ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

కర్నూలు బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందన – తక్షణ సహాయక చర్యలకు ఆదేశాలు

October 24, 2025
in Telangana News
0
కర్నూలు బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందన – తక్షణ సహాయక చర్యలకు ఆదేశాలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

కర్నూలు జిల్లాలో జరిగిన భయానక బస్సు ప్రమాదం పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిపై సానుభూతి ప్రకటిస్తూ, అవసరమైన సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలని రాష్ట్ర అధికారులను ఆదేశించారు.

ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ అధికారులతో మాట్లాడి పరిస్థితులను తెలుసుకున్నారు. రాష్ట్ర సీఎస్‌, డీజీపీతో సమీక్ష నిర్వహించి, హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా గద్వాల కలెక్టర్‌, ఎస్పీ ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలను సమన్వయం చేయాలని ఆదేశించారు.

శుక్రవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూలు సమీపంలో బైక్‌ను ఢీకొనడంతో మంటలు చెలరేగి పెద్ద అగ్నిప్రమాదం జరిగింది. ఈ దారుణ ఘటనలో 19 మంది సజీవ దహనమవడం తీవ్ర విషాదాన్ని కలిగించింది.

ShareTweetSend
Previous Post

కర్నూలు బస్సు ప్రమాదం.. పటాన్‌చెరు నుంచి బెంగళూరుకు బయలుదేరిన తల్లీకుమారుల ఆచూకీ కోసం ఆందోళన

Next Post

తెలంగాణ కేబినెట్‌ సమావేశంలో వేడెక్కిన చర్చ – మంత్రుల వ్యవహారశైలిపై సీఎం రేవంత్‌ రెడ్డి ఆగ్రహం

Related Posts

చారిత్రక కాచిగూడ రైల్వే స్టేషన్‌కు 110 ఏళ్లు పూర్తి
Telangana News

చారిత్రక కాచిగూడ రైల్వే స్టేషన్‌కు 110 ఏళ్లు పూర్తి

June 11, 2026
ఏఐతో రాసిన పీహెచ్‌డీ థీసిస్‌లకు చెక్ – ఉస్మానియా వర్సిటీ కఠిన చర్యలు
Telangana News

ఏఐతో రాసిన పీహెచ్‌డీ థీసిస్‌లకు చెక్ – ఉస్మానియా వర్సిటీ కఠిన చర్యలు

June 11, 2026
రాజకీయ లాభాల కోసమే ప్రతిపక్షాల విమర్శలు: రామచందర్‌రావు
Telangana News

రాజకీయ లాభాల కోసమే ప్రతిపక్షాల విమర్శలు: రామచందర్‌రావు

June 11, 2026
మామిడికాయ తినాలంటే భయపడే పరిస్థితి వచ్చిందని బండి సంజయ్ వ్యాఖ్య
Telangana News

మామిడికాయ తినాలంటే భయపడే పరిస్థితి వచ్చిందని బండి సంజయ్ వ్యాఖ్య

June 11, 2026
ప్రపంచ స్థాయి నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి
Telangana News

ప్రపంచ స్థాయి నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి

June 11, 2026
చరిత్ర సృష్టించిన మోదీ.. 4,399 రోజుల సేవలకు రామచందర్‌రావు అభినందనలు
Telangana News

చరిత్ర సృష్టించిన మోదీ.. 4,399 రోజుల సేవలకు రామచందర్‌రావు అభినందనలు

June 10, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

June 11, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 11 జూన్ 2026 (గురువారం)

పంచాంగం: 11 జూన్ 2026 (గురువారం)

June 11, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

June 11, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
ఒక్క ఘడియలో కోరికలు తీర్చే దివ్యక్షేత్రం - 1305 మెట్లు ఎక్కితే యోగ నరసింహుడి అనుగ్రహం!

ఒక్క ఘడియలో కోరికలు తీర్చే దివ్యక్షేత్రం – 1305 మెట్లు ఎక్కితే యోగ నరసింహుడి అనుగ్రహం!

June 11, 2026
వేప పండు ఆరోగ్య రహస్యాలు: ఆయుర్వేదంలో అపూర్వ ఔషధ గని

వేప పండు ఆరోగ్య రహస్యాలు: ఆయుర్వేదంలో అపూర్వ ఔషధ గని

June 11, 2026
ఎస్వీయూ స్నాతకోత్సవం ఘనంగా – 2,713 మందికి పట్టాలు ప్రదానం

ఎస్వీయూ స్నాతకోత్సవం ఘనంగా – 2,713 మందికి పట్టాలు ప్రదానం

June 11, 2026
సి-సెక్షన్ నేరుగా కారణం కాదు: కిడ్నీ వైఫల్యంపై వైద్యుల స్పష్టీకరణ

సి-సెక్షన్ నేరుగా కారణం కాదు: కిడ్నీ వైఫల్యంపై వైద్యుల స్పష్టీకరణ

June 11, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఒక్క ఘడియలో కోరికలు తీర్చే దివ్యక్షేత్రం - 1305 మెట్లు ఎక్కితే యోగ నరసింహుడి అనుగ్రహం!

ఒక్క ఘడియలో కోరికలు తీర్చే దివ్యక్షేత్రం – 1305 మెట్లు ఎక్కితే యోగ నరసింహుడి అనుగ్రహం!

June 11, 2026
వేప పండు ఆరోగ్య రహస్యాలు: ఆయుర్వేదంలో అపూర్వ ఔషధ గని

వేప పండు ఆరోగ్య రహస్యాలు: ఆయుర్వేదంలో అపూర్వ ఔషధ గని

June 11, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.