ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

కార్తీకపురాణం 18 వ అధ్యాయము

November 8, 2025
in Devotional News
0
కార్తీకపురాణం 18 వ అధ్యాయము
Share on FacebookShare on TwitterShare on Whatsapp

సత్కర్మనుష్టాన ఫల ప్రభావము
” ఓ ముని చంద్రా! మీ దర్శనము వలన ధన్యుడ నైతిని సంశయములు తిరునట్లు జ్ఞానోపదేశము చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడ నైతిని. తండ్రి- గురువు-అన్న-దైవము సమస్తము మీరే, నా పూర్వ పుణ్య ఫలితము వలెనే కదా మీబోటి పుణ్య పురుషుల సాంగథ్యము తటిస్థించేను. లేనిచో నెను మహా పాపినయి మహా రణ్య ములో ఒక మొద్దు బారిన చెట్టు ని యుండగా, తమ కృప వలననే నాకు మోక్షము కలిగినది కదా! మీ దర్శన భాగ్యము లేని యెడల ఈ కీ కారణ్యములో తర తరాలుగా చెట్టు రూపమున వుండవలసినదే కదా! అట్టి! నేనెక్కడ! మీ దర్శన భాగ్యమెక్కడ! నాకు సద్గతి యెక్కడ? పుణ్య ఫల ప్రదయగు ఈ కార్తీక మాస మెక్కడ! నాకు పాపత్ముడనగు నేనెక్కడ? ఈ విష్ణ్యాలయమందు ప్రవేశించు టెక్కడ? యివి యన్నియును దైవిక మగు ఘటనలు తప్ప మరొకటి కాదు. కాన, నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మనవుడెట్లు అను సరించ వలయునో, దాని ఫలమెట్టి దో విశ దీకరింపు”డని ప్రార్ధించెను. ” ఓ ధనలోభా! ని వడిగిన ప్రశ్నలన్నియు మంచివే. అవి అందరికి వుపయోగార్ధ మైనట్టివి కాన, వివరించెదను శ్రద్దగా అలకింపుము ప్రతి మనుజుడు ఆ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞాన శున్యుడగు చున్నాడు. ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మ జ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలెనని, సకల శాస్త్రములు ఘోషించు చున్నవి. సత్కర్మ నాచరించి వాటి ఫలము పరమేశ్వ రార్పిత మనరించిన జ్ఞానము కలుగును. మానవుడే, జాతి వాడో, ఎటువంతి కర్మలు ఆచరించవలెనో తెలుసుకొని అటువంటివి ఆచరింపవలెను. బ్రాహ్మణుడు అరుణో దయ స్నానము చేయక, సత్కర్మల నాచరించినను వ్యర్ధ మగును. అటులనే కార్తీక మాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించు చుండగాను విషక మాసములో సూర్యుడు మేష రాశిలో ప్రవేశించు చుండగాను, మాఘ మాసములో సూర్యుడు మకర రాశి యందుండ గాను అనగా ణి మూడు మాసముల యంద యిననూ తప్పక నదిలో ప్రాతః కాల స్నానము చేయవలెను.
అటుల స్నానము లాచరించి దేవార్చన చేసిన యెడల తప్పక వైకుంట ప్రాప్తి కలుగును. సూర్య చంద్ర గ్రహణ సమయములందును తదితర పుణ్యదినముల యందు, స్నానము చేయవచ్చును. ప్రాతః కాలమున స్నానము చేసిన మనుజుడు సంద్యావందనం సూర్య సమస్కారములు చేయవలెను. అట్లు ఆచరించని వాడు కర్మ బ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానమాచరించ రించిన వారికీ చతుర్విధ పురుషార్ధములు సిద్దించును. కార్తీక మాసముతో సమానమైన మాసము, వేదములతో సరితూగు శాస్త్రము, గంగ గోదావరి నదులకు సమన తీ ర్ధములు, బ్రాహ్మణులకు సమానమైన జాతీయు, భార్యతో సరితూగు సుఖమునూ, ధర్మముతో సమానమైన మిత్రుడనూ, శ్రీ హరితో సమానమైన దేవుడునూ లేదని తెలుసుకోనుడు. కార్తీక మాసమందు విధ్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంట మునకు పోవుదురు.” అని అంగీరసుడు చెప్పగా విని మరల ధన లోభు దితుల ప్రశ్నించెను. ఓ ముని శ్రేష్టా! చతుర్మా స్య వ్రతమని చెప్పితిరే! ఏ కారణం చేత డని నాచరించ వలెను? ఇది వర కెవ్వ యిన ణి వ్రతమును ఆచరించి యున్నారా? ఆ వ్రతము యొక్క ఫలితమేమి? విధానమేట్టిది? సవిస్తర౦గా విశదికరింపు’డని కోరెను. అందులకు అంగీ రసుడి టుల చెప్పెను. ఓయీ! వినుము చతుర్మా స్య వ్రతమనగా సతి మహా విష్ణువు మహాలక్షితో ఆషాడ శుద్ధ ఏకాదశి దినమున పల సముద్రమున శేషుని పాన్పు పై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును. ఆ నలుగు మాసములకే చతుర్మా స్యమని పేరు. అనగా ఆషాడ శుద్ధ ఏకాదశి’ శయన ఏకాదశి’ అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి ‘ అనియు, ఏ వ్రతమునకు, చతుర్మా స్య వ్రాతమనియు పేరు ఈ నలుగు మాసములలో శ్రీ హరి ప్రీతి కొరకు స్నాన, దన, జప, తపాది సత్కార్యాలు చేసినచో పుణ్య ఫలము కలుగును. ఈ సంగతి శ్రీ మహా విష్ణువు వలన తెలిసి కొంటిని కాన, ఆ సంగతులు నీకు తెలియచేయు చున్నాను”.
