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రామాయణ’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రంలో తొలి భాగం ఈ ఏడాది దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ఇంగ్లిష్‌ వెర్షన్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం నెట్టింట చర్చకు వచ్చింది.

హిందీ వెర్షన్‌తో పోలిస్తే ఇంగ్లిష్‌ వెర్షన్‌ నిడివి దాదాపు 30 నిమిషాలు తక్కువగా ఉండనుందని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. అంతర్జాతీయ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఈ వెర్షన్‌లో కొన్ని మార్పులు చేసినట్లు సమాచారం.

ముఖ్యంగా హిందీ వెర్షన్‌లో ఉండే పాటలను ఇంగ్లిష్‌ వెర్షన్‌లో తొలగించే అవకాశముందని తెలుస్తోంది. అలాగే కొన్ని సన్నివేశాలను కూడా కుదించినట్లు ప్రచారం జరుగుతోంది. భారతీయ సినిమాల్లో పాటలు, ఎక్కువ నిడివి సాధారణమైనప్పటికీ.. అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం కథనం మరింత కాంపాక్ట్‌గా ఉండేలా ఈ మార్పులు చేసినట్లు సమాచారం.

అయితే ‘రామాయణ’ ఇంగ్లిష్‌ వెర్షన్‌ నిడివి, పాటలు, సన్నివేశాల కత్తిరింపుపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ప్రస్తుతం ఇవి సినీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తలుగానే ఉన్నాయి.

ఇటీవల వినాయక చవితి సందర్భంగా ‘రామాయణ’లోని తొలి పాట ‘జయ జయ రామ్‌’ను విడుదల చేశారు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించిన ఈ పాటను అర్జిత్‌ సింగ్‌, శ్రేయా ఘోషల్‌ ఆలపించారు. పాటకు మంచి స్పందన లభించింది.

ఈ చిత్రంలో రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్‌ రావణుడిగా కనిపించనున్నారు. సన్నీ దియోల్‌ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు. నమిత్‌ మల్హోత్రా, యశ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తొలి భాగం దీపావళికి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: AR RahmanBollywood MoviesFilm NewsHollywood AudienceIndian Cinemamovie updatesNitesh TiwariRamayanaRamayana English VersionRamayana MovieRamayana Part 1Ranbir KapoorSai Pallavishivasakthi newsshivasakthimediaYash
ShareTweetSend
Previous Post

రివ్యూ: ‘సీక్రెట్‌ సోల్జర్‌’.. తెలుగు స్పై థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?

Next Post

‘మగాళ్లు జిందాబాద్‌’.. టైటిల్‌ టీజర్‌ విడుదల

Related Posts

వేడిగా తాగుతున్నారా? కాస్త ఆగండి!
Health

వేడిగా తాగుతున్నారా? కాస్త ఆగండి!

September 18, 2026
కంటినిండా నిద్ర కావాలంటే.. ఈ చిట్కాలు పాటించండి!
Health

కంటినిండా నిద్ర కావాలంటే.. ఈ చిట్కాలు పాటించండి!

September 18, 2026
నీళ్లు తక్కువైతే ఆకలి పెరుగుతుందా?
Health

నీళ్లు తక్కువైతే ఆకలి పెరుగుతుందా?

September 18, 2026
చర్మాన్ని మెరిపించే ‘ఓట్స్’..!
Health

చర్మాన్ని మెరిపించే ‘ఓట్స్’..!

September 18, 2026
దత్తాంశ విశ్లేషణతోనే నిర్ణయ సామర్థ్యానికి పరీక్ష!
Education

దత్తాంశ విశ్లేషణతోనే నిర్ణయ సామర్థ్యానికి పరీక్ష!

September 18, 2026
వాతావరణ మార్పు.. మానవాళికి పెరుగుతున్న ముప్పు!
Education

వాతావరణ మార్పు.. మానవాళికి పెరుగుతున్న ముప్పు!

September 18, 2026
Next Post
‘మగాళ్లు జిందాబాద్‌’.. టైటిల్‌ టీజర్‌ విడుదల

‘మగాళ్లు జిందాబాద్‌’.. టైటిల్‌ టీజర్‌ విడుదల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 18, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 18, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 18 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

పంచాంగం: 18 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

September 18, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
కంటినిండా నిద్ర కావాలంటే.. ఈ చిట్కాలు పాటించండి!

కంటినిండా నిద్ర కావాలంటే.. ఈ చిట్కాలు పాటించండి!

September 18, 2026
నీళ్లు తక్కువైతే ఆకలి పెరుగుతుందా?

నీళ్లు తక్కువైతే ఆకలి పెరుగుతుందా?

September 18, 2026
చర్మాన్ని మెరిపించే ‘ఓట్స్’..!

చర్మాన్ని మెరిపించే ‘ఓట్స్’..!

September 18, 2026
దత్తాంశ విశ్లేషణతోనే నిర్ణయ సామర్థ్యానికి పరీక్ష!

దత్తాంశ విశ్లేషణతోనే నిర్ణయ సామర్థ్యానికి పరీక్ష!

September 18, 2026

Recent News

కంటినిండా నిద్ర కావాలంటే.. ఈ చిట్కాలు పాటించండి!

కంటినిండా నిద్ర కావాలంటే.. ఈ చిట్కాలు పాటించండి!

September 18, 2026
నీళ్లు తక్కువైతే ఆకలి పెరుగుతుందా?

నీళ్లు తక్కువైతే ఆకలి పెరుగుతుందా?

September 18, 2026
చర్మాన్ని మెరిపించే ‘ఓట్స్’..!

చర్మాన్ని మెరిపించే ‘ఓట్స్’..!

September 18, 2026
దత్తాంశ విశ్లేషణతోనే నిర్ణయ సామర్థ్యానికి పరీక్ష!

దత్తాంశ విశ్లేషణతోనే నిర్ణయ సామర్థ్యానికి పరీక్ష!

September 18, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

కంటినిండా నిద్ర కావాలంటే.. ఈ చిట్కాలు పాటించండి!

కంటినిండా నిద్ర కావాలంటే.. ఈ చిట్కాలు పాటించండి!

September 18, 2026
నీళ్లు తక్కువైతే ఆకలి పెరుగుతుందా?

నీళ్లు తక్కువైతే ఆకలి పెరుగుతుందా?

September 18, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.