గాయత్రి-ట్రీసా జోడీ సంచలనం.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం ఖాయం
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల డబుల్స్ జోడీ గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ చరిత్ర సృష్టించింది. అద్భుతమైన పోరాట పటిమతో చైనా జోడీని ఓడించి సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లింది....
Read moreDetails