తొల్లి కృత యుగంబున వైకుంట మందు గరుడ గంధర్వాది దేవతలచేత, వేదములచేత సేవింప బడుచున్న శ్రీ మన్నారాయణుడు లక్షి దేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి యుండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి అడ్మ నేత్రు౦ డను, చతు ర్బాహు౦ డును, కోటి సూర్య ప్రకాశ మాముండును అగు శ్రీ మన్నారాయ ణునకు నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడి యుండెను.
అంత శ్రీ హరి నారదుని గాంచి ఏవి ఏమియు తెలియ నివాని వలె మంద హాసముతో నిట్లనెను.” నారదా! నీవు క్షేమమే గదా! త్రిలోక సంచారి వైన నీకు తెలియని విషయములు లేవు. మహామునుల సత్క ర్మా నుష్టా నములు యెట్టి విఘ్నములు లేక సాగుచున్నావా? ప్రపంచమున నే అరిష్ట ములు లేక యున్నవి కదా? ‘ అని కుశల ప్రశ్న లడిగెను. అంత నారదుడు శ్రీ హరికీ అది లక్ష్మి కీ నమస్కరించి ” ఓ దేవా! ఈ జగంబున ని వేరుగని విషయమున లేవియునూ లేవు అయినను నన్ను వచింపు మనుటచే విన్నవించు చుంటిని ప్రపంచమున కొందరు మనుష్యులు- మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుట లేదు. వారెట్లు విముక్తు లగుదురో యెరుగ లేకున్నాను. కొందరు భుజించ కూడ దనిన పదార్దములు భుజించుచున్నారు. కొందరు పుణ్య వ్రతములు చేయుచు, అవి పూర్తి గాక మునుపే మధ్యలో మాని వేయు చున్నారు. కొందరు సదచారులుగా, మరి కొందరు అహంకార సాహితులుగా, పర నిండా పరాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యత్ముల నొనర్చి రక్షింపు’మని ప్రార్ధించెను. జగన్నా టక సూత్ర ధారు డ యిన శ్రీ మన్నారాయణుడు కలవార పది లక్ష్మి దేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేలకొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి, ముసలి బ్రాహ్మణా రూపంతో ఒంటరిగా తిరుగు చుండెను. ప్రపంచ మంతను తన దయావ లోకమున వీక్షించి రక్షించు చున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించు చుండెను. పుణ్య నదులు, పుణ్య శ్రమములు తిరుగు చుండెను. ఆ విధముగా తిరుగు చున్న భగవంతుని గాంచి కొందరు ముసలి వాడని యె గ తాళి చేయు చుండిరి. కొందరు ” ఈ ముసలి వానితో మనకేమి పని” యని ఊరకు౦డిరి కొందరు గర్విష్టులైరి మరి కొందరు కమార్తులై శ్రీ హరిణి కన్నేతి యైనను చుడకుండిరి. విరందిరిని భక్త వత్స లుడగు శ్రీ హరి గాంచి ” విరి నేతలు తరింప జెతునా? ” యని అలోచించుచు, ముసలి బ్రాహ్మణా రూపమును విడిచి శంఖ, చక్ర, గదా, పద్మ, కౌస్తుభ, వనమాలా ద్యలం కార యుతుడై నిజ రూపమును ధరించి, లక్ష్మి దేవితోడను, భక్తులతోడను ముని జన ప్రీతికరమగు నైమిశారణ్య మునకు వెడలెను. ఆ వనమందు తపస్తు చేసుకోను చున్న ముని పుంగవులు స్వయముగా తమ ఆశ్రమముల కరుదెంచిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీ మన్నారయణుని దర్శించి భక్తి శ్రద్దలతో ప్రణమిల్లి అంజలి ఘటించి అది దైవములగు నా లక్ష్మి నారాయణులనిట్లు స్తోత్రము గావించిరి.
శ్లో|| శాంత కారం!భజగా శయనం!పద్మ నాభం! సురేశం!
విశ్వా కారం! గగన సదృశం ! మేఘవర్ణం శుభాంగం!
లక్ష్మి కాంతం ! కమల నయనం! యోగి హృద్ద్యాన గమ్యం!
వందే విష్ణు! భవ భయ హారం! సర్వ లోకైక నాథం||

శ్లో|| లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీ రంగ దామేశ్వరీం
దాసి భూత సమస్త దేవా వనితాం లోకైక దీపంకురాం
త్వాం త్రైలోక్య కుటుంబిని౦ శర సిజాం వందే ముకుంద ప్రియం||
అష్టాదశాధ్యాయము- పారాయణము సమాప్తం.

