ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

టీటీడీకి త్వరలో ఎఐ ఆధారిత చాట్‌బాట్‌ సేవ అందుబాటులోకి రానుంది.

November 13, 2025
in Andhra Pradesh News
0
టీటీడీకి త్వరలో ఎఐ ఆధారిత చాట్‌బాట్‌ సేవ అందుబాటులోకి రానుంది.
Share on FacebookShare on TwitterShare on Whatsapp

భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పలు ఆధునిక చర్యలను చేపడుతోంది. ఆ ప్రయత్నాల్లో భాగంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అత్యాధునిక ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ప్రారంభించింది. ఇక తాజాగా, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత చాట్‌బాట్‌ సేవలను ప్రవేశపెట్టేందుకు టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది.

ఈ నేపథ్యంలో ప్రముఖ సంస్థల నుండి టెండర్లు ఆహ్వానించగా, అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ (ఏడబ్ల్యూఎస్‌), గూగుల్‌ క్లౌడ్‌ వంటి సంస్థలు పోటీలో పాల్గొన్నాయి. వీటిలో ఏడబ్ల్యూఎస్‌ సంస్థ సంవత్సరానికి రూ.50 లక్షలతో సేవలు అందించేందుకు ముందుకు రావడంతో, ఆ టెండర్‌ను టీటీడీ ఆమోదించింది.

త్వరలో భక్తులకు ఈ ఏఐ చాట్‌బాట్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీని ద్వారా ఆన్‌లైన్‌ శ్రీవారి దర్శనం, సేవలు, వసతిగదులు, విరాళాలు వంటి వివరాలను భక్తులు తక్షణమే తెలుసుకోగలరు. అలాగే ఫిర్యాదులు, సూచనలు కూడా సులభంగా పంపించవచ్చు.

దాదాపు 13 భారతీయ భాషల్లో అందుబాటులోకి రానున్న ఈ చాట్‌బాట్‌లో స్పీచ్‌ టు టెక్స్ట్‌, టెక్స్ట్‌ టు స్పీచ్‌ వంటి సౌకర్యాలు ఉండనున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను టీసీఎస్‌ సంస్థ అభివృద్ధి చేస్తోందని టీటీడీ డిప్యూటీ ఐటీ జీఎం వెంకటేశ్వరనాయుడు తెలిపారు.

ShareTweetSend
Previous Post

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పెట్టుబడి త్వరలో రానుంది – వివరాలు వెల్లడించిన మంత్రి లోకేశ్.

Next Post

మంత్రి లోకేశ్‌: మీరు ఇక్కడికి విచ్చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.

Related Posts

మధ్యాహ్న భోజనంపై విద్యార్థుల ఆవేదన… పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు
Andhra Pradesh News

మధ్యాహ్న భోజనంపై విద్యార్థుల ఆవేదన… పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

March 13, 2026
గుంటూరులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఓపెన్ ర్యాలీ: వేలాదిగా తరలివచ్చిన అభ్యర్థులు!
Andhra Pradesh News

గుంటూరులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఓపెన్ ర్యాలీ: వేలాదిగా తరలివచ్చిన అభ్యర్థులు!

March 13, 2026
తెలుగు సంస్కృతికి కొత్త అడుగు… కల్చరల్ సెంటర్‌కు క్యాబినెట్ ఆమోదం
Andhra Pradesh News

తెలుగు సంస్కృతికి కొత్త అడుగు… కల్చరల్ సెంటర్‌కు క్యాబినెట్ ఆమోదం

March 13, 2026
ప్రకృతి సాగులో అద్భుతం…75 సెంట్లలో 52 పంటలు
Andhra Pradesh News

ప్రకృతి సాగులో అద్భుతం…75 సెంట్లలో 52 పంటలు

March 13, 2026
తొలి తెలుగు కవయిత్రి మొల్ల జయంతి… నివాళులర్పించిన సీఎం చంద్రబాబు నాయుడు
Andhra Pradesh News

తొలి తెలుగు కవయిత్రి మొల్ల జయంతి… నివాళులర్పించిన సీఎం చంద్రబాబు నాయుడు

March 13, 2026
ఎన్టీఆర్‌ జిల్లా పాఠశాలల భోజన ప్రమాణాలపై మంత్రి నారా లోకేశ్‌ ఆగ్రహం
Andhra Pradesh News

ఎన్టీఆర్‌ జిల్లా పాఠశాలల భోజన ప్రమాణాలపై మంత్రి నారా లోకేశ్‌ ఆగ్రహం

March 13, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

March 13, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: 14 మార్చి 2026 (శనివారం)

పంచాంగం: 14 మార్చి 2026 (శనివారం)

March 14, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
క్రికెట్ వైపు యువతుల దృష్టి.. దేశంలో పెరుగుతున్న మహిళల భాగస్వామ్యం!

క్రికెట్ వైపు యువతుల దృష్టి.. దేశంలో పెరుగుతున్న మహిళల భాగస్వామ్యం!

March 14, 2026
2027 వరల్డ్‌కప్‌నే అసలైన పరీక్ష.. గంభీర్‌పై గంగూలీ వ్యాఖ్యలు!

2027 వరల్డ్‌కప్‌నే అసలైన పరీక్ష.. గంభీర్‌పై గంగూలీ వ్యాఖ్యలు!

March 14, 2026
2027 వరల్డ్‌కప్ లక్ష్యం.. వన్డేలపై టీమ్‌ఇండియా పూర్తి దృష్టి!

2027 వరల్డ్‌కప్ లక్ష్యం.. వన్డేలపై టీమ్‌ఇండియా పూర్తి దృష్టి!

March 14, 2026
మధ్యాహ్న భోజనంపై విద్యార్థుల ఆవేదన… పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

మధ్యాహ్న భోజనంపై విద్యార్థుల ఆవేదన… పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

March 13, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Career
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

క్రికెట్ వైపు యువతుల దృష్టి.. దేశంలో పెరుగుతున్న మహిళల భాగస్వామ్యం!

క్రికెట్ వైపు యువతుల దృష్టి.. దేశంలో పెరుగుతున్న మహిళల భాగస్వామ్యం!

March 14, 2026
2027 వరల్డ్‌కప్‌నే అసలైన పరీక్ష.. గంభీర్‌పై గంగూలీ వ్యాఖ్యలు!

2027 వరల్డ్‌కప్‌నే అసలైన పరీక్ష.. గంభీర్‌పై గంగూలీ వ్యాఖ్యలు!

March 14, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.