భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ఉత్తరాంధ్ర ఆర్థిక అభివృద్ధి, పర్యాటక అభివృద్ధికి, పారిశ్రామిక అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది. ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడూ చూడని ప్రగతికి ఇది చిహ్నంగా నిలుస్తుంది. జగన్ పాలనలో పడకేసిన భోగాపురం విమానాశ్రయం పనులు…కేవలం 18నెలల కాలంలోనే చంద్రబాబుగారు కూటమి ప్రభుత్వంలో పరుగులు పెట్టించి ట్రయల్ రన్ పూర్తి చేశారు. 2026 జూన్ నుండే వాణిజ్య విమానాలు భోగాపురం విమానాశ్రయానికి రాబోతున్నాయి. భోగాపురం విమానాశ్రయం పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగబోతుంది.



















