ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

కార్తిక పురాణం-(25 వ అధ్యాయము )-దుర్వాసుడు అంబరి షుని శపించుట

November 15, 2025
in Devotional News
0
కార్తిక పురాణం-(25 వ అధ్యాయము )-దుర్వాసుడు అంబరి షుని శపించుట
Share on FacebookShare on TwitterShare on Whatsapp

” అంబరి షా! పూర్వజన్మలో కించిత్ పాపవి శే షమువలన నీ కీ యనర్ధము వచ్చినది. నీ బుద్ది చే దీర్ఘ ముగా అలోచించి నీ కెటుల అనుకూలించునో అటులనే చేయుము.ఇక మాకు సెలవిప్పించుము ” అని పండితులు పలికిరి. అంత అంబరీ షుడు ” ఓ పండితోత్తములారా! నానిశ్చితాభి ప్రాయమును ఆలకించి వెడలుడు.
ద్వాదశీ నిష్టను విడచుట కన్న, విప్రశాపము అధీక మయినది కాదు.జలపానము చేయుట వలన బ్రాహణుని అవ మాన పరచుటగాదు.ద్వాదశిని విడ చుటయుగాదు. అప్పుడు దుర్వాసుడు నన్నేల నిందించును? నిందింపడు. నా తొల్లి పుణ్య ఫలము న శింపదు. గాన, జలపాన మొనరించి వూర కుందును” అని వారి యెదుట నె జలపానము నోనరించెను.అంబరి షుడు జలపాన మొనరించిన మరు క్షణముచే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చెసుకొని అక్కడ కు వచ్చెను. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై క౦డ్ల వెంట నిప్పులు గ్రక్కుచూ” ఓరీ మదాంధా! నన్ను భోజనానికి రమ్మని, నేను రాక నే నీ వేల భాజించితివి? ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము?ఎంతటి ధర్మపరి త్యాగి వి?అతిధికి అన్నము పెట్టె దనని ఆశ జూపి పెట్ట కుండా తాను తినిన వాడు మాలభ క్ష కుడ గును. అట్టి అధముడు మరు జన్మలో పురుగై పుట్టును.
నీవు భోజన మునకు బదులు జలపానము చేసితివి. అది భోజనముతో సమానమైనదే. నీవు అతిధిని విడి ఛి భుజించి నావు కాన, నీవు నమ్మక ద్రోహివగుదు వె గాని హరి భక్తుడ వెట్లు కాగలవు ? శ్రీ హరి బ్రాహణావ మాన మును సహింపడు. మమ్మే యావ మానించుట యనిన శ్రీ హరి నీ అవ మానించుటయే. నీ వంటి హరి నిందా పరుడు మరి యొకడు లేడు. నీవు మహా భక్తుడ నని అతి గర్వము కలవాడవై వున్నావు. ఆ గర్వముతో నే నీవు నన్ను భోజనమునకు ఆహ్వనించి అవమానపరచి నిర్లక్ష్యముగా జలపానమొన రించితివి. అబరిషా! నీ వెట్లు పవిత్ర రాజకుటుంబములో బుట్టి నావురా! నీ వంశము కళంకము కాలేదా?” అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను.
అ౦బరిషుడు,మునికోపమునకు గడ గడ వణుకుచు,ముకుళిత హస్త ములతో ” మహానుభావా! నేను ధర్మ హీనుడను, నా యజ్ఞానముచేనే నీ కార్యము చేసితిని.నన్ను రక్షింపుడు. బ్రాహణులకు శాంతి యే ప్రధానము.మీరు తపోధనులూ, దయా దాక్షిణ్య ములు గలవారూ కాన, నన్ను కాపాడు” డని అతని పాదములపై పడెను.
దయాశూన్యడైన దూర్వసుడు అంబరిషుని తలను తన యెడమకాలితో తన్ని”దోషికీ శాపమీయకుండా వుండ రాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగానూ, మూడవ జన్మలో పంది గాను, నాలుగవ జన్మలో సింహముగాను, యైదవ జన్మలో వామనుడు గాను,ఆరోవ జన్మలో క్రూరుడవగు బ్రాహణుడవుగాను, యేడవ జన్మలో ముధుడవైన రాజుగాను యెనిమిదవ జన్మలో రాజ్యముగాని సింహాసన ముగానిలే నట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషండ మతస్తునిగాను, పదవ జన్మలో పాప బుద్ధి గలదయలేని బ్రాహణుడ వుగాను పుట్టెదవుగాక ” అనివెనుక ముందు ఆలోచించక శపించెను.

