ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

బాలయోగి చిత్రపటానికి తెదేపా నేతల నివాళులు

October 2, 2025
in Andhra Pradesh News, India News, Politics News, World News
0
బాలయోగి చిత్రపటం వద్ద నివాళులు అర్పించిన మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, ఎంపీ సానా సతీష్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp

దిల్లీ: లోక్‌సభ మాజీ స్పీకర్‌ జీఎంసీ బాలయోగి జయంతి సందర్భంగా తెదేపా నేతలు, కేంద్ర మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు, ఎంపీ సానాసతీష్, మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌లు ఇక్కడి సంవిధాన్‌ సదన్‌లో నివాళులు అర్పించారు. తొలి దళిత స్పీకర్‌గా రికార్డు సృష్టించిన ఆయన తన పనితీరుతో అందరి మనసులనూ గెలుచుకున్నారని శ్లాఘించారు. గ్రామీణ ప్రాంతం నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఒకటైన లోక్‌సభ స్పీకర్‌ పదవిని అలంకరించడం ద్వారా బాలయోగి దేశ ఔన్నత్యాన్ని చాటిచెప్పారని రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. నిరాడంబర జీవనశైలితో అందరి మనసులను గెలుచుకున్న ఆయన భారత పార్లమెంటరీ చరిత్రలోనే కాకుండా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.
బాలయోగి సేవలు ఆదర్శనీయం: చంద్రబాబు

అమరావతి: దివంగత గంటి మోహనచంద్ర బాలయోగి బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి కృషి చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. తొలి దళిత లోక్‌సభ స్పీకర్‌గా దేశానికి ఆదర్శవంతమైన సేవలు అందించారంటూ ఎక్స్‌ వేదికగా నివాళులు అర్పించారు. బాలయోగి దేశ రాజకీయాల్లో తెలుగు వారి సత్తా చాటారని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు.

ShareTweetSend
Previous Post

ఆదిత్యుడికి కిరణాభిషేకం

Next Post

అపరాలతో అపరాజిత

Related Posts

బెర్గామోలో దారుణ ఘటన: గురుద్వారా వద్ద కాల్పులు
World News

బెర్గామోలో దారుణ ఘటన: గురుద్వారా వద్ద కాల్పులు

April 20, 2026
ఖరీదైన వైద్యం ఇక సామాన్యుడికి దూరం కాదు.. ‘ప్రాజెక్టు పునర్విక’తో లోకేశ్‌ సరికొత్త అడుగు!
Andhra Pradesh News

ఖరీదైన వైద్యం ఇక సామాన్యుడికి దూరం కాదు.. ‘ప్రాజెక్టు పునర్విక’తో లోకేశ్‌ సరికొత్త అడుగు!

April 20, 2026
మనుషులకంటే వేగంగా పరిగెత్తిన రోబోలు
World News

మనుషులకంటే వేగంగా పరిగెత్తిన రోబోలు.

April 20, 2026
ఇరాన్ ఆయుధ సరఫరా కేసు: అమెరికాలో మహిళా వ్యాపారవేత్త అరెస్టు
World News

ఇరాన్ ఆయుధ సరఫరా కేసు: అమెరికాలో మహిళా వ్యాపారవేత్త అరెస్టు

April 20, 2026
భక్తుల ప్రాణాలు అరచేతిలో: శ్రీవారిమెట్టు సరస్వతీ మండపం వద్ద చిరుతపులి పహారా!
Andhra Pradesh News

భక్తుల ప్రాణాలు అరచేతిలో: శ్రీవారిమెట్టు సరస్వతీ మండపం వద్ద చిరుతపులి పహారా!

April 20, 2026
హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు: ఇరాన్‌పై ట్రంప్ తీవ్ర ఆరోపణలు
World News

హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు: ఇరాన్‌పై ట్రంప్ తీవ్ర ఆరోపణలు

April 20, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

April 20, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: 20 ఏప్రిల్ 2026 (సోమవారం)

పంచాంగం: 20 ఏప్రిల్ 2026 (సోమవారం)

April 20, 2026
ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

1
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0

తమిళనాడులో టపాసుల ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం

April 20, 2026
"రూ.16 వేలకే ఆండ్రాయిడ్ 16 ఫోన్ - టెక్నో POP X 5G స్పెషల్ ఏంటంటే?"

“రూ.16 వేలకే ఆండ్రాయిడ్ 16 ఫోన్ – టెక్నో POP X 5G స్పెషల్ ఏంటంటే?”

April 20, 2026
వరికోత యంత్రం బావిలో పడిపడి డ్రైవర్ మృతి

వరికోత యంత్రం బావిలో పడిపడి డ్రైవర్ మృతి

April 20, 2026
అంతరిక్షంలో అలల వేగం: MIT శాస్త్రవేత్తల కొత్త గణిత నమూనా వెనుక అసలు కథ!

అంతరిక్షంలో అలల వేగం: MIT శాస్త్రవేత్తల కొత్త గణిత నమూనా వెనుక అసలు కథ!

April 20, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

తమిళనాడులో టపాసుల ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం

April 20, 2026
"రూ.16 వేలకే ఆండ్రాయిడ్ 16 ఫోన్ - టెక్నో POP X 5G స్పెషల్ ఏంటంటే?"

“రూ.16 వేలకే ఆండ్రాయిడ్ 16 ఫోన్ – టెక్నో POP X 5G స్పెషల్ ఏంటంటే?”

April 20, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.