ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

9 రోజుల్లోనే 11 లక్షలు

October 2, 2025
in Devotional News
0
9 రోజుల్లోనే 11 లక్షలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఈనాడు, అమరావతి: ఇంద్రకీలాద్రి దసరా సంబరాలకు ఈ ఏడాది భక్తులు రికార్డు స్థాయిలో తరలివస్తున్నారు. గత సంవత్సరం దసరా పది రోజుల్లో 8.94 లక్షలు, ఆ తర్వాత రెండు రోజులు వచ్చిన భవానీ భక్తులను కలిపితే.. సంఖ్య 12 లక్షలకు చేరింది. ఈ ఏడాది సోమవారం మూలానక్షత్రం రోజున వచ్చిన 1.95 లక్షల మంది, మంగళవారం శ్రీదుర్గాదేవి దర్శనానికి వచ్చిన 1.30 లక్షల మందిని కలిపితే.. భక్తుల సంఖ్య తొమ్మిది రోజులకే 11 లక్షలు దాటింది. చివరి రెండు రోజుల్లో 3 లక్షల మందికి పైగా దుర్గమ్మను దర్శించుకోనున్నారు. ఈ లెక్కన దసరా ముగిసేసరికే.. 14 లక్షలు దాటబోతున్నారు. ఆ తర్వాత రెండు రోజులు రాజరాజేశ్వరిదేవి రూపంలోని దుర్గమ్మ దర్శనమిస్తుంది. కనీసం 3 నుంచి 4 లక్షల మంది భవానీ భక్తులు తరలిరానున్నారు. దసరా శరన్నవరాత్రోత్సవాల్లో ఈ ఏడాది 18 లక్షల మంది వచ్చే అవకాశం ఉందని అధికారులు ముందుగానే అంచనా వేశారు. ఊహించినట్టుగానే భక్తులు మొదటి రోజు నుంచే పోటెత్తారు. ప్రస్తుతం ప్రకటించిన లెక్కల కంటే మరో 10 నుంచి 20 శాతం భక్తులు అదనంగా ఉంటారని అధికారులు పేర్కొన్నారు. గతంలో మొదటి ఐదు రోజుల్లో లక్ష దాటడం గగనం. అలాంటిది ఈసారి మూడో రోజు నుంచే లక్ష దాటిపోయారు. ఆ తర్వాత నుంచీ రద్దీ పెరుగుతూ వస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన స్త్రీశక్తి ఉచిత బస్సు పథకం, విజయవాడ ఉత్సవ్‌.. రద్దీ పెరగడానికి ప్రధాన కారణాలు.

ShareTweetSend
Previous Post

సిద్ధిదాయిని అలంకారంలో శ్రీశైల భ్రమరాంబ

Next Post

దసరా ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేసిన భారత వీరుడు హరిసింగ్ నల్వా

Related Posts

చార్‌ధామ్ యాత్రలో డిజిటల్ ఉపవాసం పాటించండి
Devotional News

చార్‌ధామ్ యాత్రలో డిజిటల్ ఉపవాసం పాటించండి

April 23, 2026
ఘనంగా కేదార్‌నాథ్ ఆలయం  ప్రారంభోత్సవం
Devotional News

ఘనంగా కేదార్‌నాథ్ ఆలయం  ప్రారంభోత్సవం

April 22, 2026
జగన్నాథుడి లీలలు.. భక్తి ముందు రాజ్యం కూడా చిన్నదేనా?
Devotional News

జగన్నాథుడి లీలలు.. భక్తి ముందు రాజ్యం కూడా చిన్నదేనా?

April 21, 2026
నూకాలమ్మ ఆలయంలో భక్తుల రద్దీ
Devotional News

నూకాలమ్మ ఆలయంలో భక్తుల రద్దీ.

April 20, 2026
సింహాచలం చందనోత్సవం: నిజరూప దర్శనానికి భక్తుల వెల్లువ
Devotional News

సింహాచలం చందనోత్సవం: నిజరూప దర్శనానికి భక్తుల వెల్లువ

April 20, 2026
సింహాద్రిలో చందనోత్సవ వేడుకలు: భక్తులకు ప్రత్యేక సదుపాయాలు
Devotional News

సింహాద్రిలో చందనోత్సవ వేడుకలు: భక్తులకు ప్రత్యేక సదుపాయాలు

April 20, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

April 23, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: 23 ఏప్రిల్ 2026 (గురువారం)

పంచాంగం: 23 ఏప్రిల్ 2026 (గురువారం)

April 23, 2026
ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

1
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
IPLలో కోడ్ ఉల్లంఘన: రాజస్థాన్ బౌలర్ బర్గర్‌కు జరిమానా!

IPLలో కోడ్ ఉల్లంఘన: రాజస్థాన్ బౌలర్ బర్గర్‌కు జరిమానా!

April 23, 2026
డబ్ల్యూటీసీ లక్ష్యంగా బీసీసీఐ ప్లాన్

డబ్ల్యూటీసీ లక్ష్యంగా బీసీసీఐ ప్లాన్

April 23, 2026
CSK బౌలింగ్ సమస్యలో కొత్త ట్విస్ట్

CSK బౌలింగ్ సమస్యలో కొత్త ట్విస్ట్

April 23, 2026
‘పెద్ది’లో స్పెషల్ సాంగ్‌కు శ్రుతిహాసన్ ఎంట్రీ

‘పెద్ది’లో స్పెషల్ సాంగ్‌కు శ్రుతిహాసన్ ఎంట్రీ

April 23, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

IPLలో కోడ్ ఉల్లంఘన: రాజస్థాన్ బౌలర్ బర్గర్‌కు జరిమానా!

IPLలో కోడ్ ఉల్లంఘన: రాజస్థాన్ బౌలర్ బర్గర్‌కు జరిమానా!

April 23, 2026
డబ్ల్యూటీసీ లక్ష్యంగా బీసీసీఐ ప్లాన్

డబ్ల్యూటీసీ లక్ష్యంగా బీసీసీఐ ప్లాన్

April 23, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.