         ఇంకను కోపము తగ్గనందున మరల శపించుటకు ఉద్యుక్తడగుచుండగా,శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణు శాపము వృధా కాకూడదని, తన భక్తునికి ఏ అపాయము కలుగ కుండుటకు - అంబరీ షుని హృదయములో ప్రవేశించి " మునివర్యా! అటులనే - మీ శాపమనుభ వింతు" న ని ప్రాధే యపడెను. కాని దూర్వసుడింకనూ కోపము పెంచుకొని శపించుబోగా, శ్రీ మన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డు పెట్టెను. ఆ సుదర్శన ము కోటి సూర్య ప్రభలతో అగ్ని జ్వాలలు గ్రక్కుచూ దూర్వసుని పై పడ

బోయెను అంత దుర్వాసుడు ఆ చక్రము తనని మసి చేయునని తలంచి ప్రాణము పై ఆశ కలిగి అచటి నుండి ” బ్రతుకుజీవుడా” యని పరుగిడేను. మహాతేజుస్సుతో చక్రాయుధము దూర్వసుని తరుముచుండెను.దుర్వాసుడు తనను కాపాడ మని భూ లోకమున ఉన్న మహామునులను, దేవలోకమున కరిగి దేవేంద్రుని,బ్రహలో కానికి వెళ్లి బ్రహ దేవుని, కైలా సమునకు వెళ్లి పర మేశ్వరునీ యెంత ప్రార్దంచిన ను వారు సైత ము చక్రాయుధ ము నుండి దుర్వాసుని కాపాడ లేక పోయిరి.
పంచ వింశో ధ్యాయము – ఇర వ య్యయిదో రోజు పారాయణము సమాప్తము…కార్తిక పురాణం-(25 వ అధ్యాయము )
దుర్వాసుడు అంబరి షుని శ పించుట ” అంబరి షా! పూర్వజన్మలో కించిత్ పాపవి శే షమువలన నీ కీ యనర్ధము వచ్చినది. నీ బుద్ది చే దీర్ఘ ముగా అలోచించి నీ కెటుల అనుకూలించునో అటులనే చేయుము.ఇక మాకు సెలవిప్పించుము ” అని పండితులు పలికిరి. అంత అంబరీ షుడు ” ఓ పండితోత్తములారా! నానిశ్చితాభి ప్రాయమును ఆలకించి వెడలుడు. ద్వాదశీ నిష్టను విడచుట కన్న, విప్రశాపము అధీక మయినది కాదు.జలపానము చేయుట వలన బ్రాహణుని అవ మాన పరచుటగాదు.ద్వాదశిని విడ చుటయుగాదు. అప్పుడు దుర్వాసుడు నన్నేల నిందించును? నిందింపడు. నా తొల్లి పుణ్య ఫలము న శింపదు. గాన, జలపాన మొనరించి వూర కుందును” అని వారి యెదుట నె జలపానము నోనరించెను.అంబరి షుడు జలపాన మొనరించిన మరు క్షణముచే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చెసుకొని అక్కడ కు వచ్చెను.

       వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై క౦డ్ల వెంట నిప్పులు గ్రక్కుచూ" ఓరీ మదాంధా! నన్ను భోజనానికి రమ్మని, నేను రాక నే నీ వేల భాజించితివి? ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము?ఎంతటి ధర్మపరి త్యాగి వి?అతిధికి అన్నము పెట్టె దనని ఆశ జూపి పెట్ట కుండా తాను తినిన వాడు మాలభ క్ష కుడ గును. అట్టి అధముడు మరు జన్మలో పురుగై పుట్టును.

