కార్తి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘వా వాతియార్’. కృతిశెట్టి కథానాయికగా నటించారు. నలన్ కుమారస్వామి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమవుతోంది. తెలుగులో ‘అన్నగారు వస్తారు’ అనే టైటిల్‌తో డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు తాజా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.




