ShareTweetSend
Previous Post

హరీష్‌ రావు: ఇది వికాసమా లేదా విధ్వంసమా?

Next Post

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Related Posts

తిరుపతిలో చిన్నారుల కోసం అక్షరాభ్యాసం వేడుక “అక్షర గోవిందం” ప్రారంభం
Devotional News

తిరుపతిలో చిన్నారుల కోసం అక్షరాభ్యాసం వేడుక “అక్షర గోవిందం” ప్రారంభం

March 13, 2026
తిరుమల లడ్డూ పిటిషన్‌ కొట్టివేత: సుప్రీంకోర్ట్ స్పష్టమైన తీర్పు
Devotional News

తిరుమల లడ్డూ పిటిషన్‌ కొట్టివేత: సుప్రీంకోర్ట్ స్పష్టమైన తీర్పు

March 13, 2026
గుడిమల్లం పరశురామేశ్వరస్వామి ఆలయానికి మహాకుంభాభిషేకం సిద్ధం
Devotional News

గుడిమల్లం పరశురామేశ్వరస్వామి ఆలయానికి మహాకుంభాభిషేకం సిద్ధం

March 13, 2026
తిరుమలలో శ్రీవారి దర్శనం చేసిన సినీ ప్రముఖులు
Devotional News

తిరుమలలో శ్రీవారి దర్శనం చేసిన సినీ ప్రముఖులు

March 13, 2026
ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో ఈనెల 24న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
Devotional News

ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో ఈనెల 24న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

March 12, 2026
ఒంటిమిట్టలో ఘనంగా గంగమ్మ తల్లి జాతర
Devotional News

ఒంటిమిట్టలో ఘనంగా గంగమ్మ తల్లి జాతర

March 12, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

March 13, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: 13 మార్చి 2026 (శుక్రవారం)

పంచాంగం: 13 మార్చి 2026 (శుక్రవారం)

March 13, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
మధ్యాహ్న భోజనంపై విద్యార్థుల ఆవేదన… పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

మధ్యాహ్న భోజనంపై విద్యార్థుల ఆవేదన… పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

March 13, 2026
గుంటూరులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఓపెన్ ర్యాలీ: వేలాదిగా తరలివచ్చిన అభ్యర్థులు!

గుంటూరులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఓపెన్ ర్యాలీ: వేలాదిగా తరలివచ్చిన అభ్యర్థులు!

March 13, 2026
బాబా బైద్యనాథ్ ధామ్ వద్ద కలకలం… బురఖా ధరించిన మహిళ ప్రవర్తనతో భక్తుల్లో ఆందోళన

బాబా బైద్యనాథ్ ధామ్ వద్ద కలకలం… బురఖా ధరించిన మహిళ ప్రవర్తనతో భక్తుల్లో ఆందోళన

March 13, 2026
టెహ్రాన్‌లో భారీ పేలుడు… ఇరాన్‌కు ట్రంప్ మరో హెచ్చరిక

టెహ్రాన్‌లో భారీ పేలుడు… ఇరాన్‌కు ట్రంప్ మరో హెచ్చరిక

March 13, 2026

Recent News

మధ్యాహ్న భోజనంపై విద్యార్థుల ఆవేదన… పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

మధ్యాహ్న భోజనంపై విద్యార్థుల ఆవేదన… పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

March 13, 2026
గుంటూరులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఓపెన్ ర్యాలీ: వేలాదిగా తరలివచ్చిన అభ్యర్థులు!

గుంటూరులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఓపెన్ ర్యాలీ: వేలాదిగా తరలివచ్చిన అభ్యర్థులు!

March 13, 2026
బాబా బైద్యనాథ్ ధామ్ వద్ద కలకలం… బురఖా ధరించిన మహిళ ప్రవర్తనతో భక్తుల్లో ఆందోళన

బాబా బైద్యనాథ్ ధామ్ వద్ద కలకలం… బురఖా ధరించిన మహిళ ప్రవర్తనతో భక్తుల్లో ఆందోళన

March 13, 2026
టెహ్రాన్‌లో భారీ పేలుడు… ఇరాన్‌కు ట్రంప్ మరో హెచ్చరిక

టెహ్రాన్‌లో భారీ పేలుడు… ఇరాన్‌కు ట్రంప్ మరో హెచ్చరిక

March 13, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Career
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

మధ్యాహ్న భోజనంపై విద్యార్థుల ఆవేదన… పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

మధ్యాహ్న భోజనంపై విద్యార్థుల ఆవేదన… పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

March 13, 2026
గుంటూరులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఓపెన్ ర్యాలీ: వేలాదిగా తరలివచ్చిన అభ్యర్థులు!

గుంటూరులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఓపెన్ ర్యాలీ: వేలాదిగా తరలివచ్చిన అభ్యర్థులు!

March 13, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.