నీవు భోజన మునకు బదులు జలపానము చేసితివి. అది భోజనముతో సమానమైనదే. నీవు అతిధిని విడి ఛి భుజించి నావు కాన, నీవు నమ్మక ద్రోహివగుదు వె గాని హరి భక్తుడ వెట్లు కాగలవు ? శ్రీ హరి బ్రాహణావ మాన మును సహింపడు. మమ్మే యావ మానించుట యనిన శ్రీ హరి నీ అవ మానించుటయే. నీ వంటి హరి నిందా పరుడు మరి యొకడు లేడు.
నీవు మహా భక్తుడ నని అతి గర్వము కలవాడవై వున్నావు. ఆ గర్వముతో నే నీవు నన్ను భోజనమునకు ఆహ్వనించి అవమానపరచి నిర్లక్ష్యముగా జలపానమొన రించితివి. అబరిషా! నీ వెట్లు పవిత్ర రాజకుటుంబములో బుట్టి నావురా! నీ వంశము కళంకము కాలేదా?” అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను. అ౦బరిషుడు,మునికోపమునకు గడ గడ వణుకుచు,ముకుళిత హస్త ములతో ” మహానుభావా! నేను ధర్మ హీనుడను, నా యజ్ఞానముచేనే నీ కార్యము చేసితిని.నన్ను రక్షింపుడు. బ్రాహణులకు శాంతి యే ప్రధానము.మీరు తపోధనులూ, దయా దాక్షిణ్య ములు గలవారూ కాన, నన్ను కాపాడు” డని అతని పాదములపై పడెను.

దయాశూన్యడైన దూర్వసుడు అంబరిషుని తలను తన యెడమకాలితో తన్ని”దోషికీ శాపమీయకుండా వుండ రాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగానూ, మూడవ జన్మలో పంది గాను, నాలుగవ జన్మలో సింహముగాను, యైదవ జన్మలో వామనుడు గాను,ఆరోవ జన్మలో క్రూరుడవగు బ్రాహణుడవుగాను, యేడవ జన్మలో ముధుడవైన రాజుగాను యెనిమిదవ జన్మలో రాజ్యముగాని సింహాసన ముగానిలే నట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషండ మతస్తునిగాను, పదవ జన్మలో పాప బుద్ధి గలదయలేని బ్రాహణుడ వుగాను పుట్టెదవుగాక ” అనివెనుక ముందు ఆలోచించక శపించెను.
ఇంకను కోపము తగ్గనందున మరల శపించుటకు ఉద్యుక్తడగుచుండగా,శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణు శాపము వృధా కాకూడదని, తన భక్తునికి ఏ అపాయము కలుగ కుండుటకు – అంబరీ షుని హృదయములో ప్రవేశించి ” మునివర్యా! అటులనే – మీ శాపమనుభ వింతు” న ని ప్రాధే యపడెను.
కాని దూర్వసుడింకనూ కోపము పెంచుకొని శపించుబోగా, శ్రీ మన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డు పెట్టెను. ఆ సుదర్శన ము కోటి సూర్య ప్రభలతో అగ్ని జ్వాలలు గ్రక్కుచూ దూర్వసుని పై పడ
బోయెను అంత దుర్వాసుడు ఆ చక్రము తనని మసి చేయునని తలంచి ప్రాణము పై ఆశ కలిగి అచటి నుండి ” బ్రతుకుజీవుడా” యని పరుగిడేను.
మహాతేజుస్సుతో చక్రాయుధము దూర్వసుని తరుముచుండెను.దుర్వాసుడు తనను కాపాడ మని భూ లోకమున ఉన్న మహామునులను, దేవలోకమున కరిగి దేవేంద్రుని,బ్రహలో కానికి వెళ్లి బ్రహ దేవుని, కైలా సమునకు వెళ్లి పర మేశ్వరునీ యెంత ప్రార్దంచిన ను వారు సైత ము చక్రాయుధ ము నుండి దుర్వాసుని కాపాడ లేక పోయిరి. పంచ వింశో ధ్యాయము – ఇరవయ్యయిదో రోజు పారాయణము సమాప్తము…

