గ్యాంగ్‌స్టర్‌గా పవన్ కల్యాణ్ నటించిన సినిమా ‘ఓజీ’ బాక్సాఫీసు వద్ద పండగ వాతావరణాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన దక్కిన నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో సక్సెస్ ఈవెంట్‌ను బుధవారం నిర్వహించింది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి




















