ఈ సినిమా ప్రతి భారతీయుడికి దేశభక్తి, దైవభక్తి ఎంత ముఖ్యమో గుర్తు చేస్తుంది. చాలామందికి లాజిక్ మాత్రమే ముఖ్యం, స్పైడర్ మ్యాన్ సినిమాలు చూసి పిల్లలకు ఆ డ్రెస్ వేసి ఆనందపడతారు. కానీ నిజానికి మనం మర్చిపోకూడన విషయం ఏంటంటే – మన దేశం, మన సంస్కృతి ప్రతీ అణువణువులోనూ దైవాన్ని కలిగివుంది. దీన్ని మనం గర్వంగా, ప్రేమతో గుర్తుంచుకోవాలి.




