ShareTweetSend
Previous Post

ఆంధ్రప్రదేశ్‌లో ఆధునిక మెరైన్ పరికరాల తయారీ యూనిట్ స్థాపించండి సాగర్ డిఫెన్స్ ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ సమావేశం

Next Post

సతీష్‌ కుమార్‌: తితిదే మాజీ ఏవీఎస్‌వో మృతి హత్యగా తేలడంతో కేసు నమోదు

Related Posts

రాఖీ పండుగ ఎప్పుడు? 2026 రక్షాబంధన్‌ తేదీ, శుభ సమయం ఇదే
Devotional News

రాఖీ పండుగ ఎప్పుడు? 2026 రక్షాబంధన్‌ తేదీ, శుభ సమయం ఇదే

August 27, 2026
పౌర్ణమి.. రక్షాబంధన్‌.. చంద్రగ్రహణం.. ఒకే రోజు!
Devotional News

పౌర్ణమి.. రక్షాబంధన్‌.. చంద్రగ్రహణం.. ఒకే రోజు!

August 27, 2026
తమన్‌ కోసం శ్రీవారిని వేడుకున్నా.. తిరుమలలో డ్రమ్స్‌ శివమణి
Devotional News

తమన్‌ కోసం శ్రీవారిని వేడుకున్నా.. తిరుమలలో డ్రమ్స్‌ శివమణి

August 27, 2026
పూరీ జగన్నాథుడికి రాఖీ.. ఆకట్టుకుంటున్న భారీ అలంకరణ
Devotional News

పూరీ జగన్నాథుడికి రాఖీ.. ఆకట్టుకుంటున్న భారీ అలంకరణ

August 27, 2026
సంజీవరాయనికొండపై వెలసిన హనుమంతుడు.. భక్తులకు కొండంత నమ్మకం
Devotional News

సంజీవరాయనికొండపై వెలసిన హనుమంతుడు.. భక్తులకు కొండంత నమ్మకం

August 27, 2026
మిలాదున్నబీ శుభాకాంక్షలు
Devotional News

మిలాదున్నబీ శుభాకాంక్షలు

August 26, 2026
Next Post
Satish Kumar: తితిదే మాజీ ఏవీఎస్‌వో మృతిని హత్యగా నిర్ధరిస్తూ కేసు

సతీష్‌ కుమార్‌: తితిదే మాజీ ఏవీఎస్‌వో మృతి హత్యగా తేలడంతో కేసు నమోదు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 27, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 27, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
27 ఆగస్టు 2026 (గురువారం)

పంచాంగం:27 ఆగస్టు 2026 (గురువారం)

August 27, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
రాఖీ పండుగ ఎప్పుడు? 2026 రక్షాబంధన్‌ తేదీ, శుభ సమయం ఇదే

రాఖీ పండుగ ఎప్పుడు? 2026 రక్షాబంధన్‌ తేదీ, శుభ సమయం ఇదే

August 27, 2026
రూ.50 లక్షల కోసం మహిళ దారుణ హత్య.. పొలంలో పాతిపెట్టిన మృతదేహం

రూ.50 లక్షల కోసం మహిళ దారుణ హత్య.. పొలంలో పాతిపెట్టిన మృతదేహం

August 27, 2026
సిబిల్‌ స్కోరు నుంచి బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ వరకు.. పే స్లిప్‌కు బదులుగా ఇవి

సిబిల్‌ స్కోరు నుంచి బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ వరకు.. పే స్లిప్‌కు బదులుగా ఇవి

August 27, 2026
భారీ అమ్మకాలు.. 539 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌

భారీ అమ్మకాలు.. 539 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌

August 27, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

రాఖీ పండుగ ఎప్పుడు? 2026 రక్షాబంధన్‌ తేదీ, శుభ సమయం ఇదే

రాఖీ పండుగ ఎప్పుడు? 2026 రక్షాబంధన్‌ తేదీ, శుభ సమయం ఇదే

August 27, 2026
రూ.50 లక్షల కోసం మహిళ దారుణ హత్య.. పొలంలో పాతిపెట్టిన మృతదేహం

రూ.50 లక్షల కోసం మహిళ దారుణ హత్య.. పొలంలో పాతిపెట్టిన మృతదేహం

August 27, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.